ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ2, నవంబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV వార్తల విభాగం

రాజకీయ వార్తలు

762 వార్తలు
30 సెప్టెం, 2026 1:22 PM

పట్టాల పంపిణీ కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె

తూర్పు నియోజకవర్గం నుంచి భారీగా హాజరైన లబ్ధిదారులు... పేదలకు ఆస్తిపై సంపూర్ణ హక్కులు కల్పించామని వెల్లడి... పేదల సంతోషమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య...

4,790
30 సెప్టెం, 2026 1:17 PM

ధరల భారానికి రాయితీతో ఉపశమనం

రూ.75 పలుకుతున్న ఉల్లిపాయలు రూ.35కే విక్రయం... రాష్ట్రవ్యాప్తంగా 115 రైతుబజార్లలో ప్రత్యేక కేంద్రాలు... త్వరలో సంచార వాహనాల ద్వారా ప్రజల వద్దకే సరఫరా...

4,591
30 సెప్టెం, 2026 1:11 PM

నిబద్ధతకు నిలువుటద్దం రేడపొంగు యాకోబు

సీపీఐ సీనియర్ నాయకుడి మృతికి పార్టీ నేతల సంతాపం... భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి ఘన నివాళి... నగర పార్టీకి ఆయన మృతి తీరని లోటన్న నక్క వీరభద్రరావు...

4,525
30 సెప్టెం, 2026 1:07 PM

నలుగురి వైద్యానికి రూ.16.57 లక్షల సాయం

నిరుపేదలకు వైద్య భరోసాగా ఎల్‌ఓసీ పత్రాలు... ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో సాయం మంజూరు... బాధిత కుటుంబాలకు పత్రాలు అందజేసిన కూటమి నేతలు...

4,789
30 సెప్టెం, 2026 1:01 PM

26,401 పేద కుటుంబాలకు ఆస్తి హక్కులు

రూ.28,110 కోట్ల విలువైన పట్టాలు, హక్కు పత్రాల పంపిణీ... ఒక్కో కుటుంబానికి రూ.60 లక్షల నుంచి కోటి రూపాయలకు పైగా ఆస్తి... పేదల ఆత్మగౌరవానికి పట్టాభిషేకమన్న మంత్రి సత్యకుమార్...

4,529
30 సెప్టెం, 2026 12:50 PM

ఐదు వేల మందితో చంద్రబాబుకు ఘన స్వాగతం

బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన ప్రజలు... పసుపుమయమైన పాతబస్తీ.. నినాదాలతో మార్మోగిన వినాయకుడి గుడి ప్రాంతం... పేదలకు పట్టాల పంపిణీ చరిత్రాత్మక నిర్ణయమన్న బుద్ధా వెంకన్న...

3,325
30 సెప్టెం, 2026 12:45 PM

పేదల చేతికి పట్టాలు.. సొంతింటిపై శాశ్వత హక్కులు

లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు... పేదల సొంతింటి కలను సాకారం చేసిన కూటమి ప్రభుత్వం... ఆస్తిపై శాశ్వత హక్కుతో కుటుంబాల భవిష్యత్తుకు భరోసా...

2,532
30 సెప్టెం, 2026 10:31 AM

గన్నవరం జెడ్పీటీసీ ఎలిజబెత్ రాణికి ఘన సన్మానం

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం... శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించిన నాయకులు... పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషిచేయాలని పిలుపు...

3,237
30 సెప్టెం, 2026 10:13 AM

డీఎస్సీపై దుష్ప్రచారం మానుకోవాలి

వైఎస్సార్‌సీపీ తీరును నిరసిస్తూ తెలుగు యువత ఆందోళన... అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పణ... డీఎస్సీపై అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్...

3,516
30 సెప్టెం, 2026 7:43 AM

దసరా ఉత్సవాలకు రావాలని సీఎంకు ఆహ్వానం

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానపత్రిక అందించిన దుర్గగుడి పాలక మండలి... అమ్మవారి ప్రసాదంతో వేదాశీర్వచనం చేసిన వేదపండితులు... భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశం...

1,974
30 సెప్టెం, 2026 6:23 AM

పేదల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచే పట్టాభిషేకం

ముఖ్యమంత్రి చేతుల మీదుగా విజయవాడ వాసులకు శాశ్వత ఇంటి పట్టాలు అందించడం ఆనందకరం... ఎన్నికల వరకే రాజకీయాలు.. అధికారంలోకి వచ్చాక అభివృద్ధే చంద్రబాబు లక్ష్యం... గత పాలనలో అవినీతి మాత్రమే పెరిగింది.. కూటమి పాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో సాగుతోంది...

2,891
30 సెప్టెం, 2026 4:59 AM

నేడు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

మధ్యాహ్నం 2 గంటలకు మాకినేని బసవపున్నయ్య స్టేడియానికి రాక... పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం... సాయంత్రం పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష...

2,608
← గత పేజీ33 / 64తదుపరి →