ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ3, నవంబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV వార్తల విభాగం

రాజకీయ వార్తలు

762 వార్తలు
25 సెప్టెం, 2026 11:56 AM

వినతులకు పరిష్కారం పట్టాలకు భరోసా

ప్రజాదర్బార్‌లో సమస్యలు విన్న ప్రభుత్వ విప్ బొండా ఉమా ఆరు వేల మందికి పైగా పింఛన్ల కోసం నమోదు జీవో 30తో పేదలకు శాశ్వత ఇంటి హక్కు

3,653
25 సెప్టెం, 2026 11:34 AM

సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార బాట

గుడివాడలో నియోజకవర్గస్థాయి ‘మీకోసం’ కార్యక్రమం ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ బాలాజీ నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులకు ఆదేశం

2,597
25 సెప్టెం, 2026 8:33 AM

ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం

గొల్లపూడిలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పోలీస్ రెవెన్యూ పంచాయతీరాజ్ ఆర్‌అండ్‌బీ సమస్యలపై వినతులు అధికారులతో సమన్వయం చేసి పరిష్కరిస్తామని హామీ

3,627
24 సెప్టెం, 2026 12:57 PM

బాధితురాలి వైద్యానికి రూ.2.53 లక్షల భరోసా

ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు భవానీపురం కార్యాలయంలో కుటుంబ సభ్యులకు అనుమతి పత్రం అందజేత సకాలంలో స్పందించిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు

19,641
24 సెప్టెం, 2026 12:43 PM

ఆదాయం ఘనం సౌకర్యాలు శూన్యం

వర్షంతో రైల్వేస్టేషన్‌, పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ప్రయాణికుల అవస్థలు పైకప్పుల నుంచి నీరు కారుతున్నా పట్టించుకోని అధికారులు లోతట్టు, కొండ ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని సీపీఐ డిమాండ్‌

3,699
24 సెప్టెం, 2026 12:41 PM

ముంపు ప్రాంతాల్లో సీపీఎం నేతల పర్యటన

సింగ్‌నగర్‌, పాయకాపురం లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరదనీరు దెబ్బతిన్న గృహాలను పరిశీలించి బాధితులను పరామర్శించిన సీపీఎం నేతలు డ్రైనేజీ పునర్నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని బాబూరావు డిమాండ్‌

3,524
24 సెప్టెం, 2026 12:37 PM

స్థానిక పోరుకు సిద్ధం కండి

బలమైన అభ్యర్థులను వేగంగా గుర్తించాలని జగన్‌ ఆదేశం అందరి అభిప్రాయాలతో అభ్యర్థుల జాబితాలు రూపొందించాలని సూచన ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి గడపకూ తీసుకెళ్లాలని పిలుపు

2,372
24 సెప్టెం, 2026 12:15 PM

ప్రార్థనా మందిరానికి బొండా ఉమా శంకుస్థాపన

అజిత్‌సింగ్‌నగర్‌లో పరిశుద్ధ సిలువ దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన ప్రార్థనా మందిరాల నిర్మాణ రుసుములకు ప్రభుత్వం మినహాయింపులు చర్చి నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తానన్న ఎమ్మెల్యే బొండా ఉమా

3,656
24 సెప్టెం, 2026 11:24 AM

కరువుపై సమరానికి విపక్షాల సన్నద్ధం

ఈ నెల 26న రైతు సంఘాలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం ప్రజా పోరాటాలకు జగన్‌ మద్దతు కోరిన సీపీఐ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు మద్దతు

3,684
24 సెప్టెం, 2026 8:40 AM

వర్షం తగ్గేవరకు అప్రమత్తంగా ఉండాలి

అధికారులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అత్యవసర సమీక్ష బుడమేరు వరదపై ప్రస్తుతం ఆందోళన లేదన్న ఆర్డీవో పారిశుద్ధ్యం, డ్రైనేజీ, విద్యుత్‌ సమస్యలపై తక్షణ చర్యలకు ఆదేశం

3,153
24 సెప్టెం, 2026 7:45 AM

దెబ్బతిన్న రహదారులకు తక్షణ మరమ్మతులు

పంచాయతీ కార్యదర్శులతో ఎమ్మెల్యే యార్లగడ్డ అత్యవసర సమీక్ష ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశం నీరు నిలిచిన ప్రాంతాలు, దెబ్బతిన్న రహదారులపై తక్షణ చర్యలకు సూచన

3,651
24 సెప్టెం, 2026 7:41 AM

లోతట్టు ప్రాంతాల్లో బొండా ఉమా పర్యటన

సుందరయ్యనగర్‌, రాజీవ్‌నగర్‌, కండ్రిక శివారు ప్రాంతాల పరిశీలన ఇళ్లలోకి చేరిన వర్షపు నీటిని మోటార్లతో తొలగించాలని ఆదేశం కాలువల్లో గుర్రపుడెక్క, చెత్త తొలగింపునకు జేసీబీల ఏర్పాటు

3,655
← గత పేజీ39 / 64తదుపరి →