ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

జాతీయ వార్తలు

247 వార్తలు
13 ఆగ, 2026 6:13 AM

వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం... కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశం... ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన...

1,265
13 ఆగ, 2026 5:56 AM

గొడ్డలితో ఆగంతకుడు.. భయాందోళనలో చిట్టినగర్ ప్రజలు

అర్ధరాత్రి గొడ్డలి చేతబట్టి వీధుల్లో సంచారం.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు... ఇళ్ల తలుపులు, గేట్ల వద్ద తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్న వ్యక్తి... రాత్రి గస్తీ పెంచి ఆగంతకుడిని గుర్తించాలని పోలీసులకు స్థానికుల విజ్ఞప్తి...

1,899
13 ఆగ, 2026 5:25 AM

ఒకే కుటుంబం ఓట్లు.. ఒకే పోలింగ్‌ స్టేషన్‌లో!

ఫారం-8 సమర్పించి కుటుంబ సభ్యుల ఓట్లను ఒకే కేంద్రానికి మార్చుకునే అవకాశం... ఆగస్టు 29 వరకు అభ్యంతరాల స్వీకరణ.. సెప్టెంబర్‌ 28లోపు పరిష్కారం... అక్టోబర్‌ 3న తుది జాబితా.. మచిలీపట్నంలో 223కు పెరిగిన పోలింగ్‌ కేంద్రాలు...

1,128
12 ఆగ, 2026 1:46 PM

డ్రగ్స్ వద్దు బ్రో.. ఆరోగ్యం ముద్దు బ్రో

ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడలో విద్యార్థుల భారీ అవగాహన ర్యాలీ విద్యార్థులారా.. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవద్దని పిలుపు విద్యార్థి చేతిలో పుస్తకం ఉండాలి.. మాదకద్రవ్యాలు కాదు.. విద్యార్థి భవిష్యత్తే దేశ భవిష్యత్తని ఏఐఎస్ఎఫ్ నాయకులు

1,146
12 ఆగ, 2026 1:42 PM

విద్యా హక్కుల కోసం మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం కావాలి: ఏఐఎస్ఎఫ్

ఘనంగా ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం విద్యార్థి సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని డిమాండ్ విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలి

2,566
12 ఆగ, 2026 9:55 AM

ఎద్దు కోసం ప్రాణాలకు తెగించి.. చివరకు మృత్యుఒడిలోకి

కసాపురం పొలంలో విద్యుత్ ఘాతంతో బోయ ఆంజనేయులు దుర్మరణం... ఎద్దును కాపాడేందుకు వెళ్లి విద్యుత్ షాక్‌కు గురైన రైతు... విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తుల ఆగ్రహం...

1,149
12 ఆగ, 2026 9:14 AM

జర్నలిస్టుల హక్కులే లక్ష్యం.. సంక్షేమమే ఏపీజేఎఫ్ ధ్యేయం

జర్నలిస్టుల సంక్షేమమే ఏపీజేఎఫ్ ప్రధాన లక్ష్యం... ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ప్రత్యేక సంక్షేమ నిధికి డిమాండ్... 60 ఏళ్లు నిండిన లేదా 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి...

1,122
12 ఆగ, 2026 8:30 AM

స్వాతి రోడ్డుపై ఆక్రమణల ప్రక్షాళన

ట్రాఫిక్ పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది సంయుక్త చర్యలు... ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు... స్కూల్ వ్యాన్లను రోడ్డుపై నిలిపినందుకు సెయింట్ జాన్ స్కూల్‌కు పెనాల్టీ...

1,418
12 ఆగ, 2026 8:21 AM

రామవరప్పాడులో అక్రమ డ్రెయిన్ నిర్మాణంపై రైతుల ఆందోళన

ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా మురుగు కాలువ నిర్మిస్తున్నారని ఆరోపణ... కలెక్టర్ ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదంటున్న రైతులు... డ్రైనేజీ వ్యవస్థ లేకుండా గేటెడ్ కమ్యూనిటీకి అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్న...

1,523
12 ఆగ, 2026 6:52 AM

టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ రాజీనామా

జనరల్ బాడీ సమావేశానికి ముందే కీలక నిర్ణయం... 2017 నుంచి ఛైర్మన్ బాధ్యతల్లో కొనసాగుతున్న చంద్రశేఖరన్... రీ-అపాయింట్‌మెంట్ చేయొద్దని బోర్డును కోరినట్లు కథనం...

1,124
12 ఆగ, 2026 6:47 AM

కష్టార్జిత ఆస్తి ఎవరికి ఇవ్వాలన్నది యజమాని ఇష్టం

కూతురికి వాటా ఇవ్వొద్దన్న వీలునామాపై సుప్రీంకోర్టు తీర్పంటూ ప్రచారం... సొంతంగా సంపాదించిన ఆస్తిపై యజమానికి విస్తృత హక్కులు... పూర్వీకుల ఆస్తి హక్కులు మాత్రం వర్తించే వ్యక్తిగత వారసత్వ చట్టంపై ఆధారితం...

1,234
12 ఆగ, 2026 5:50 AM

విద్యార్థి దశ నుంచే సేవాభావం అలవర్చుకుంటే దేశ ప్రగతికి తోడ్పాటు

విద్యార్థి దశ నుంచే సేవాభావం అలవర్చుకోవాలని పిలుపు... స్పందన మానసిక వికాస కేంద్రంలో అభిన్ పుట్టినరోజు వేడుకలు... ప్రత్యేక అవసరాల చిన్నారులతో ఆనందాన్ని పంచుకున్న కుటుంబ సభ్యులు...

1,361
← గత పేజీ16 / 21తదుపరి →