
విజయవాడ బందర్ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతి
పీవీపీ మాల్ సమీపంలో మృతదేహం గుర్తింపు మృతుడి వయసు సుమారు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా ఆచూకీ తెలిసినవారు మాచవరం పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి

పీవీపీ మాల్ సమీపంలో మృతదేహం గుర్తింపు మృతుడి వయసు సుమారు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా ఆచూకీ తెలిసినవారు మాచవరం పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి

పెడన మండలంలో ఇద్దరు విద్యార్థినులపై అఘాయిత్యం... ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు... కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలింపు...

వితంతు పెన్షన్ కోసం భర్త బతికుండగానే మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసినట్లు ఆరోపణలు.. ‘చనిపోయిన’ వ్యక్తి ప్రత్యక్షం కావడంతో బయటపడిన వ్యవహారం.. అధికారుల తీరుపై విమర్శలు... మరికొన్ని ధ్రువపత్రాల జారీపైనా ఆరోపణలు.. ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం...

గాడె సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు మాజీ సీఐ నాగరాజు తరఫు న్యాయవాదుల బెయిల్ పిటిషన్ ఇప్పటికే అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. విజయవాడ కోర్టులో విచారణ

రైస్ మిల్లు యజమానికి జీఎస్టీ అధికారుల షాక్... 2023లో రూ.63 లక్షల బకాయి అంటూ తొలుత నోటీసులు... తాజాగా రూ.63 కోట్ల బకాయి ఉందంటూ మరో నోటీసు.. రూ.1.50 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణ...

రాజమహేంద్రవరంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం... యువతి వరద ప్రసన్న మృతి.. అభిలాష్ పరిస్థితి విషమం... ఘటనపై కేసు నమోదు.. అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు...

మహిళల భద్రత, నూతన క్రిమినల్ చట్టాలపై పైడిపాకలో అవగాహన... ఓటీపీ, బ్యాంకు వివరాలు అడిగితే చెప్పొద్దు.. పోలీసులకు సమాచారం ఇవ్వండి... అత్యవసరమైతే 112.. సైబర్ మోసానికి గురైతే 1930కు ఫోన్ చేయండి...

‘ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్’ అంటూ నకిలీ సందేశాలు... ఫ్రీ గిఫ్ట్, క్యాష్‌బ్యాక్ లింకులను క్లిక్ చేయొద్దని పోలీసుల హెచ్చరిక... వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం దొంగిలించే ప్రమాదం...

బిలియనీర్ గౌతమ్ అదానీపై నమోదైన క్రిమినల్ కేసులను అమెరికా కోర్టు కొట్టేసినట్లు సమాచారం... అదానీతో పాటు మరో ఇద్దరిపై ఉన్న సెక్యూరిటీస్, వైర్ ఫ్రాడ్ కేసులు కూడా రద్దయినట్లు కథనం పేర్కొంది... తాజా తీర్పుతో మిగిలిన కేసులను కొనసాగించేందుకు వీల్లేదని కోర్టు స్పష్టం చేసినట్లు సమాచారం...

అమ్నామ్స్ గల్ఫ్ బేకర్స్‌పై ఉప్పల్ ఎస్‌ఓటీ దాడులు కాలం చెల్లిన పౌడర్లు, కృత్రిమ రంగులు స్వాధీనం ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలింపు ముగ్గురు నిందితుల అరెస్ట్.. 6 కిలోల గంజాయి స్వాధీనం రూ.3,500కు కొనుగోలు.. రూ.14 వేలకు విక్రయం

మైనర్ విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న బందరు తాలూకా పోలీసులు నిందితులను సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు