ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ1, నవంబర్ 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV వార్తల విభాగం

రాజకీయ వార్తలు

756 వార్తలు
3 అక్టో, 2026 8:49 AM

గుడివాడ విస్తరణకు తొలి అడుగు

పురపాలక సంఘంలో ఆరు గ్రామ పంచాయతీల విలీనంపై కీలక సమావేశం… రికార్డులు, ఆస్తులు, ఉద్యోగులు, బకాయిలపై సమగ్ర నివేదికకు ఆదేశం… విలీన గ్రామాలకు పట్టణ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము…

3,556
3 అక్టో, 2026 8:07 AM

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఈశ్వరయ్య

విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స… వైద్యుల సూచనతో హైదరాబాద్‌కు తరలింపు… ప్రస్తుతం ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స…

2,581
2 అక్టో, 2026 1:15 PM

ఆంధ్రరత్న భవన్‌లో జాతిపితకు ఘన నివాళి

గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు… సత్యం, అహింస, దేశభక్తిని స్మరించుకున్న కాంగ్రెస్‌ నేతలు… మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించాలని పిలుపు…

2,551
2 అక్టో, 2026 11:55 AM

గాంధీజీ ఆశయాలు సదా ఆదర్శప్రాయం

తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి… మహాత్ముడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు… సత్యం, అహింసా మార్గంలో పయనించాలని నాయకుల పిలుపు…

2,148
2 అక్టో, 2026 11:15 AM

బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం

34 శాతం రిజర్వేషన్ల కోసం న్యాయపోరాటం కొనసాగిస్తాం… సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం… ఎన్టీఆర్‌ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ…

2,588
2 అక్టో, 2026 11:12 AM

గాంధీజీ ఆశయాల ఆచరణే నిజమైన నివాళి

సత్యం, అహింసా మార్గాలు సమాజానికి స్ఫూర్తిదాయకం… సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి కృషిచేయాలి… ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు…

4,131
2 అక్టో, 2026 11:04 AM

సేవా కార్యక్రమాలతో గాంధీ జయంతి

జనసేన ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం… ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు… నిరుపేద కుటుంబానికి నిత్యావసర వస్తువుల పంపిణీ…

3,546
2 అక్టో, 2026 9:21 AM

ఆరు కుటుంబాలకు జీవనోపాధి భరోసా

నాలుగు ఆటోలు, ఐస్‌క్రీమ్‌ బండి, మోటారు రిక్షా పంపిణీ… లబ్ధిదారులను ఎక్కించుకొని స్వయంగా వాహనాలు నడిపిన ఎమ్మెల్యే రాము… స్థిరమైన ఉపాధితో పేద కుటుంబాలను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడమే పీ–4 లక్ష్యమని వెల్లడి…

7,525
2 అక్టో, 2026 9:18 AM

మేయర్‌ బరిలో బొండా సిద్ధార్థను నిలపాలి

యువ నాయకుడికి అవకాశం ఇవ్వాలని రజక సంఘాల ఏకగ్రీవ తీర్మానం… విద్య, ప్రజాసేవ, రాజకీయ అనుభవం ఆయనకు అదనపు అర్హతలని వెల్లడి… చంద్రబాబు, లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తామని సంఘాల నాయకుల ప్రకటన…

3,705
2 అక్టో, 2026 8:51 AM

పెడనలో నాలుగు మండలాలు కరువు ప్రాంతాలుగా ప్రకటన

ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌ విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందన… ఎల్‌నినో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులకు ఊరట… నియోజకవర్గ చరిత్రలో ఇదే తొలిసారని టీడీపీ నేతల వెల్లడి…

4,862
2 అక్టో, 2026 8:41 AM

గాంధీజీ సేవలు స్ఫూర్తిదాయకం: సామినేని ఉదయభాను

విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు పంపిణీ… మహిళకు జీవనోపాధిగా కుట్టుమిషన్ అందజేత… అహింసా మార్గంలోనే స్వాతంత్ర్య సాధన…

2,543
2 అక్టో, 2026 7:55 AM

స్వచ్ఛ సమాజ నిర్మాణమే గాంధీజీకి నిజమైన నివాళి

సత్యం, అహింసా మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలి… గాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా ఘన నివాళులు… పేదలకు దుప్పట్లు, పండ్లు, మిఠాయిలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొండా ఉమా…

4,589
← గత పేజీ29 / 63తదుపరి →