ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

క్రైమ్ వార్తలు

164 వార్తలు
18 ఆగ, 2026 11:23 AM

ప్రియుడి మోజులో భర్త, కన్నకొడుకు బలి..!

వివాహేతర సంబంధం నేపథ్యంలో దారుణానికి పాల్పడినట్లు ఆరోపణ... భర్తను హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడి... నిందితురాలు, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసిన పోలీసులు...

1,254
18 ఆగ, 2026 10:11 AM

ఆటో డ్రైవర్ ఇంట్లో బయటపడిన రూ.3 కోట్లు..!

సంచుల నిండా కట్టల కట్టలుగా నగదు... ఆయుధాల కోసం సోదాలు చేస్తే బయటపడిన భారీ మొత్తం... ఐదు గంటలు లెక్కించి రూ.3 కోట్ల నగదు స్వాధీనం...

1,123
18 ఆగ, 2026 5:57 AM

రూ.2.20 కోట్లు, స్కార్పియో ఇచ్చి మోసపోయా!

బీజేపీ నేత పత్రి శ్రీనివాస్‌పై హైదరాబాద్ వైద్యుడు కేశవరావు తీవ్ర ఆరోపణలు... స్థలం కొనుగోలు కోసం డబ్బులు ఇచ్చానంటూ శ్రీనివాస్ ఇంటి ఎదుట నిరసన... డబ్బులు అడిగితే పలుకుబడి పేరుతో బెదిరిస్తున్నారని బాధితుడి ఆవేదన...

1,675
18 ఆగ, 2026 5:38 AM

గూడూరు పోలీసుల చాకచక్యం.. దొంగతనం కేసు ఛేదింపు!

ఇద్దరు నిందితుల అరెస్ట్.. సుమారు 3.5 కిలోల వెండి వస్తువులు స్వాధీనం... అంజనేయస్వామి వెండి ఉత్సవ విగ్రహంతో పాటు మోటార్‌సైకిల్ సీజ్... ఇతర పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపైనా పోలీసుల ఆరా...

1,261
17 ఆగ, 2026 8:46 AM

సైబర్ నేరగాళ్ల వలలో పడకండి: ఏసీపీ దామోదర్

మ్యాట్రిమోనీ యాప్‌లు, వెబ్‌సైట్లలో నకిలీ ప్రొఫైల్స్‌తో మోసాలు ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు వసూలు చేసే వారితో అప్రమత్తం ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో వచ్చే ఆఫర్లను గుడ్డిగా నమ్మొద్దని సూచన

5,256
17 ఆగ, 2026 6:11 AM

బెజవాడ లాడ్జిలో తమిళనాడు వ్యక్తి హత్య

పూర్ణానందపేటలోని ఓ లాడ్జిలో ఘటన తమిళనాడుకు చెందిన నరేష్‌ను ముగ్గురు వ్యక్తులు హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన సత్యనారాయణపురం పోలీసులు

1,236
17 ఆగ, 2026 5:41 AM

ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రమణ్యంకు ఉత్తమ సేవా పతకం

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఐ ఏ. సుబ్రమణ్యంకు అరుదైన గౌరవం... మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పతకం ప్రదానం... పోలీస్ కమిషనర్ ఎన్. రాజశేఖర్ సమక్షంలో పురస్కారం అందుకున్న సీఐ...

2,567
16 ఆగ, 2026 3:06 PM

‘అస్త్రం’ యాప్‌తో ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్

ఆర్‌.ఎస్‌. బ్రదర్స్ వద్ద ప్రజలకు అవగాహన కల్పించిన గవర్నర్‌పేట సీఐ బి. బాల మురళీకృష్ణ యాప్ డౌన్‌లోడ్ విధానం, ఉపయోగాలను వివరించిన ఎస్‌ఐ రేవతి, పోలీసు సిబ్బంది ప్రజలతో అక్కడికక్కడే ‘అస్త్రం’ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించిన పోలీసులు

2,456
15 ఆగ, 2026 12:18 PM

దేశభక్తి ప్రతి ఒక్కరి బాధ్యత: గవర్నర్‌పేట సీఐ బాలమురళీకృష్ణ

గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు... పోలీస్ సిబ్బందితో కలిసి జాతీయ పతాకానికి ఘన వందనం... చిన్నారుల సందడితో వేడుకల్లో వెల్లివిరిసిన దేశభక్తి...

3,791
15 ఆగ, 2026 11:43 AM

జాతీయ భావంతోనే దేశం మరింత బలపడుతుంది: ఏసీపీ దైవప్రసాద్

ఏసుక్రీస్తు చూపిన ప్రేమ, క్షమాగుణం ప్రతి ఒక్కరిలో ఉండాలి... కులమతాలకు అతీతంగా ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించాలి... పేదలకు, సమాజానికి సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటా: దైవప్రసాద్...

3,320
15 ఆగ, 2026 11:34 AM

సైబర్ మోసాలపై ‘గోల్డెన్ అవర్’లో డయల్ 1930: ఎస్సై పి. శివ

ఆన్‌లైన్ ఆర్థిక మోసం జరిగిన వెంటనే అప్రమత్తమైతే నగదు ఫ్రీజ్‌కు అవకాశం... స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా చట్టాలను గౌరవించాలని పిలుపు... భవానిపురం హౌసింగ్ బోర్డు కాలనీలో రాత్రి గస్తీ పెంచుతామని హామీ...

1,480
15 ఆగ, 2026 9:46 AM

ఉత్తమ పనితీరుకు పోలీసులకు ప్రశంసా పత్రాలు

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి గౌరవం... స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అందజేత... ఎస్‌ఐ అనూష, కానిస్టేబుళ్లు వెంకటేష్, బుజ్జిబాబులకు ప్రశంసా పత్రాలు...

1,146
← గత పేజీ8 / 14తదుపరి →