ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ31, అక్టోబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV వార్తల విభాగం

క్రైమ్ వార్తలు

286 వార్తలు
31 అక్టో, 2026 8:07 AM

ఇద్దరు పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు

పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ ఏసోబు… శాలువాలతో సత్కరించిన డీసీపీ కె.జి.వి.సరిత… బాధితులకు న్యాయం చేయడంలోనే నిజమైన ఆత్మసంతృప్తి ఉంటుందని వెల్లడి…

7,613
31 అక్టో, 2026 7:25 AM

రాప్తాడు పాఠశాలలో దారుణం.. విద్యార్థినిపై రంపంతో దాడి!

తరగతి గదిలోకి చొరబడి చెట్లు కోసే రంపం యంత్రంతో దాడి… తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో విద్యార్థిని… మరో విద్యార్థిపైనా దాడి.. అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలింపు…

7,560
31 అక్టో, 2026 5:04 AM

ప్రియుడి కత్తిపోట్లకు ప్రియురాలు బలి!

జంగారెడ్డిగూడెంలో యువతిపై కత్తితో దాడి… తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ స్వప్న మృతి… దాడి అనంతరం పరారైన రామకృష్ణ కోసం పోలీసుల గాలింపు…

6,990
31 అక్టో, 2026 4:36 AM

రూ.65 వేల లంచంతో ఏసీబీ వలలో అగ్నిమాపక అధికారి!

బాణాసంచా దుకాణాల ఫైర్ ఎన్‌ఓసీలకు రూ.75 వేల డిమాండ్… రూ.65 వేలకు బేరం కుదుర్చుకుని అడ్డంగా దొరికిన అధికారి… రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు…

6,854
31 అక్టో, 2026 1:38 AM

అమరవీరుల త్యాగాలకు కొవ్వొత్తుల వెలుగుతో నివాళి

విజయవాడ ఎంజీ రోడ్డులో పోలీసుల క్యాండిల్ ర్యాలీ… విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవల స్మరణ… అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ అండగా ఉంటుంది: డీసీపీ సరిత…

5,702
31 అక్టో, 2026 1:34 AM

జాతీయ సమైక్యతకు ప్రతీకగా విజయవాడలో భారీ ర్యాలీ

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సమైక్యతా ర్యాలీ… పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆధ్వర్యంలో ఎంజీ రోడ్డుపై ర్యాలీ… పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థుల ఉత్సాహభరిత భాగస్వామ్యం…

6,606
30 అక్టో, 2026 1:57 PM

ఎన్నికల వేళ బెజవాడలో ఆంక్షల కంచె!

నవంబర్ 1 నుంచి 10 వరకు నిషేధాజ్ఞలు అమలు… ఐదుగురు అంతకుమించి గుమిగూడితే చర్యలు… శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్న సీపీ రాజశేఖరబాబు…

5,970
30 అక్టో, 2026 6:05 AM

రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ దుర్మరణం!

గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి… మృతుడు కర్నూలు టూటౌన్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మహ్మద్ గౌస్… పోలీస్ శాఖలో విషాదం.. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు…

6,493
30 అక్టో, 2026 5:52 AM

పెళ్లి పేరుతో యువతికి రూ.15.77 లక్షల టోకరా!

షాదీ డాట్‌కామ్‌లో పరిచయంతో మోసానికి తెర… యూకే నుంచి బహుమతులంటూ కస్టమ్స్ ఛార్జీల వసూలు… మాచవరం పోలీసులను ఆశ్రయించిన బాధిత యువతి…

3,665
29 అక్టో, 2026 2:49 PM

ఎన్నికల వేళ పోలీసుల పటిష్ట నిఘా

కమిషనరేట్ పరిధిలో పోలింగ్ కేంద్రాల తనిఖీలు ముమ్మరం… గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు.. డ్రోన్లతో ప్రత్యేక పర్యవేక్షణ… ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం: సీపీ రాజశేఖర బాబు…

6,488
29 అక్టో, 2026 2:09 PM

ఓటర్లే టార్గెట్‌గా సైబర్ మోసాలు.. తస్మాత్ జాగ్రత్త!

ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల పేరుతో నకిలీ లింక్‌ల వల… వాట్సాప్‌లో వచ్చే ఏపీకే ఫైళ్లు ఇన్‌స్టాల్ చేస్తే వ్యక్తిగత సమాచారం చోరీ అయ్యే ప్రమాదం… అపరిచిత లింక్‌లను నమ్మొద్దని పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు హెచ్చరిక…

6,601
28 అక్టో, 2026 3:33 PM

పోలింగ్ కేంద్రాలపై పోలీసుల ప్రత్యేక నిఘా!

ఎన్నికల వేళ భద్రతా ఏర్పాట్లపై డీసీపీ గుణ్ణం రామకృష్ణ సమీక్ష... అజిత్‌సింగ్‌నగర్ పరిధిలో పోలింగ్ కేంద్రాల పరిశీలన... అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు...

5,872
1 / 24తదుపరి →