
గ్రామానికే వైద్యం.. పల్లె ప్రజలకు ఆరోగ్య భరోసా!
రాష్ట్రవ్యాప్తంగా 267 విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల ప్రారంభం… ప్రతి ఐదు వేల జనాభాకు ఆరోగ్య మందిరం.. 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు… గ్రామానికే వైద్య సేవలు చేరువ చేయడమే లక్ష్యం: మంత్రి సత్యకుమార్ యాదవ్…











