ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ2, నవంబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV వార్తల విభాగం

రాజకీయ వార్తలు

762 వార్తలు
28 సెప్టెం, 2026 12:14 PM

సీఐ అలీ ఆకస్మిక మృతి పోలీసుశాఖకు తీరని లోటు

అంకితభావంతో ప్రజలకు సేవలందించిన అధికారిని కోల్పోవడం బాధాకరం... అలీ కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా కృషి... నున్న పోలీస్‌స్టేషన్‌లో నివాళులర్పించిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు...

3,218
28 సెప్టెం, 2026 11:46 AM

మాదక ద్రవ్యాలపై చైతన్యానికి 3 వేల కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర

భీమవరం నుంచి దేశ రాజధాని దిల్లీ వరకు విజయలక్ష్మి ప్రయాణం.... లక్ష మందికి పైగా విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యం... 62 ఏళ్ల వయసులో సాహసయాత్రకు సిద్ధమైన విజయలక్ష్మిని సత్కరించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్...

3,526
28 సెప్టెం, 2026 10:29 AM

వైఎస్సార్‌సీపీ బలోపేతంపై ముఖ్య నేతల చర్చ

రామవరప్పాడులో పార్టీ ముఖ్య సమావేశం... స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై సమీక్ష... నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపు...

3,999
28 సెప్టెం, 2026 10:20 AM

కోనేర్లకు పూర్వ వైభవం

ఆంధ్రప్రదేశ్ యువతపై ప్రధాని మోదీ ప్రశంసలు... పాత బావులు, కోనేర్లను శుభ్రం చేస్తున్నారంటూ అభినందన... పరిశుభ్రతే మహాత్మాగాంధీకి ఇచ్చే నిజమైన నివాళి...

3,633
28 సెప్టెం, 2026 10:12 AM

పెడన అభివృద్ధికి రూ.12 కోట్ల హామ్ నిధులు

రూ.3.12 కోట్ల పనులకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ శంకుస్థాపన... నాలుగు వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణం... రహదారుల సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యమని వెల్లడి...

4,593
28 సెప్టెం, 2026 9:14 AM

పేదల ఇంటికి పట్టాల ఆహ్వానం

లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే బొండా ఉమా... బొట్టు పెట్టి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానం... 30న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పట్టాల పంపిణీ...

6,859
28 సెప్టెం, 2026 8:02 AM

మా భవిష్యత్తు.. మా లోకేశ్ అన్న

బొండా సిద్ధార్థ ఆధ్వర్యంలో యువత కదం తొక్కింది... నాలుగు వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ... యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం...

2,574
28 సెప్టెం, 2026 7:53 AM

సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు

ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న మంత్రి డోలా... గతంలో రెండు సంవత్సరాల సేవకు నోషనల్ ఇంక్రిమెంట్లు... త్వరలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ...

2,896
28 సెప్టెం, 2026 7:14 AM

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు తెలుగుదేశం భరోసా

చెరో రూ.2 లక్షలతో స్థిర నిక్షేపం... చిన్నారులకు పత్రాలు అందించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము... కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ...

3,274
28 సెప్టెం, 2026 6:13 AM

సీఐ అలీ మృతిపై లోకేశ్ దిగ్భ్రాంతి

విధి నిర్వహణలో గుండెపోటుతో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

3,889
28 సెప్టెం, 2026 4:07 AM

ఆపదలోని కుటుంబానికి జీవనోపాధి భరోసా

ఎనికేపాడులో నిరుపేద కుటుంబానికి చిరు వ్యాపార దుకాణం వైఎన్‌ఆర్‌ చారిటీస్‌ సహకారంతో ఏర్పాటు సాయం కాదు.. స్వయం ఉపాధికి మార్గం

3,290
28 సెప్టెం, 2026 3:47 AM

యువత భవితకు భరోసాగా భారీ విద్యార్థి ర్యాలీ

సుమారు నాలుగు వేల మంది ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో ప్రదర్శన మాచవరం ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ కళాశాల నుంచి ప్రారంభం పాల్గొననున్న ప్రభుత్వ విప్‌ బొండా ఉమామహేశ్వరరావు

4,264
← గత పేజీ36 / 64తదుపరి →