ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

జాతీయ వార్తలు

247 వార్తలు
14 ఆగ, 2026 5:20 AM

ఇప్పటికే ఉన్న నీటి కేటాయింపులను మార్చొద్దు: ఏపీ

▪️ బ్రిజేష్ ట్రైబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ బలమైన వాదనలు... ▪️ కృష్ణా డెల్టా, కేసీ కాలువ, నాగార్జునసాగర్‌లో కొత్తగా నీటి ఆదాకు అవకాశం లేదని స్పష్టం... ▪️ బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులను రక్షించాలి.. మిగులు ఉంటేనే కొత్త ప్రాజెక్టులకు నీరు...

1,454
14 ఆగ, 2026 5:08 AM

ఇంద్రకీలాద్రిపై వరుణ యాగ ప్రత్యేక పూజలు ప్రారంభం

▪️ సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని దుర్గాఘాట్‌లో ప్రత్యేక పూజలు... ▪️ కృష్ణానదిలో నడుములోతు నీటిలో నిలబడి వేద పండితుల వరుణ పారాయణం... ▪️ తాగు, సాగునీటికి కొరత లేకుండా.. రైతాంగం సుభిక్షంగా ఉండాలని సంకల్పం...

2,564
14 ఆగ, 2026 5:04 AM

గ్యాస్ ఈకేవైసీకి రేపటితో గడువు?.. రాయితీపై ఆందోళన

▪️ ఈకేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు గ్యాస్ రాయితీ నిలిచిపోయే అవకాశం అంటూ ప్రచారం... ▪️ హెచ్‌పీ, ఇండేన్, భారత్ గ్యాస్ వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఈకేవైసీ చేసుకునే సదుపాయం... ▪️ గ్యాస్ ఏజెన్సీ కేంద్రాల్లోనూ ఉచితంగా ఈకేవైసీ పూర్తి చేసుకునే అవకాశం...

1,399
14 ఆగ, 2026 4:57 AM

గుణదల వైఎస్సార్ కాలనీలో యువకుల హంగామా

మద్యం మత్తులో వీధిలో నలుగురు యువకుల వీరంగం... స్థానికులతో వాగ్వాదం.. కేకలతో అర్ధరాత్రి కలకలం... పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి...

3,656
14 ఆగ, 2026 4:49 AM

బడికి డుమ్మా కొడితే ఉద్యోగానికే ఎసరు

ఏడాది అనుమతి లేకుండా గైర్హాజరైతే క్రమశిక్షణ చర్యలు... ఐదేళ్లు దాటితే స్వచ్ఛంద రాజీనామాగా పరిగణన... నిర్లక్ష్యం చేసే హెచ్‌ఎంలు, ఎంఈఓలు, డీఈఓలపైనా చర్యలు...

3,566
13 ఆగ, 2026 9:43 AM

సైబర్ మోసాలు: ఓటర్లకు సీఈఓ హెచ్చరిక

ఎన్నికల సంఘం పేరుతో వస్తున్న నకిలీ సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచన సైబర్ నేరగాళ్లు ఓటర్లను మోసగిస్తున్నట్లు తెలంగాణ సీఈఓ హెచ్చరిక అనుమానాస్పద లింకులు తెరవొద్దు.. బ్యాంకింగ్ వివరాలు పంచుకోవద్దని స్పష్టం

1,126
13 ఆగ, 2026 8:43 AM

ఆటోనగర్‌లో ఎన్నికల కోలాహలం

గురువారం ఉదయం ప్రారంభమైన పోలింగ్.. ఓటర్ల భారీ రద్దీ... మధ్యాహ్నం 12 గంటలకే 50 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల వెల్లడి... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 60 మంది పోలీసులతో భారీ బందోబస్తు...

1,232
13 ఆగ, 2026 8:05 AM

నకిలీ బంగారంతో గోల్డ్ లోన్లు.. అప్రైజర్ల అర్హతలపై ప్రశ్నలు

బంగారం పరీక్షలో లోపం ఎక్కడ?.. బ్యాంకుల తనిఖీ వ్యవస్థపైనా సందేహాలు... అప్రైజర్ ఎంపిక, అనుభవం, పరీక్షా విధానంపై పారదర్శకతకు డిమాండ్... రుణగ్రహీతతోనే విచారణ ఆపకుండా అప్రైజర్, సంబంధిత అధికారుల పాత్రనూ పరిశీలించాలనే వాదన...

1,856
13 ఆగ, 2026 7:31 AM

గుడివాడ ఏఎల్‌సీ పాఠశాలలో అంగన్‌వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణ

రెండు, మూడు సంవత్సరాల చిన్నారుల అభివృద్ధిపై అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ... ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం పెంపొందించే బోధనా పద్ధతులపై అవగాహన... ఆగస్టు 11 నుంచి 13 వరకు, మరో విడతగా 22 నుంచి 25 వరకు శిక్షణ కార్యక్రమాలు...

2,236
13 ఆగ, 2026 6:35 AM

బతికున్నోళ్లని చనిపోయారని చూపిస్తున్నారా?

డెత్ సర్టిఫికెట్ల జారీలో మాయాజాలంపై తీవ్ర ఆరోపణలు... బతికున్న వ్యక్తుల పేర్లతో మరణ ధ్రువీకరణ పత్రాలంటూ వివాదం... ఆస్తుల వ్యవహారాలతో లింకు ఉందా?.. సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్...

1,324
13 ఆగ, 2026 6:30 AM

యువకుల మధ్య వివాదం.. బైక్ దగ్ధం

విజయవాడ భవానీపురం ప్రియదర్శిని కాలనీలో ఘటన... మద్యం మత్తులో యువకుల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం... బైక్‌కు నిప్పంటించిన ఘటనపై వివరాలు సేకరిస్తున్న భవానీపురం పోలీసులు...

1,237
13 ఆగ, 2026 6:18 AM

ఏపీలో చాపకింద నీరులా హెచ్‌ఐవీ.. అవగాహనే కీలకం

దేశంలో హెచ్‌ఐవీ కేసుల భారంపై ఆందోళన.. యువతలో అవగాహన పెంచాలని నిపుణుల సూచన... సురక్షితం కాని లైంగిక సంబంధాలు ప్రధాన కారణమంటున్న గణాంకాలు.. వలస కార్మికులపైనా ప్రత్యేక దృష్టి... ఉచిత చికిత్సతోనే సరిపోదు.. గ్రామస్థాయి అవగాహన, కౌన్సెలింగ్ కార్యక్రమాలు విస్తృతం చేయాలని విజ్ఞప్తి...

1,456
← గత పేజీ15 / 21తదుపరి →