
ఇంటింటికీ కూటమి వైఫల్యాలు
ఈ నెల 23 నుంచి వైఎస్సార్సీపీ ప్రచార కార్యక్రమం క్లస్టర్–5 సమావేశంలో శ్రేణులకు వెలంపల్లి దిశానిర్దేశం స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు

ఈ నెల 23 నుంచి వైఎస్సార్సీపీ ప్రచార కార్యక్రమం క్లస్టర్–5 సమావేశంలో శ్రేణులకు వెలంపల్లి దిశానిర్దేశం స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు

సోలంకి రాజేంద్రకుమార్ జైన్ నివాసంలో వైభవంగా వేడుకలు భజనలు, కీర్తనలతో మార్మోగిన సోలంకి కాంప్లెక్స్ భక్తిశ్రద్ధలతో పాల్గొన్న టీడీపీ నాయకులు, భక్తులు

ప్రత్యేక వినాయక గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ‘స్వచ్ఛ గుడివాడ–ప్రకృతిని కాపాడదాం’ అంటూ సందేశం మట్టి విగ్రహాలతో పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపు

ముఖ్యమంత్రి కార్యాలయ సర్వేలో ఆరో స్థానం చంద్రబాబు ప్రశంసలు గర్వకారణమన్న ఎమ్మెల్యే ప్రజల నమ్మకమే తన విజయానికి కారణమని వెల్లడి

30 మంది సభ్యులతో అభివృద్ధి కమిటీ ఏర్పాటు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమక్షంలో ప్రమాణ స్వీకారం కాలనీ సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ

కూటమి ప్రభుత్వంపై తోలేటి శ్రీకాంత్ ఫైర్ ఎన్నికల ముందు వెన్నలాంటి మాటలు.. అధికారంలోకి రాగానే హామీలు గాలికి చేతివృత్తిదారులకు ఒక్క పనిముట్టైనా ఇచ్చారా అంటూ నిలదీత

అమరావతికి త్వరలో కేంద్ర సాంకేతిక బృందం... ‘సంజీవని’ జాతీయస్థాయి అమలుపై పరిశీలన... చంద్రబాబు దార్శనికత, నిబద్ధతపై నడ్డా ప్రశంసలు...

లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీరు ప్రియదర్శిని కాలనీ, కుండల బజార్లో వెలంపల్లి పర్యటన ముంపు నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శ

టీటీడీ ఆహ్వాన పత్రిక అందజేసిన ఛైర్మన్, పాలకమండలి సభ్యులు... చంద్రబాబుకు వేద పండితుల ఆశీర్వచనం... బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అధికారులతో సీఎం చర్చ...

మైలవరం నియోజకవర్గ ఎన్నికల పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు.. ఇబ్రహీంపట్నం నుంచి శ్రీదేవికి కీలక బాధ్యత.. నియామకంపై పార్టీ శ్రేణుల హర్షం..

ఎంఆర్పీ కంటే ఎక్కువకు మద్యం విక్రయిస్తే తాటతీస్తాం: చంద్రబాబు... ఇసుక అక్రమ రవాణా, అధిక ధరలపై కఠిన చర్యలకు ఆదేశం... ప్రజలకు ఇసుక కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం...

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై సీపీఐ నిరసన... పేద, సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఈశ్వరయ్య ఆగ్రహం... ధరలను వెంటనే తగ్గించకపోతే మరింత తీవ్రంగా పోరాడతామని హెచ్చరిక...