
ప్రతిభకు సాంకేతిక తోడు
గుడివాడలో ఎన్ఎంఎంఎస్ స్కాలర్ యాప్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాము దంపతులు అధ్యయన సామగ్రి, సాధన పరీక్షలు, పరీక్ష విధానంపై సమగ్ర అవగాహన నైపుణ్యాలతో కూడిన భవిష్యత్ గుడివాడ నిర్మాణమే లక్ష్యమన్న ఎమ్మెల్యే

గుడివాడలో ఎన్ఎంఎంఎస్ స్కాలర్ యాప్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాము దంపతులు అధ్యయన సామగ్రి, సాధన పరీక్షలు, పరీక్ష విధానంపై సమగ్ర అవగాహన నైపుణ్యాలతో కూడిన భవిష్యత్ గుడివాడ నిర్మాణమే లక్ష్యమన్న ఎమ్మెల్యే

నాలుగు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు బొండా ఉమా శంకుస్థాపన డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపుతూ రహదారుల నిర్మాణం సెంట్రల్‌లో రూ.6.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి

ఐదు రోజులుగా సముద్ర వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు ఊరట రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష వరద ప్రవాహాలు రిజర్వాయర్ల పరిస్థితిపై అధికారులతో చర్చ

ధర్మవరంలో ఘనంగా అంగన్ కా ఉత్సవ్ దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మందికి అంగన్వాడీల సేవలు సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా కార్యకర్తలకు గౌరవం

సెప్టెంబరు 30న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పట్టాల పంపిణీ రూ.3.92 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై యాజమాన్య హక్కులు డిసెంబరు 31 వరకు అర్హులు దరఖాస్తు చేసుకునే అవకాశం

ఎస్‌ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ తొలగించిన ఓట్లను పునరుద్ధరించి స్వతంత్ర విచారణ చేపట్టాలి ఎన్నికల సంఘం తీరుపై విజయవాడలో కాంగ్రెస్ నిరసన

ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలి పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి

రెండు చెరువుల పునరుద్ధరణకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భూమిపూజ బేతవోలు చెరువుకు రూ.2.09 కోట్లు నాగవరప్పాడు చెరువుకు రూ.2 కోట్లు శనివారం నుంచి రూ.40 కోట్లతో రోడ్లు డ్రైన్ల పనులకు శ్రీకారం

ఎన్నికల హామీని అమలు చేయాలని తోలేటి శ్రీకాంత్ డిమాండ్ విశ్వబ్రాహ్మణుల ఐక్యతతోనే సంక్షేమ ఫలాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి తపాలా కార్డులతో వినతి

ఏడాది గడిచినా మొదలుకాని గూడవల్లి–జక్కులనెక్కలం వంతెన పనులు అధికారులు ఇచ్చిన ఉత్తర్వుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రజలకు సమాధానం చెప్పాలన్న ఎలిజబెత్ రాణి

11 లక్షల చదరపు గజాల క్రమబద్ధీకరణకు చర్యలు స్థలాల విలువ సుమారు రూ.12 వేల కోట్లు అర్హులైన వారందరికీ పట్టాలు అందిస్తామన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్

సామాజిక మాధ్యమ ప్రభావశీలులకు చెల్లింపుల విధానం ఉపసంహరించుకోవాలి విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు నిధులు కేటాయించాలి ఐసఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయికుమార్ డిమాండ్