ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ31, అక్టోబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV వార్తల విభాగం

జాతీయ వార్తలు

521 వార్తలు
11 అక్టో, 2026 4:58 AM

బెజవాడలో భగ్గుమన్న పాత్రికేయులు!

ఉత్సవాల కవరేజీకి మీడియా పాసుల జారీలో జాప్యంపై ఆగ్రహం… దుర్గగుడి, పోలీస్‌, రెవెన్యూ, సమాచార శాఖల తీరుపై పాత్రికేయుల అసంతృప్తి… నల్లబ్యాడ్జీలతో నిరసన ర్యాలీ, కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు సన్నాహాలు…

4,896
11 అక్టో, 2026 4:45 AM

వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇంద్రకీలాద్రి శోభ!

పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో ప్రత్యేకంగా అమ్మవారి ప్రతిరూపం ఏర్పాటు… కనువిందు చేస్తున్న ఇంద్రకీలాద్రి క్షేత్ర నమూనా, శ్రీచక్రం, బొమ్మల కొలువు… సీఐ గుణరామ్‌ ఆధ్వర్యంలో నిత్య పూజలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు…

3,601
10 అక్టో, 2026 4:29 PM

రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్‌–2.0

కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు చేతుల మీదుగా ప్రారంభం... స్థానిక కళాకారులకు పెద్దపీట.. సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రత్యేక ప్రాధాన్యం... నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటుతాం: ఎంపీ కేశినేని చిన్ని

3,660
10 అక్టో, 2026 3:20 PM

కనకదుర్గమ్మకు తొలి పట్టువస్త్రాలు సమర్పించిన సీపీ దంపతులు

ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి చీర, సారె అందజేత... వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ నుంచి మేళతాళాలతో ఊరేగింపు... కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన సీపీ రాజశేఖరబాబు...

3,263
10 అక్టో, 2026 2:52 PM

ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన

భక్తుల సౌకర్యాలను పరిశీలించిన దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు... టోల్‌గేట్‌ నుంచి క్యూలైన్ల వరకు ఏర్పాట్లపై ఆరా... యాక్సెస్‌ గేట్ల పనితీరును పరిశీలించి అధికారుల నుంచి వివరాల సేకరణ...

2,701
10 అక్టో, 2026 12:47 PM

గుణదల బస్టాప్ వద్ద మహిళ మృతి.. ఆచూకీ కోసం పోలీసుల ఆరా!

గుణదల డెంటల్ కళాశాల బస్టాప్ వద్ద మహిళ మృతి… మృతురాలి వయస్సు 60 నుంచి 65 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా… మహిళ గుర్తింపు కోసం వివరాలు సేకరిస్తున్న మాచవరం పోలీసులు…

2,722
10 అక్టో, 2026 12:30 PM

గుణదల బస్టాప్‌ వద్ద గుర్తుతెలియని వృద్ధుడి మృతి

డెంటల్‌ కళాశాల బస్టాప్‌ వద్ద ఘటన… మృతుడి వయసు 60 నుంచి 65 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా… మృతుడి గుర్తింపు కోసం పోలీసుల ఆరా…

2,565
10 అక్టో, 2026 8:35 AM

మహిళా ప్రతిభకు వేదికగా ‘మిసెస్ విజయవాడ’

విజయవాడ ఉత్సవ్‌లో ఆకట్టుకున్న మహిళల కళా ప్రదర్శనలు… మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే కార్యక్రమాలు అభినందనీయం: కేశినేని జానకి లక్ష్మి… ప్రతి మహిళలోని ప్రత్యేక ప్రతిభను ప్రోత్సహించాలి: బొండా సుజాత…

3,183
10 అక్టో, 2026 6:39 AM

ఓటర్ల జాబితాపై నిలదీత.. వైసీపీ నేత పోతిన మహేష్‌ అరెస్ట్‌

ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వద్ద ఉద్రిక్తత… ఓటర్ల జాబితాలో అవకతవకలపై అధికారులను ప్రశ్నించిన మహేష్‌… అదుపులోకి తీసుకుని అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు…

2,404
10 అక్టో, 2026 4:57 AM

అగ్రిగోల్డ్‌ బాండ్ల పరిశీలన కేంద్రం మార్పు

సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి కానూరు సీఐడీ కార్యాలయానికి తరలింపు… నేటి నుంచి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాండ్ల పరిశీలన… రెడ్డిగూడెం మండలానికి చెందిన బాండ్లను మాత్రమే నేడు పరిశీలించనున్న అధికారులు…

3,260
10 అక్టో, 2026 4:22 AM

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

13న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం... కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో వర్ష సూచన... అల్పపీడనం బలపడితే భారీ వర్షాలకు అవకాశం... మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచన...

2,484
10 అక్టో, 2026 4:17 AM

ఏపీలో ఈ నెల 21 నుంచి పత్తి కొనుగోళ్లు

తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 25 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు... 15వ తేదీ తర్వాత కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ల బుకింగ్... పొడవు పింజ పత్తికి క్వింటాకు రూ.8,667 మద్దతు ధర...

3,540
← గత పేజీ13 / 44తదుపరి →