ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

రాజకీయ వార్తలు

270 వార్తలు
27 ఆగ, 2026 10:57 AM

ప్రజల్లోకి సంక్షేమం.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇన్‌ఛార్జ్‌లకు శిక్షణ... పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచన... శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్...

1,127
27 ఆగ, 2026 10:09 AM

గ్రామాల రోడ్లకు రూ.10.70 కోట్లతో కొత్త రూపు

సాస్కి నిధులతో గుడివాడ నియోజకవర్గంలో 21 కి.మీ. మేర రహదారుల అభివృద్ధి... నందివాడ మండలంలో వరుసగా రెండో రోజు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శంకుస్థాపన... ఇలపర్రు, లక్ష్మీనరసింహపురం, అనమనపూడిలో రూ.2.20 కోట్ల పనులకు భూమిపూజ...

1,478
27 ఆగ, 2026 6:20 AM

ఇందిరమ్మ ఇళ్లకు అక్టోబర్‌లో నిధుల జమ

గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం సహకారం: మంత్రి పొంగులేటి... మార్చి 31 వరకు పూర్తయిన 15,475 ఇళ్లకు రూ.185 కోట్ల విడుదల... లబ్ధిదారుల ఖాతాల్లో అక్టోబర్‌లో మొత్తం జమ చేస్తామని వెల్లడి...

1,256
27 ఆగ, 2026 4:59 AM

మూడు వారాల్లో గన్నవరం–పుట్టగుంట రోడ్డు పూర్తి

పనుల్లో జాప్యానికి ఇక తావులేదు: ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు... అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు, లైన్లు తక్షణమే మార్చాలని ఆదేశం... రోడ్డు పూర్తయితే ఉంగుటూరు మండలంలోని పలు గ్రామాలకు సులభతరమైన రాకపోకలు...

1,661
26 ఆగ, 2026 2:13 PM

సుజనా చొరవతో బాధితుడికి రూ.4.50 లక్షల ఎల్‌ఓసీ

ప్యాంక్రియాటైటిస్‌తో బాధపడుతున్న వించిపేటకు చెందిన ఎల్.కిరణ్‌కు వైద్య సాయం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.4.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు పత్రాల అందజేత

2,525
26 ఆగ, 2026 11:57 AM

అధికారుల సమీక్షపై వివాదం.. కలెక్టర్‌కు జెడ్పీటీసీ ఫిర్యాదు

ఎమ్మెల్యే యార్లగడ్డ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఎలిజబెత్ రాణి ఆరోపణ తహసీల్దార్ వెంకట శివయ్యను బదిలీ చేయాలని జిల్లా కలెక్టర్‌కు వినతి ప్రజాప్రతినిధులను పిలవకుండా పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించడమేంటని ప్రశ్న

1,967
26 ఆగ, 2026 11:35 AM

ఇంటింటికీ టీడీపీ.. ప్రజల సమస్యలపై నేరుగా ఆరా

37వ డివిజన్‌లో ఎంపీ కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న పర్యటన... సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన నేతలు... స్థానిక సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా...

1,249
26 ఆగ, 2026 8:16 AM

రాజకీయాల్లోకి యువశక్తి.. కాంగ్రెస్ ఆహ్వానం

• Gen-Z, విద్యార్థులు, నిరుద్యోగ యువత ముందుకు రావాలని పిలుపు... • ఓటర్లుగానే కాదు.. భవిష్యత్ నాయకులుగా ఎదగాలని సూచన... • గుడివాడ భవిష్యత్తు నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్ష...

3,655
26 ఆగ, 2026 5:16 AM

ఆపన్నులకు అండగా సీఎంఆర్ఎఫ్

28 మంది లబ్ధిదారులకు రూ.13.87 లక్షల ఆర్థిక సాయం... గన్నవరం టీడీపీ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ... పేదల వైద్యానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం...

1,659
25 ఆగ, 2026 3:03 PM

రూ.100 కోట్లతో గన్నవరం అభివృద్ధికి కొత్త ఊపు

మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రతి మూడు నెలలకు అధికారులతో శాఖలవారీగా సమీక్ష ప్రజాదర్బార్‌ల ద్వారా 11,200 ఫిర్యాదులకు పరిష్కారం

1,988
25 ఆగ, 2026 12:17 PM

‘అఖండ గోదావరి’గా పుష్కరాలకు మహా ప్రణాళిక

రూ.4,026 కోట్లతో 4,932 పనులు.. 440 పుష్కర ఘాట్లకు కార్యాచరణ... 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా.. రద్దీ నియంత్రణకు ఏఐ టెక్నాలజీ... పవిత్రత, భద్రత, ప్రపంచస్థాయి సౌకర్యాలకు పెద్దపీట: సీఎం చంద్రబాబు...

1,966
25 ఆగ, 2026 12:09 PM

స్థానిక పోరుకు వైసీపీని సిద్ధం చేస్తున్న జగన్

ప్రతి స్థానంలో పోటీ.. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని దిశానిర్దేశం... నియోజకవర్గాల్లో లీగల్, మీడియా సెల్‌లతో పాటు సోషల్ మీడియాను బలోపేతం చేయాలని సూచన... సెప్టెంబర్ 5 నుంచి సంస్థాగత సమావేశాలు.. 23 నుంచి ఇంటింటి ప్రచారానికి కార్యాచరణ...

1,691
← గత పేజీ8 / 23తదుపరి →