ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ22, ఆగస్టు 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV రోజువారీ వార్తలు

22, ఆగస్టు 2026, శనివారం

5 వార్తలు
22, ఆగస్టు 2026, శనివారం21, ఆగస్టు 2026, శుక్రవారం20, ఆగస్టు 2026, గురువారం19, ఆగస్టు 2026, బుధవారం18, ఆగస్టు 2026, మంగళవారం17, ఆగస్టు 2026, సోమవారం16, ఆగస్టు 2026, ఆదివారం15, ఆగస్టు 2026, శనివారం14, ఆగస్టు 2026, శుక్రవారం13, ఆగస్టు 2026, గురువారం
22 ఆగ, 2026 6:59 AM

ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడి అరెస్ట్

మైనర్ బాలికను ఏడాది కాలంగా వేధిస్తున్నట్లు ఆరోపణ... పెద్దల సమక్షంలో హెచ్చరించినా తీరు మార్చుకోలేదని ఫిర్యాదు... బీఎన్ఎస్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలింపు...

1,563
22 ఆగ, 2026 6:27 AM

బందరులో కాకరేపుతున్న ‘మేయర్’ రాజకీయం!

మచిలీపట్నం మేయర్ అభ్యర్థిగా బండి రామకృష్ణ పేరు ప్రచారంతో జనసేనలో విభేదాలు... ‘గతంలోనే మేయర్ అభ్యర్థిగా హామీ ఇచ్చారు’ అంటూ కోట వెంకట్రావు అభ్యంతరం... పవన్ బర్త్‌డే వేడుకల సమావేశం పేరుతో పాత విభేదాలు మరోసారి తెరపైకి...

1,453
22 ఆగ, 2026 6:07 AM

కృష్ణమ్మ ఒడిలోకి ‘కలుషిత’ ప్రవాహం!

మోపిదేవి వారపు వద్ద రొయ్యల కంపెనీ వ్యర్థ జలాల విడుదలంటూ గ్రామస్తుల ఆరోపణ... దుర్వాసనతో ఇబ్బందులు.. రొయ్యల ప్రాసెసింగ్‌లో ఉపయోగించే రసాయనాలపై ఆందోళన... అధికారులు స్పందించి నీటి నమూనాలు పరీక్షించి చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్...

1,235
22 ఆగ, 2026 5:25 AM

“రేవంత్ అమెరికా టూర్‌కు కేంద్రం రెడ్‌సిగ్నల్.. అసలు కారణమేంటి?”

అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ నేత ఆర్‌.ఎస్‌. ప్రవీణ్ ప్రశ్నలు... యూకే పర్యటనకు అనుమతించి.. అమెరికా టూర్‌కు ఎందుకు నిరాకరించారో చెప్పాలని డిమాండ్... దేశ ప్రయోజనాలకు భంగం కలిగించేలా గతంలో ఏమైనా చేశారా అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్న...

2,366
22 ఆగ, 2026 5:04 AM

చిట్టీల ముసుగులో పేదల సొమ్ముకు టోకరా!

గుడివాడలో రూ.70 లక్షల వరకు మోసం జరిగిందని బాధితుల ఆరోపణలు... కాయకష్టం చేసి చిట్టీలు కట్టిన చిరు మత్స్యకార, కూలీ కుటుంబాల ఆవేదన... 32 మంది నుంచి రూ.51.79 లక్షల ఎగవేత ఆరోపణలపై చీటింగ్ కేసు నమోదు...

1,985