
సీఐ మొహమ్మద్ అలీ మృతి తీరని లోటు
పార్థివ దేహానికి ప్రభుత్వ విప్ బొండా ఉమా నివాళి కుటుంబ సభ్యులను పరామర్శించిన బొండా సిద్ధార్థ అలీ కుటుంబానికి అల్లాహ్ మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థన

పార్థివ దేహానికి ప్రభుత్వ విప్ బొండా ఉమా నివాళి కుటుంబ సభ్యులను పరామర్శించిన బొండా సిద్ధార్థ అలీ కుటుంబానికి అల్లాహ్ మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థన

లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ దంపతులు పేదలకు శాశ్వత ఆస్తి హక్కు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం ఈ నెల 30న మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో పట్టాల పంపిణీ

విజయవాడలో అశోక్ సింఘాల్ శతజయంతి విశిష్ట వ్యక్తుల సమావేశం హిందూ సమాజ సంఘటనకు జీవితాన్ని అంకితం చేశారన్న కోటేశ్వర శర్మ సింఘాల్ ఆశయాలను కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లాలని పిలుపు

మొక్కను నాటిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ దంపతులు పచ్చదనంతోనే ఆరోగ్యకరమైన వాతావరణమని వెల్లడి కల్పవృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన నాయకులు

ప్రతి కార్యకర్త యాప్‌ను వినియోగించాలని సూచన కార్యక్రమాల వివరాలు ఫొటోలు అప్‌లోడ్ చేయాలని ఆదేశం కార్యకర్తల ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించిన నాయకులు

పులిగడ్డలో మండలి వెంకట కృష్ణారావు వర్ధంతి విగ్రహాలు, స్మారక ఘాట్ వద్ద పుష్పాంజలి పాల్గొన్న శతజయంతి కమిటీ ప్రతినిధులు

నూతన అధ్యక్షుడిని సత్కరించిన మాజీ మంత్రి వెలంపల్లి పార్టీ శ్రేణులకు న్యాయపరంగా అండగా నిలవాలని సూచన అక్రమ కేసులను న్యాయస్థానాల్లో ధీటుగా ఎదుర్కోవాలని పిలుపు

స్థానిక ఎన్నికల్లో నూటికి నూరుశాతం విజయమే లక్ష్యం డివిజన్లవారీగా పార్టీల బలాబలాలపై కూటమి నేతల చర్చ ఇప్పటి నుంచే సమష్టి కార్యాచరణ అమలుకు కీలక నిర్ణయం

21 కుటుంబాలకు రూ 10 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి 64వ డివిజన్‌లో 12 మందికి 30వ డివిజన్‌లో 9 మందికి చెక్కులు పేదల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్న బొండా ఉమా

విజయవాడ అభివృద్ధిని పాలకులు విస్మరిస్తున్నారని సీపీఎం విమర్శ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటానికి పిలుపు నగర సమస్యల పరిష్కారానికి సమష్టి ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయం

విద్యార్థులను ఆకట్టుకున్న ఇస్రో అంతరిక్ష ప్రదర్శన రాకెట్లు ఉపగ్రహాల నమూనాలతో విజ్ఞాన సందడి భవిష్యత్ శాస్త్రవేత్తలకు స్ఫూర్తి కలిగించడమే లక్ష్యమన్న బొండా ఉమా

బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అగ్ని భద్రతపై అవగాహన కల్పిస్తున్న సంస్థ సేవలు అభినందనీయం అమరావతి చాప్టర్ సభ్యులతో రెండో విడత పోటీల నిర్వహణ