ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ1, నవంబర్ 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV వార్తల విభాగం

రాజకీయ వార్తలు

756 వార్తలు
1 అక్టో, 2026 6:11 AM

ఇంటింటికీ కుట్టుమిషన్‌.. మహిళలకు ఉపాధి భరోసా

ఒక్కో మిషన్‌ కొనుగోలుకు రూ.4.70 లక్షల వరకు రుణం… ప్రతి నియోజకవర్గానికి వెయ్యి మిషన్లు పంపిణీ… తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1.19 లక్షల మందికి ప్రయోజనం…

2,890
1 అక్టో, 2026 3:32 AM

జోజినగర్‌లో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్సీ వర్ల రామయ్య

జోజినగర్‌లో వేకువజామున పింఛన్ల పంపిణీ… లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేసిన ఎమ్మెల్సీ వర్ల రామయ్య… పేదల ఆనందమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ…

2,441
1 అక్టో, 2026 3:27 AM

దసరా ఉత్సవాలకు గవర్నర్‌కు ఆహ్వానం

దుర్గమ్మ దర్శనానికి రావాలని ఆహ్వానించిన ఆలయ అధికారులు… ఉత్సవ ఆహ్వాన పత్రికను అందజేసిన దేవదాయశాఖ కమిషనర్‌… గవర్నర్‌ను కలిసిన ఆలయ పాలకమండలి, అర్చక బృందం…

3,326
30 సెప్టెం, 2026 2:56 PM

చెత్త కుప్పల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌

107 వ్యర్థాల శుద్ధి కేంద్రాల నిర్వహణపై ఒకరోజు శిక్షణ... బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి నిర్ణయం... రహదారుల పక్కన చెత్త తొలగింపునకు ‘స్వచ్ఛపథం’ యంత్రాలు...

2,593
30 సెప్టెం, 2026 1:57 PM

బొండా సిద్ధార్థ్‌కు సీఎం చంద్రబాబు ప్రశంస

భుజం తట్టి ‘బాగా చేశావు’ అంటూ అభినందన... పట్టాభిషేకం సభ విజయవంతంలో సిద్ధార్థ్‌ కృషికి గుర్తింపు... ముఖ్యమంత్రి ప్రశంసలతో తెదేపా శ్రేణులు, యువతలో ఉత్సాహం...

3,295
30 సెప్టెం, 2026 1:54 PM

26,401 పేద కుటుంబాలకు ‘పట్టాభిషేకం’

26,401 పేద కుటుంబాలకు ‘పట్టాభిషేకం’... విజయవాడలో రూ.28,112 కోట్ల విలువైన భూములపై హక్కులు... 707 ఎకరాల్లోని 34 లక్షల చదరపు గజాలకు పట్టాల పంపిణీ...

3,334
30 సెప్టెం, 2026 1:22 PM

పట్టాల పంపిణీ కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె

తూర్పు నియోజకవర్గం నుంచి భారీగా హాజరైన లబ్ధిదారులు... పేదలకు ఆస్తిపై సంపూర్ణ హక్కులు కల్పించామని వెల్లడి... పేదల సంతోషమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య...

4,790
30 సెప్టెం, 2026 1:17 PM

ధరల భారానికి రాయితీతో ఉపశమనం

రూ.75 పలుకుతున్న ఉల్లిపాయలు రూ.35కే విక్రయం... రాష్ట్రవ్యాప్తంగా 115 రైతుబజార్లలో ప్రత్యేక కేంద్రాలు... త్వరలో సంచార వాహనాల ద్వారా ప్రజల వద్దకే సరఫరా...

4,591
30 సెప్టెం, 2026 1:11 PM

నిబద్ధతకు నిలువుటద్దం రేడపొంగు యాకోబు

సీపీఐ సీనియర్ నాయకుడి మృతికి పార్టీ నేతల సంతాపం... భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి ఘన నివాళి... నగర పార్టీకి ఆయన మృతి తీరని లోటన్న నక్క వీరభద్రరావు...

4,525
30 సెప్టెం, 2026 1:07 PM

నలుగురి వైద్యానికి రూ.16.57 లక్షల సాయం

నిరుపేదలకు వైద్య భరోసాగా ఎల్‌ఓసీ పత్రాలు... ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో సాయం మంజూరు... బాధిత కుటుంబాలకు పత్రాలు అందజేసిన కూటమి నేతలు...

4,789
30 సెప్టెం, 2026 1:01 PM

26,401 పేద కుటుంబాలకు ఆస్తి హక్కులు

రూ.28,110 కోట్ల విలువైన పట్టాలు, హక్కు పత్రాల పంపిణీ... ఒక్కో కుటుంబానికి రూ.60 లక్షల నుంచి కోటి రూపాయలకు పైగా ఆస్తి... పేదల ఆత్మగౌరవానికి పట్టాభిషేకమన్న మంత్రి సత్యకుమార్...

4,529
30 సెప్టెం, 2026 12:50 PM

ఐదు వేల మందితో చంద్రబాబుకు ఘన స్వాగతం

బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన ప్రజలు... పసుపుమయమైన పాతబస్తీ.. నినాదాలతో మార్మోగిన వినాయకుడి గుడి ప్రాంతం... పేదలకు పట్టాల పంపిణీ చరిత్రాత్మక నిర్ణయమన్న బుద్ధా వెంకన్న...

3,325
← గత పేజీ32 / 63తదుపరి →