ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

జాతీయ వార్తలు

247 వార్తలు
3 సెప్టెం, 2026 6:18 AM

ఆహార కమిషన్ తనిఖీ.. బయటపడ్డ లోపాలు

అంగన్‌వాడీల్లో భౌతిక హాజరుకు.. ఆన్‌లైన్‌ లెక్కలకు పొంతన కరువు... టీచర్‌, సూపర్‌వైజర్‌కు షోకాజ్‌ నోటీసులివ్వాలని ఆదేశం... ఆకస్మిక తనిఖీల్లో లోపాలను గుర్తించిన రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి...

1,253
3 సెప్టెం, 2026 5:51 AM

చింతకోళ్లకు ట్యాంకర్‌తో తాగునీరు

ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచనతో సరఫరా... ఉదయం 4 వేల లీటర్లు.. సాయంత్రం మరో 4 వేల లీటర్లు... వారం రోజులుగా క్రమం తప్పకుండా కొనసాగుతున్న సేవ...

2,153
3 సెప్టెం, 2026 5:34 AM

“ఊరూరా బెల్ట్ షాపులంటూ ఆరోపణలు.. మరి ఎక్సైజ్ నిఘా ఏది?”

ఒక్కో గ్రామంలో 5 నుంచి 10 వరకు బెల్ట్ షాపులున్నాయంటున్న స్థానికులు... మూలపాడులో జాతీయ రహదారి పక్కనే బహిరంగ విక్రయాలంటూ ఫిర్యాదులు... ఎక్సైజ్ నిఘా ఏమైంది..? పోలీసుల తనిఖీలు ఎటు పోయాయి..?

2,153
3 సెప్టెం, 2026 5:10 AM

కుర్చీ కూడా కరువే..!

ఓపీ వద్ద గంటల తరబడి నిలబడాల్సిన దుస్థితి... వృద్ధులు, మహిళలు, చిన్నారులకు తప్పని తిప్పలు... కుర్చీలు, తాగునీరు, నీడ కల్పించాలని బాధితుల డిమాండ్...

1,589
3 సెప్టెం, 2026 4:59 AM

పెళ్లి సందడిలో విషాదం

డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన ఇంటర్ విద్యార్థి... ఆస్పత్రికి తరలించేలోపే 17 ఏళ్ల రవితేజ మృతి... డీజే మోత మధ్య ఘటన.. కుటుంబంలో తీరని శోకం...

1,971
2 సెప్టెం, 2026 6:45 AM

మాత్రలు మింగిన చిన్నారులు.. బాధ్యత ఎవరిది?

మందులు ఎవరు సరఫరా చేశారు?.. పంపిణీకి ముందు తనిఖీ చేశారా?... బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ప్రజాప్రతినిధులు రాలేదంటూ విమర్శలు... అక్కడ పిల్లల ప్రాణాల కోసం పోరాటం.. ఇక్కడ సంబరాలా? అంటూ ప్రశ్నలు...

1,971
2 సెప్టెం, 2026 6:05 AM

మూడు రోజులు వానల ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో మారనున్న వాతావరణం

బంగాళాఖాతంలో వాతావరణ వ్యవస్థల ప్రభావం... ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం... తెలంగాణలో ఉరుములు, మెరుపులు.. బలమైన గాలులపై హెచ్చరిక...

2,549
2 సెప్టెం, 2026 5:34 AM

జింజేరు రైతుల గుండెచప్పుడు వినేదెవరు?

ఎకరానికి రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టామంటున్న రైతులు... టెయిల్‌ఎండ్‌కు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్... నీరివ్వలేకపోతే క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరానికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి...

2,629
2 సెప్టెం, 2026 5:23 AM

రెడ్‌క్రాస్ సేవలకు స్వర్ణ గౌరవం

రెడ్‌క్రాస్ సేవల్లో విశేష కృషికి గుర్తింపు... గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పతకం... రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు కలెక్టర్లకు గోల్డ్ మెడల్స్...

3,258
1 సెప్టెం, 2026 12:48 PM

26 మంది గర్భిణీలకు ఉచిత గుండె పరీక్షలు

సుజనా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చిట్టినగర్‌లో వైద్య శిబిరం వరుసగా నాలుగో మంగళవారం కొనసాగిన ఉచిత సేవలు గర్భిణీలకు వైద్య పరీక్షలతోపాటు ప్రసవ జాగ్రత్తలపై అవగాహన

3,259
1 సెప్టెం, 2026 3:10 AM

దసరా నాటికి ఎలివేటెడ్‌ క్యూ కాంప్లెక్స్‌ పనులు పూర్తి చేయాలి

ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు క్యూ కాంప్లెక్స్‌ అనుసంధానంపై చెన్నై ప్లానర్లతో సాంకేతిక చర్చలు మహామండపం, నూతన అన్నప్రసాద సదనంలో క్షేత్రస్థాయి పరిశీలన

1,565
31 ఆగ, 2026 11:23 AM

ధాన్యం అమ్మినా.. డబ్బులు రాలేదు!

సూరంపల్లి ఆర్బీకే వద్ద కౌలు రైతుల నిరసన 11 మంది రైతులకు రూ.6.80 లక్షలు రావాలంటూ ఆందోళన డీసీఎంఎస్ టెక్నికల్‌ అసిస్టెంట్‌పై కేసు.. పరారీలో ఉన్నట్లు అధికారుల వెల్లడి

1,654
← గత పేజీ4 / 21తదుపరి →