ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ1, నవంబర్ 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV వార్తల విభాగం

రాజకీయ వార్తలు

755 వార్తలు
6 అక్టో, 2026 8:30 AM

కార్మికుల ఎదురుచూపులకు నీడగా ‘లేబర్‌ అడ్డా’

ఎండా వానలో పనుల కోసం రోడ్లపై నిరీక్షణకు స్వస్తి… సంక్షేమ పథకాలు, నైపుణ్య శిక్షణ, ఉపాధి సమాచారం ఒకేచోట… పాయకాపురంలో కార్మిక వసతుల కేంద్రాన్ని పరిశీలించిన బొండా ఉమా…

2,481
6 అక్టో, 2026 8:28 AM

బెజవాడ కీర్తిని చాటేలా విజయవాడ ఉత్సవ్‌

మైసూరు దసరా, కోల్‌కతా దుర్గాపూజ తరహాలో వేడుకలు… పున్నమి ఘాట్‌ వద్ద ప్రారంభమైన ఏర్పాట్లు… పది రోజుల ఉత్సవంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి: బుద్ధా వెంకన్న…

2,129
6 అక్టో, 2026 7:43 AM

సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణ జపం

పాత శివాలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు… పంటలు పుష్కలంగా పండి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు… పూజల్లో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న…

2,537
6 అక్టో, 2026 7:15 AM

చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ

సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఉపముఖ్యమంత్రి… పవన్‌ కల్యాణ్‌కు స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్‌… అనంతరం సమావేశమైన ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి…

2,478
6 అక్టో, 2026 7:11 AM

ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే అడ్డుకుంటారా?

కొండ ప్రాంతాల్లో డ్రైనేజీ, తాగునీరు, వీధిదీపాల సమస్యలపై వెలంపల్లి విమర్శలు… ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు, అర్హులకు పింఛన్ల మంజూరులో జాప్యమని ఆరోపణ… పశ్చిమలో రెండో రోజు ‘స్థానిక పోరుకు సిద్ధం’ పర్యటన…

3,549
6 అక్టో, 2026 6:10 AM

బీసీలకు జగన్‌ చేసిన మేలేంటో చెప్పాలి: బుద్దా వెంకన్న

బీసీలకు న్యాయం చేస్తామన్న మాటను జగన్‌ నిలబెట్టుకోలేదని విమర్శ… స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపణ… బీసీలకు ౩౪ శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి సిద్ధమని వెల్లడి…

3,481
5 అక్టో, 2026 3:01 PM

నెల రోజుల్లో గన్నవరం సీహెచ్‌సీ రూపురేఖలు మారాలి

ఆసుపత్రి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలి… క్యాజువాలిటీ భవన నిర్మాణాన్ని వేగవంతం చేయాలి… రోగులకు మెరుగైన వైద్య సేవలు, మౌలిక వసతులు కల్పించాలి… అధికారులకు ప్రభుత్వ విప్‌ యార్లగడ్డ వెంకట్రావు ఆదేశం…

3,547
5 అక్టో, 2026 2:25 PM

పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం

30 మంది వితంతువులు, నిరుపేద మహిళలకు నిత్యావసరాల పంపిణీ… ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థలు సేవకు ముందుకు రావాలి… సెంట్రల్‌ను పేదరికం లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం: బొండా ఉమా…

3,656
5 అక్టో, 2026 2:22 PM

బీసీలకు న్యాయమే ప్రభుత్వ లక్ష్యం

స్థానిక సంస్థల్లో సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం… రిజర్వేషన్లపై న్యాయపరమైన అంశాలను పరిశీలించి ముందడుగు… అపోహలకు తావివ్వకుండా వాస్తవాలను ప్రజలకు వివరించాలి: బొండా ఉమా…

2,457
5 అక్టో, 2026 2:19 PM

ఆటోనగర్‌ డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం

డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలపై ప్రత్యేక దృష్టి… చెత్త తొలగింపు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష… ఐలా చైర్మన్‌తో సమావేశమైన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌…

2,701
5 అక్టో, 2026 1:31 PM

సేవా స్ఫూర్తిగా రాజ్‌కుమార్‌ జ్ఞాపకాలు

300 మంది పేద విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు, విద్యా సామగ్రి పంపిణీ… వ్యక్తిగత విషాదాన్ని సమాజ సేవగా మార్చడం అభినందనీయం… యువత ప్రమాదాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి: ఎమ్మెల్యే బొండా ఉమా…

4,757
5 అక్టో, 2026 1:07 PM

దేశాయిపేట టిడ్కో కాలనీలో ఉచిత వైద్య శిబిరం

90 మందికి పైగా బీపీ, షుగర్‌, రక్త పరీక్షలు… అవసరమైన వారికి ఉచితంగా మందుల పంపిణీ… డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపు…

4,218
← గత పేజీ26 / 63తదుపరి →