
విజయవాడ ఉత్సవానికి వాణిజ్య వర్గాలు సహకరించాలి: ఎంపీ కేశినేని చిన్ని
ప్రజలందరి ఉత్సవంగా విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించాలి... పారిశ్రామిక, వాణిజ్య వర్గాల భాగస్వామ్యం అవసరం... చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో ఎంపీ కేశినేని చిన్ని సమావేశం...

ప్రజలందరి ఉత్సవంగా విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించాలి... పారిశ్రామిక, వాణిజ్య వర్గాల భాగస్వామ్యం అవసరం... చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో ఎంపీ కేశినేని చిన్ని సమావేశం...

తెలుగుజాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీక ఎన్టీఆర్... బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి జీవితాంతం కృషి... ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: ఎమ్మెల్యే బొండా ఉమా...

పేదలకు పట్టాల పంపిణీ కోసం నేడు విజయవాడకు ముఖ్యమంత్రి... బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో భారీగా స్వాగత ఏర్పాట్లు... ప్రకాశం బ్యారేజీ నుంచి వన్‌టౌన్ వరకు ప్రత్యేక హోర్డింగులు...

కెనాల్ రోడ్డులో స్వాగత ఏర్పాట్ల పరిశీలన బందోబస్తును పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు ఏర్పాట్లను పరిశీలించిన పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బుద్ధా వెంకన్న

ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం... అక్టోబర్ 2న విజయవాడలో స్వచ్ఛథాన్ మారథాన్... స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రపై ప్రజల్లో అవగాహనే లక్ష్యం...

గత పదేళ్లలో గన్నవరానికి తీరని అన్యాయం... రెండేళ్లలో విజయవాడ రూరల్‌లో రూ.100 కోట్లతో అభివృద్ధి... పల్లె పండుగలో నియోజకవర్గానికి రూ.12.36 కోట్ల నిధులు...

ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రమాదాన్ని నివారించవచ్చు... ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఆయుష్ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం... నిరుపేదల జీవనోపాధికి ఇస్త్రీ, టిఫిన్ బండ్ల పంపిణీ...

ఏప్రిల్ నుంచి చెల్లింపులు నిలిపివేయడం దారుణం అప్పులు చేసి పథకాన్ని కొనసాగిస్తున్న నిర్వాహకులు ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక

మచిలీపట్నంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం... సమష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు... అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే ఉత్సాహం కొనసాగించాలి: ఉప్పాల రాము...

స్వాగత ఏర్పాట్లపై పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే బొండా ఉమా సమీక్ష... కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని పిలుపు... ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచన...

నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెర... విజయవాడ సెంట్రల్‌లో ఆరు వేల మందికి పైగా లబ్ధిదారులకు పట్టాలు... ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ...

ఒంగోలులో వైయస్ జగన్ పర్యటన... దివంగత కాకుమాను రాజశేఖర్ కుటుంబ సభ్యులకు పరామర్శ... పార్టీకి ఆయన మృతి తీరని లోటని ఆవేదన...