ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

జాతీయ వార్తలు

247 వార్తలు
15 ఆగ, 2026 6:12 AM

చిన్నారులతో సత్యనారాయణపురం సీఐ స్వాతంత్ర్య వేడుకలు

చిన్నారులతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఐ లక్ష్మీనారాయణ... చాక్లెట్లు, కేకులు పంచి చిన్నారులతో ఆనందాన్ని పంచుకున్న పోలీసులు... దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచన...

3,367
15 ఆగ, 2026 5:49 AM

విజయవాడలో డ్రైవర్ లేకుండానే జీపు నడిపిన పోలీసులు

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పోలీసుల సాహస విన్యాసాలు... డ్రైవర్ లేకుండానే జీపు నడిపించిన పోలీసు సిబ్బంది... బైక్‌ విన్యాసాలతో ఆకట్టుకున్న పోలీసులు...

1,424
15 ఆగ, 2026 5:35 AM

ఎల్బ్రస్‌పై త్రివర్ణ పతాకం.. ఏలూరు ఎస్‌ఐ సాహస ఘనత

5,642 మీటర్ల ఎత్తుకు చేరుకుని 100 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన... జాతీయ గీతంతో దేశభక్తిని చాటిన ఎస్‌ఐ వి. వెంకటేశ్వరరావు.. పోలీసు అమరవీరులకు సాహస యాత్ర అంకితం.. ఉన్నతాధికారుల అభినందనలు...

1,962
15 ఆగ, 2026 4:56 AM

రైతులకు భరోసాగా నూతన పట్టాదారు పాసు పుస్తకాలు

ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పాసు పుస్తకాల పంపిణీ రీ-సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ రైతుల భూములకు భద్రత, హక్కులకు రక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యం

1,694
14 ఆగ, 2026 2:08 PM

హర్యానాలో 5 కిలోమీటర్ల జాతీయ జెండా ప్రదర్శన

పల్వాల్‌లో దేశభక్తిని చాటిన భారీ కార్యక్రమం జాతీయ జెండా ప్రదర్శనకు భారీగా తరలివచ్చిన ప్రజలు వరల్డ్ రికార్డు నమోదైందని నిర్వాహకుల ప్రకటన

4,526
14 ఆగ, 2026 2:04 PM

సర్వాంగ సుందరంగా ముస్తాబైన జాతిపిత

ఏటూరులో గాంధీ విగ్రహానికి కొత్త శోభ దాదాపు రూ.లక్షతో అభివృద్ధి పనులు చేపట్టిన తుమ్మాటి వీరభద్రరావు విగ్రహం చుట్టూ ప్లాట్‌ఫామ్, ఐరన్ పైపు రైలింగ్ ఏర్పాటు

1,755
14 ఆగ, 2026 12:08 PM

మార్చిలో జాతికి అంకితం కానున్న మచిలీపట్నం పోర్టు

బందరు ప్రజల చిరకాల వాంఛను సాకారం చేసే దిశగా వేగంగా పనులు ‘గేట్ వే ఆఫ్ అమరావతి’గా మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి ప్రణాళిక కృష్ణా జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దుతాం

2,391
14 ఆగ, 2026 12:01 PM

పీహెచ్‌డీ సాధించిన డా. నూనె ధనుంజయరావుకు అభినందనలు

స్టార్టప్ రంగంపై పరిశోధనతో డాక్టరేట్ పట్టా... విద్యార్థుల్లో ఆసక్తి పెంచే బోధనా విధానమే ఆయన ప్రత్యేకత... పూర్వ విద్యార్థి, జర్నలిస్ట్ గూడపాటి శ్రీకాంత్ హర్షం...

1,237
14 ఆగ, 2026 8:10 AM

కళ్లకు కనిపించి.. మనసును కదిలించిన ఛాయాచిత్రాలు

ఎన్టీఆర్ జిల్లా ఫొటోగ్రఫీ పోటీలకు విశేష స్పందన.. 221 ఎంట్రీల్లో 27 ఉత్తమ చిత్రాల ఎంపిక... సంస్కృతి–వారసత్వం, యువత–అభివృద్ధి, ఉత్తమ న్యూస్ పిక్చర్ విభాగాల్లో ప్రతిభ చాటిన ఫొటోగ్రాఫర్లు... ఆగస్టు 19న విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు.. కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అభినందనలు...

1,359
14 ఆగ, 2026 7:51 AM

స్వాతంత్ర్య వేడుకలకు ఎన్టీఆర్ జిల్లా సర్వం సిద్ధం

సింగ్‌నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం... జాతీయ పతాకావిష్కరణలో పాల్గొననున్న మంత్రి నారా లోకేష్.. జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగం... ఫుల్‌డ్రెస్ రిహార్సల్స్ పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖర్ బాబు.. పటిష్ట బందోబస్తు...

2,477
14 ఆగ, 2026 7:43 AM

శ్రావణ శోభతో ఇంద్రకీలాద్రి

తొలి శ్రావణ శుక్రవారం కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు.. వైభవంగా శ్రావణ మాస ఉత్సవాలు... పుష్పాలంకరణలో దుర్గమ్మ సన్నిధి.. ప్రత్యేక కుంకుమార్చనల్లో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు... భక్తులకు త్వరితగతిన దర్శనం, తాగునీరు, అన్నప్రసాదాలపై ఈవో శీనా నాయక్ ప్రత్యేక చర్యలు...

2,565
14 ఆగ, 2026 7:26 AM

విజయవాడ నుంచి కాశీకి నేరుగా!

గన్నవరం నుంచి వారణాసికి ఇండిగో నూతన విమాన సర్వీసు ప్రారంభం... మంగళ, గురు, శనివారాల్లో సర్వీసు.. కాశీ యాత్రికులకు మరింత సౌకర్యం.. నేరుగా విమాన కనెక్టివిటీతో తగ్గనున్న ప్రయాణ సమయం.. ఆధ్యాత్మిక పర్యాటకానికి ఊతం...

2,802
← గత పేజీ14 / 21తదుపరి →