ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ1, నవంబర్ 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV వార్తల విభాగం

రాజకీయ వార్తలు

756 వార్తలు
2 అక్టో, 2026 7:22 AM

గాంధీజీ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న కూటమి ప్రభుత్వం: వెలంపల్లి

గాంధీ పథకాల పేర్లను తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపణ… రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరిట హింసాత్మక రాజకీయాలు సాగుతున్నాయని విమర్శ… గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి…

3,957
2 అక్టో, 2026 7:19 AM

గాంధీజీ ఆశయాల ఆచరణే నిజమైన నివాళి: బాజీ బాబా

నైజాం గేట్‌ సెంటర్‌లో జాతిపితకు ఘన నివాళి… సత్యం, అహింస, సామాజిక సమానత్వమే ఆయన సందేశమని వెల్లడి… గాంధీ జయంతి సందర్భంగా పేదలకు పండ్ల పంపిణీ…

2,546
2 అక్టో, 2026 7:15 AM

గాంధీ, శాస్త్రి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: వైఎస్‌ జగన్‌

గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు… దేశానికి వారు అందించిన సేవలను స్మరించుకున్న వైఎస్సార్‌సీపీ అధినేత… తాడేపల్లి నివాసంలో జయంతి కార్యక్రమం…

3,624
2 అక్టో, 2026 4:48 AM

పశ్చిమలో రూ.4.82 కోట్లతో రహదారులకు శ్రీకారం

నాలుగు ప్రాంతాల్లో ఎండ్‌ టు ఎండ్‌ బీటీ రోడ్ల నిర్మాణం… 15వ ఆర్థిక సంఘం నిధులతో పనులు ప్రారంభం… మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట: ఎమ్మెల్యే సుజనా చౌదరి…

4,786
2 అక్టో, 2026 4:44 AM

గాంధీజీ ఆశయాల సాకారానికి కృషి చేద్దాం: నారా లోకేశ్‌

శాంతి, సహనం, సత్యమార్గంలో పయనించాలి… సమానత్వం, గ్రామ స్వరాజ్యం, స్వావలంబన సాధించాలి… గాంధీజీ సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి…

4,215
2 అక్టో, 2026 4:40 AM

గాంధీ, శాస్త్రికి సీఎం చంద్రబాబు ఘన నివాళి

మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి… దేశానికి అందించిన సేవలను స్మరించుకున్న నేతలు… నివాళులర్పించిన మంత్రి నారా లోకేశ్‌…

4,374
2 అక్టో, 2026 4:36 AM

ఎమ్మెల్సీ వర్ల రామయ్యకు ఘన సత్కారం

ఎమ్మెల్సీగా ఎంపికైన సందర్భంగా ప్రత్యేక అభినందనలు… పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌ రాజాకు సన్మానం… సత్కరించిన ఏపీఎస్‌ఈబీ ఎస్సీ, ఎస్టీ అధికారుల సంఘం నాయకులు…

4,761
2 అక్టో, 2026 3:54 AM

మంగళగిరిలో వైసీపీకి పూర్వవైభవం తీసుకొస్తాం

నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల సోమిరెడ్డి… స్థానిక, పురపాలక ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటన… ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా…

2,545
1 అక్టో, 2026 3:17 PM

స్థానిక పోరుకు సెంట్రల్‌ సై

29 డివిజన్లలో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ… రిజర్వేషన్లు వెలువడగానే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు… కూటమి శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి: బొండా ఉమా…

5,852
1 అక్టో, 2026 12:54 PM

సుదీర్ఘ కూటమి పాలనతోనే రాష్ట్రాభివృద్ధి: ఎంపీ పుట్టా మహేష్‌

చింతలపూడి ఎత్తిపోతల పథకానికి తొలగిన అడ్డంకులు… రూ.2.50 కోట్ల బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన… పెన్షన్ల కోసం ఏటా రూ.32 వేల కోట్లకు పైగా వ్యయం…

3,360
1 అక్టో, 2026 12:52 PM

ఎన్నికలకు కూటమి సిద్ధం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

గుడివాడ పురపాలక ఎన్నికలపై హైకోర్టు తీర్పుకు స్వాగతం… విలీన గ్రామాలతో కలిపి 48 వార్డుల్లో ఎన్నికలు… బీసీలకు 34 శాతం ప్రాతినిధ్యంపై కూటమి కట్టుబడి ఉంటుంది…

3,423
1 అక్టో, 2026 11:17 AM

ఇంటింటికీ భరోసా.. పేదల ముఖాల్లో ఆనందం

11వ డివిజన్‌లో పింఛన్లు పంపిణీ చేసిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె… స్థానిక సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు… ఇళ్ల పట్టాలతో పేద కుటుంబాలకు శాశ్వత భరోసా కల్పించామని వెల్లడి…

3,261
← గత పేజీ30 / 63తదుపరి →