ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

క్రైమ్ వార్తలు

164 వార్తలు
20 ఆగ, 2026 6:51 AM

జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై దాడి గర్హనీయం

ఇసుక అక్రమ రవాణాపై వార్తలు రాసినందుకే దాడి జరిగిందని ఆరోపణ... దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. ఇసుక దందాలపై సమగ్ర విచారణ జరపాలి... నాగార్జున రెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘం డిమాండ్...

1,243
20 ఆగ, 2026 6:34 AM

రూ.24 కోట్ల బ్యాంకు మోసం కేసు.. ముచ్చినపల్లిలో సీబీఐ తనిఖీలు

యూనియన్ బ్యాంకును మోసం చేసిన కేసులో దర్యాప్తు ముమ్మరం... ‘ఓంకార్ విజయలక్ష్మి స్ట్రైప్స్’ కంపెనీలో ఆస్తులు, యంత్రాలు, ముడిసరుకు పరిశీలన... కంపెనీ కార్యకలాపాలు వాస్తవంగా జరిగాయా? రుణ నిధులు ఎటు మళ్లాయనే కోణంలో ఆరా...

1,128
20 ఆగ, 2026 6:07 AM

రివార్డ్ పాయింట్ల ఎర.. విశ్రాంత బ్యాంకు మేనేజర్‌కే టోకరా!

SBI రివార్డ్ పాయింట్ల పేరుతో నకిలీ మెసేజ్.. లింక్ క్లిక్ చేయడంతో మోసం రూ.14 వేల పాయింట్లు వినియోగించుకోవచ్చంటూ వల.. రెండు విడతల్లో సుమారు రూ.3 లక్షలు డెబిట్ బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పటమట పోలీసులు

2,316
20 ఆగ, 2026 5:57 AM

సైబర్ ‘వల’ విస్తరిస్తోంది.. చిక్కింది తక్కువే!

ఎన్టీఆర్ జిల్లాలో పెరిగిన సైబర్ మోసాల ఫిర్యాదులు... 2025 జనవరి–జూలైలో 2,362 కేసులు.. 2026లో 2,539కు పెరుగుదల... మోసపోతే ఆలస్యం వద్దు.. వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని పోలీసుల సూచన...

1,549
20 ఆగ, 2026 5:10 AM

వీడియో కాల్‌లో తాత హత్యను చూసిన 13 ఏళ్ల మనుమరాలు!

17 ఏళ్ల ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడి... వెంటిలేటర్‌ ద్వారా ఇంట్లోకి ప్రవేశించి వృద్ధుడిని ఊపిరాడకుండా హత్య చేసినట్లు ఆరోపణ... ఐదుగురు మైనర్లు అదుపులోకి.. జువెనైల్‌ హోమ్‌కు తరలింపు...

1,124
19 ఆగ, 2026 8:24 AM

విజయవాడలో రూ.24 కోట్ల ‘కార్పొరేట్’ భారీ మోసం!

ఎల్ కంపెనీల ద్వారా తప్పుడు సమాచారం సమర్పించి యూనియన్ బ్యాంకు నుంచి భారీ రుణం... రూ.24 కోట్ల రుణం పొందిన వ్యవహారంపై యూనియన్ బ్యాంకు AGM ఫిర్యాదు... రెండు కంపెనీల డైరెక్టర్లు, బ్యాంకు ఉద్యోగిపై కేసు నమోదు చేసిన సీబీఐ...

1,125
19 ఆగ, 2026 8:00 AM

సైబర్ మోసాలకు చెక్.. అందుబాటులోకి ప్రత్యేక యాప్

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాల నియంత్రణకు ‘సైబర్ సిటిజెన్’ యాప్... అనుమానాస్పద లింకులు, వెబ్‌సైట్లు, APK ఫైళ్లను చెక్ చేసుకునే అవకాశం... OTP, బ్యాంకు వివరాలు షేర్ చేసినా సైబర్ మిత్ర ద్వారా సత్వర సహాయం పొందే వెసులుబాటు...

1,253
19 ఆగ, 2026 6:52 AM

పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో యువతికి రూ.8.06 లక్షల టోకరా

ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగ ప్రకటనతో సైబర్ నేరగాళ్ల వల... చిన్న మొత్తాలు చెల్లించి నమ్మకం కలిగించి.. ఆపై వివిధ టాస్కుల పేరుతో డబ్బులు వసూలు... మోసపోయానని గుర్తించిన బాధితురాలు మాచవరం పోలీసులకు ఫిర్యాదు...

1,479
19 ఆగ, 2026 5:42 AM

‘ఉత్తమ అధికారి’కి ఏసీబీ షాక్.. రూ.15 వేల లంచంతో చిక్కిన ఆర్‌ఐ!

కొత్త ఇంటికి పన్ను విధించేందుకు రూ.15 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణ... లంచం తీసుకుంటుండగా ఒంగోలు కార్పొరేషన్ ఆర్‌ఐ నరేంద్రను పట్టుకున్న ఏసీబీ... ఇటీవలే ‘ఉత్తమ అధికారి’గా ప్రశంసా పత్రం.. ఇప్పుడు ఏసీబీకి చిక్కడంతో చర్చ...

1,453
19 ఆగ, 2026 5:37 AM

ప్రిన్సిపాల్ హత్య కేసులో వీడిన మిస్టరీ.. పదో తరగతి విద్యార్థే నిందితుడు!

నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు... సుమారు 80 మందిని విచారించిన ప్రత్యేక బృందాలు.. విద్యార్థులపై అనుమానం... హత్య అనంతరం రూ.4 లక్షల నగదు చోరీ చేసినట్లు అనుమానం.. హత్యకు కారణంపై ఆరా...

4,253
19 ఆగ, 2026 5:30 AM

ఆటో దొంగ అరెస్ట్.. పార్కింగ్ చేసిన వాహనమే టార్గెట్!

అప్సర థియేటర్ రోడ్డులో పార్కింగ్ చేసిన ఆటో చోరీ... సినిమా చూసి తిరిగొచ్చేసరికి కనిపించని ఆటో.. పోలీసులకు ఫిర్యాదు... సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడు రమేష్‌ను గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు...

3,654
18 ఆగ, 2026 12:04 PM

చోరీ కేసు విచారణ.. యువకుడి మృతితో కలకలం!

నాలుగు రోజులు చిత్రహింసలకు గురిచేశారంటున్న మృతుడి బంధువులు... 41 నోటీసు ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించామంటున్న పోలీసులు... లాకప్‌డెత్ ప్రచారం అవాస్తవం.. అనారోగ్యంతోనే మృతి: మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి...

2,122
← గత పేజీ7 / 14తదుపరి →