ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ31, అక్టోబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV వార్తల విభాగం

జాతీయ వార్తలు

521 వార్తలు
11 అక్టో, 2026 3:41 PM

విజయవాడ ఉత్సవ్‌లో వైభవంగా దేవీ నవరాత్రి పూజలు

సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు… అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ కేశినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మి… ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలకు విజయవాడ ఉత్సవ్‌ వేదిక…

3,257
11 అక్టో, 2026 2:49 PM

దుర్గమ్మకు కాణిపాకం ఆలయం నుంచి పట్టువస్త్రాలు

దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి సారె సమర్పణ... ఈవో పెంచల కిషోర్‌ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రికి ఆలయ బృందం... ఆలయ బృందానికి ఘనస్వాగతం పలికిన చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్‌...

2,604
11 అక్టో, 2026 12:43 PM

దుర్గమ్మను దర్శించుకున్న ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు దంపతులు

దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి రాక… శ్రీ కనకదుర్గమ్మకు ప్రత్యేక ప్రార్థనలు… దర్శనానంతరం వేదపండితుల ఆశీర్వచనం…

3,592
11 అక్టో, 2026 11:56 AM

భక్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: ఎమ్మెల్యే సుజనా

దసరా తొలిరోజు అమ్మవారి దర్శన ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఆరా… భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచన… మీడియా పాయింట్‌ వద్ద అధికారులకు ఎమ్మెల్యే సుజనా సూచనలు…

3,540
11 అక్టో, 2026 11:51 AM

చిన్నారుల భద్రతకు డిజిటల్‌ రక్షణ

దసరా రద్దీలో పిల్లల భద్రతకు ప్రత్యేక చర్యలు… అంగన్‌వాడీ టీచర్ల ఆధ్వర్యంలో చిన్నారులకు గుర్తింపు ట్యాగ్‌లు… క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌తో తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్ల గుర్తింపు…

3,427
11 అక్టో, 2026 11:48 AM

దుర్గమ్మ భక్తుల సేవలో కలెక్టర్‌, ఎంపీ

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా భక్తులకు తాగునీరు… క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు వాటర్‌ బాటిళ్లు అందజేసిన కలెక్టర్‌, ఎంపీ… ఎండ, రద్దీ కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు…

3,874
11 అక్టో, 2026 11:10 AM

దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సుజనా చౌదరి దంపతులు

కుటుంబ సమేతంగా శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిని దర్శించుకున్న పశ్చిమ ఎమ్మెల్యే… ఎమ్మెల్యే దంపతులకు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు… సామాన్య భక్తులకు ప్రాధాన్యం.. అందరికీ సంతృప్తికర దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు…

3,600
11 అక్టో, 2026 8:53 AM

తార మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యే బొండా ఉమా హర్షం

సింగ్‌నగర్‌, బైపాస్‌ రోడ్డు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం… ఒకే చోట వివిధ వైద్య నిపుణుల సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయం… పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించాలి…

4,847
11 అక్టో, 2026 7:23 AM

దుర్గమ్మకు శ్రీకాళహస్తి పట్టువస్త్రాలు

శరన్నవరాత్రి ఉత్సవాల వేళ అమ్మవారికి సారె సమర్పణ... శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, ఈవో వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలు... రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష...

4,720
11 అక్టో, 2026 7:04 AM

భక్తులకు సంతృప్తికర దర్శనమే లక్ష్యం

శ్రీ బాలాత్రిపురసుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ… వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక బ్యాటరీ వాహనాలు… భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు…

4,272
11 అక్టో, 2026 7:01 AM

పుష్పశోభతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి!

శరన్నవరాత్రి వేళ రంగురంగుల పూలతో దుర్గమ్మ సన్నిధికి కొత్త శోభ… ఆలయ ముఖద్వారం నుంచి అమ్మవారి సన్నిధి వరకు ప్రత్యేక పుష్పాలంకరణలు… కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దంపతులు…

4,793
11 అక్టో, 2026 5:06 AM

బాలా త్రిపురసుందరీ దేవి దర్శనానికి భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రిపై భక్తిశ్రద్ధలతో అమ్మవారి దర్శనం… క్యూలైన్లలో భక్తినామస్మరణతో ముందుకు సాగుతున్న భక్తులు… భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు…

3,227
← గత పేజీ12 / 44తదుపరి →