ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ1, నవంబర్ 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV వార్తల విభాగం

జాతీయ వార్తలు

521 వార్తలు
24 సెప్టెం, 2026 5:26 AM

ఉప్పొంగిన పెద్దవాగు.. నున్నలో రాకపోకలకు బ్రేక్‌!

నున్న ప్రాంతంలో రహదారిపైకి ఉద్ధృతంగా వరద నీరు ప్రమాదాల నివారణకు బారికేడ్లు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు సాహసాలు చేయొద్దని సీఐ ప్రభాకర్ హెచ్చరిక

2,006
24 సెప్టెం, 2026 4:31 AM

నిండుకుండలా బుడమేరు

కొండపల్లి–కవులూరు వంతెన వద్ద ఉద్ధృతంగా ప్రవాహం ఎగువ వరదతో ముప్పు లేదన్న నీటిపారుదల అధికారులు గంటగంటకూ నీటిమట్టం, ప్రవాహంపై పర్యవేక్షణ

2,011
24 సెప్టెం, 2026 4:20 AM

ఎన్టీఆర్‌ జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్‌ ఆదేశాలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటికీ వర్తింపు విద్యార్థుల భద్రత దృష్ట్యా పరిహార సెలవు ప్రకటన

1,531
23 సెప్టెం, 2026 12:23 PM

చీపురు పట్టిన కమిషనర్‌

శేషమ్మ హాల్‌ రోడ్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, పిచ్చిమొక్కల తొలగింపు ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత సాధ్యమన్న యేసుబాబు

1,150
23 సెప్టెం, 2026 11:14 AM

అల్‌ హక్‌ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన

రూ.75 లక్షల విలువైన 175 గజాల స్థలాన్ని దానం చేసిన దాతలు నిర్మాణానికి ప్రజల నుంచి రూ.46 లక్షల విరాళాల సేకరణ దాతల పరోపకారం అభినందనీయం: ఎమ్మెల్యే యార్లగడ్డ

2,317
23 సెప్టెం, 2026 10:06 AM

వర్షానికే ఆసుపత్రి ప్రాంగణం జలమయం!

ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణాన్ని ముంచెత్తిన వర్షపు నీరు రాకపోకలకు అంతరాయం.. రోగులు, సహాయకుల తీవ్ర ఇబ్బందులు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితుల విజ్ఞప్తి

2,588
23 సెప్టెం, 2026 9:30 AM

ఇంద్రకీలాద్రిపై ఇక లడ్డూ ఏటీఎం

క్యూలైన్లలోనే యూపీఐ చెల్లింపులతో లడ్డూల కొనుగోలు భక్తులకు మరింత సులభంగా ప్రసాదం అందించేలా ఏర్పాట్లు నూతన యంత్రాన్ని ప్రారంభించిన దేవాదాయశాఖ కమిషనర్‌

3,654
23 సెప్టెం, 2026 6:12 AM

దేశవ్యాప్త బ్యాంకు సమ్మెకు సంఘాల పిలుపు

సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు మూడు రోజుల సమ్మె శని, ఆదివారాలతో కలిపి శాఖల సేవలకు ఐదు రోజుల అంతరాయం ఆన్‌లైన్‌, ఏటీఎం సేవలు కొనసాగనున్నట్లు బ్యాంకుల వెల్లడి

1,964
23 సెప్టెం, 2026 2:54 AM

ఎన్టీఆర్‌ జిల్లాలో నేడు బడులకు సెలవు

జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తింపు విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లా విద్యాశాఖ నిర్ణయం అనవసర ప్రయాణాలు చేయకుండా ఇళ్లలోనే ఉండాలని సూచన

1,970
22 సెప్టెం, 2026 9:27 AM

బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం

24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం... 23, 24 తేదీల్లో కోస్తాంధ్రలో అత్యంత భారీ వర్షాలకు హెచ్చరిక... విశాఖ–గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం...

2,373
13 సెప్టెం, 2026 2:11 PM

దసరా క్యూలైన్ల పనులకు శ్రీకారం

వినాయకుడి ఆలయం, ఘాట్‌రోడ్డు వద్ద శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన ఈవో వి.కె. శీనా నాయక్ భక్తులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశం

1,997
13 సెప్టెం, 2026 7:45 AM

కూలిన రక్షణ గోడ.. వీధినపడ్డ నాలుగు కుటుంబాలు

బయటకు వెళ్లిన చిన్నారులు.. తప్పిన పెను ప్రాణనష్టం నాలుగు ఇళ్లు ధ్వంసం.. నిరాశ్రయులైన 15 మంది తక్షణ సాయం, పునరావాసం కల్పించాలని బాధితుల వేడుకోలు

2,868
← గత పేజీ23 / 44తదుపరి →