ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

రాజకీయ వార్తలు

270 వార్తలు
7 ఆగ, 2026 6:56 AM

పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మకు ఘన నివాళులు

► అగ్నికుల క్షత్రియుల జాతిపిత జయంతి సందర్భంగా చిత్రపటానికి పుష్పాంజలి... ► సామాజిక సంస్కర్తగా, ఆయుర్వేద వైద్యునిగా వర్మ సేవలను స్మరించిన సీఎం చంద్రబాబు... ► ఆయన ఆశయాలకు గౌరవంగా జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తున్నామని వెల్లడి...

966
7 ఆగ, 2026 6:49 AM

రైతు పోరాటానికి వైసీపీ నేతల సంఘీభావం

► పెడనలో కొనసాగుతున్న రైతు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న నేతలు... ► రైతుల డిమాండ్లకు మద్దతుగా సంఘీభావం ప్రకటించిన గూడూరు ఎంపీపీ సంగా మధుసూదనరావు... ► జిల్లా, విద్యార్థి విభాగ నేతలతో కలిసి దీక్షా శిబిరాన్ని సందర్శించిన వైసీపీ నాయకులు..

907
7 ఆగ, 2026 6:45 AM

బనకచర్లపై మళ్లీ వేడెక్కిన రాజకీయాలు..!

► బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్... ► గోదావరి జలాల వినియోగంపై ఏపీ హక్కులను కాపాడతామని స్పష్టీకరణ... ► రెండు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదంపై రాజకీయ చర్చలు వేడెక్కిన వేళ ఆసక్తికర పరిణామాలు...

787
7 ఆగ, 2026 5:15 AM

‘నేతన్న సేవలో’తో చేనేత కుటుంబాలకు చేయూత

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రూ.179 కోట్ల సాయాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం... 71,536 చేనేత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం... చేనేత వృత్తి పరిరక్షణ, నేతన్నల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు...

454
7 ఆగ, 2026 4:56 AM

రాయవరం నుంచి టీడీపీ డోర్ టు డోర్ ప్రచారానికి శ్రీకారం

గూడూరు మండలంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల కరపత్రాల పంపిణీ... రెండేళ్ల పాలనలో సంక్షేమం–అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్... ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు చేరేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి...

151
7 ఆగ, 2026 4:49 AM

సాగునీటి కోసం రైతుల పోరుబాట.. గూడూరులో రిలే నిరాహార దీక్ష

రైతులకు అండగా దీక్షలో పాల్గొన్న ఉప్పాల రాము, ఉప్పాల హారిక. నీరు విడుదల చేయకపోతే మహా పాదయాత్ర, ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరిక. సాగునీటిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని రైతుల డిమాండ్.

260
6 ఆగ, 2026 2:50 PM

పోలీస్ ఉద్యోగాల భర్తీపై జగన్‌కు నిరుద్యోగ యువత వినతి

కనీసం 10 వేల పోలీస్ పోస్టులు భర్తీ చేయాలని జేఏసీ డిమాండ్ ▪️ అభ్యర్థుల వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి ▪️ నిరుద్యోగులకు అండగా ఉంటామని, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని జగన్ హామీ

667
6 ఆగ, 2026 12:57 PM

హస్తకళాకారుల కళ్లలో వెలుగు నింపిన పవన్ కళ్యాణ్

'క్రోచెట్ లేస్' కళాకారుల ఆరోగ్య సమస్యలపై వెంటనే స్పందించిన ఉప ముఖ్యమంత్రి. 141 మంది కళాకారులకు ఉచిత కళ్లజోళ్లు అందజేత.. మరో 350 మందికి ఏర్పాట్లు. క్లస్టర్‌ల వారీగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు.

587
6 ఆగ, 2026 12:52 PM

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. లోకేష్ రాజీనామా చేయాలి: వెలంపల్లి

విజయవాడలో వైసీపీ రిలే నిరాహార దీక్షల్లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్. డీఎస్సీ నిర్వహణలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపణ.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. మల్లాది విష్ణు దీక్షా శిబిరంపై దాడిని ఖండిస్తూ, బాధితులపై కేసులు నమోదు చేయడాన్ని తప్పుబట్టిన మాజీ మంత్రి.

964
6 ఆగ, 2026 12:30 PM

'మార్పు కావాలి' నినాదంతో సీపీఐ పాదయాత్ర ప్రారంభం

దేశ రాజకీయాల్లో మార్పు కోసం ప్రజల్లోకి సీపీఐ ప్రచార యాత్ర బీజేపీ విధానాలపై ఈశ్వరయ్య తీవ్ర విమర్శలు విజయవాడ సమగ్ర అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్

4
6 ఆగ, 2026 12:07 PM

డీఎస్సీపై సీబీఐ విచారణ చేపట్టాలి.. గన్నవరంలో వైసీపీ విద్యార్థి విభాగం రిలే నిరాహార దీక్షలు

గన్నవరంలో ఏపీ జెన్-జెడ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం... డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్... ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి...

2
6 ఆగ, 2026 8:07 AM

మల్లాది విష్ణు అరెస్ట్‌కు యత్నం..? ఉద్రిక్తత

నిరసన దీక్షకు వెళ్తుండగా పోలీసుల అడ్డగింత పోలీసుల తీరుపై మండిపడ్డ వైసీపీ నేత మల్లాది విష్ణు వాగ్వాదంతో ఉద్రిక్తంగా మారిన ముత్యాలంపాడు

1,122
← గత పేజీ21 / 23తదుపరి →