ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ21, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV రోజువారీ వార్తలు

21, ఆగస్టు 2026, శుక్రవారం

7 వార్తలు
21, ఆగస్టు 2026, శుక్రవారం20, ఆగస్టు 2026, గురువారం19, ఆగస్టు 2026, బుధవారం18, ఆగస్టు 2026, మంగళవారం17, ఆగస్టు 2026, సోమవారం16, ఆగస్టు 2026, ఆదివారం15, ఆగస్టు 2026, శనివారం14, ఆగస్టు 2026, శుక్రవారం13, ఆగస్టు 2026, గురువారం12, ఆగస్టు 2026, బుధవారం
21 ఆగ, 2026 1:36 PM

కేతవీరునిపాడులో కోదండ రామస్వామి ఆలయానికి శంకుస్థాపన

ఆధ్యాత్మిక కేంద్రంగా కేతవీరునిపాడు గ్రామం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా భూమిపూజ కోదండ రామస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్ష

1
21 ఆగ, 2026 1:29 PM

మైకులతో పోలీసుల హెచ్చరిక

అజిత్‌సింగ్‌నగర్‌లో సైబర్ నేరాలపై విస్తృత అవగాహన సీపీ రాజశేఖర్ బాబు ఆదేశాలతో ఇంటింటికీ కరపత్రాల పంపిణీ పోలీసు వాహనాల మైకుల ద్వారా సైబర్ మోసాలపై ప్రజలకు హెచ్చరిక

1,478
21 ఆగ, 2026 12:53 PM

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

విజయవాడ రామవరప్పాడు రింగ్ వద్ద ఘటన ఫుట్‌పాత్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెంది ఉండొచ్చని ప్రాథమిక సమాచారం

2,856
21 ఆగ, 2026 12:49 PM

ఆలయ అభివృద్ధికి పాలకమండలి పాటుపడాలి: ఎమ్మెల్యే సుజనా చౌదరి

భక్తులకు మెరుగైన సేవలు అందించేలా నూతన పాలకవర్గం పనిచేయాలి ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత అందరం ఒక్కటే: సుజనా చౌదరి నగరాల అభ్యున్నతికి కృషి చేస్తాం: ఎంపీ కేశినేని శివనాథ్

1,186
21 ఆగ, 2026 12:45 PM

గ్రంథాలయాల బలోపేతానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు

▪️ గ్రంథాలయ సెస్ నిధులు నేరుగా జిల్లా సంస్థలకు జమ చేయడం చారిత్రాత్మకం: ఎం.ఎస్. బేగ్ ▪️ 175 నియోజకవర్గాల్లో గ్రంథాలయాల ఏర్పాటుతో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ప్రయోజనం ▪️ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ పరిషత్ కృతజ్ఞతలు

2,314
21 ఆగ, 2026 12:41 PM

నగరంలో దొంగల హల్‌చల్.. తాళం వేసిన ఇల్లే టార్గెట్!

వెనుక తలుపులు పెకలించి ఇంట్లోకి చొరబడిన దుండగులు రెండు బీరువాలు బద్దలు.. సామగ్రి చెల్లాచెదురు నగదు, బంగారం ఎంత పోయిందన్న దానిపై రావాల్సిన స్పష్టత

3,214
21 ఆగ, 2026 12:36 PM

నేర పరిశోధనలో పక్కా సాక్ష్యాలే కీలకం

పోలవరం సర్కిల్‌ పోలీసులకు ప్రత్యేక పరేడ్‌, నేర పరిశోధనపై శిక్షణ నేరస్థల పరిశీలన నుంచి భౌతిక సాక్ష్యాల భద్రత వరకు అవగాహన సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు నాణ్యత పెంచాలి: డీఎస్పీ కె. జయకృష్ణ

2,852