ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ22, అక్టోబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV రోజువారీ వార్తలు

6, సెప్టెంబర్ 2026, ఆదివారం

7 వార్తలు
6, సెప్టెంబర్ 2026, ఆదివారం21, అక్టోబర్ 2026, బుధవారం20, అక్టోబర్ 2026, మంగళవారం19, అక్టోబర్ 2026, సోమవారం18, అక్టోబర్ 2026, ఆదివారం17, అక్టోబర్ 2026, శనివారం16, అక్టోబర్ 2026, శుక్రవారం15, అక్టోబర్ 2026, గురువారం14, అక్టోబర్ 2026, బుధవారం13, అక్టోబర్ 2026, మంగళవారం12, అక్టోబర్ 2026, సోమవారం
6 సెప్టెం, 2026 9:40 AM

పశ్చిమలో వైసీపీ జెండా ఎగరడమే లక్ష్యం

వెలంపల్లి ఆధ్వర్యంలో పార్టీ సంస్థాగత సమావేశం ఈ నెల 23 నుంచి ఇంటింటికీ ప్రచారం 28 డివిజన్లలో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ

1,856
6 సెప్టెం, 2026 9:28 AM

సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులే పునాది

విశిష్ట సేవలందించిన ఉపాధ్యాయులకు ఘన సత్కారం ఏఐ ప్రత్యామ్నాయం కాదు.. సహాయక సాధనం మాత్రమే: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కంచనపల్లి నాగకుమారి సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

1,984
6 సెప్టెం, 2026 9:14 AM

బౌద్ధ సంప్రదాయంలో సామాజిక చైతన్య మంగళ పరిణయం

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సాక్షిగా ఒక్కటైన బంటీ–నాగమణి వివాహాన్ని నిర్వహించిన లార్డ్‌ బుద్ధ దమ్మ ప్రచార ట్రస్ట్‌ చైర్మన్‌ మత్తే బాబి

2,854
6 సెప్టెం, 2026 9:11 AM

ప్రాణభయం ఉందన్నా స్పందించలేదా..?

విజయవాడ మహిళా పోలీస్‌స్టేషన్‌ సిబ్బందిపై బాధితురాలి ఆరోపణలు ఫిర్యాదు స్వీకరించకుండా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు పంపించారని ఆవేదన రక్షణ కల్పించి న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి

2,714
6 సెప్టెం, 2026 9:05 AM

మహిళ మృతిపై అనుమానాలు... రామన్న ఆసుపత్రిపై ఆరోపణలు

ఇంజక్షన్‌ ఇచ్చిన కొద్దిసేపటికే అరవై ఏళ్ల మహిళ మృతి వైద్యుడు లేకుండానే చికిత్స చేశారంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ రామన్న ఆసుపత్రి నిర్వాకంపై కేసు నమోదు చేసిన పోలీసులు

3,215
6 సెప్టెం, 2026 7:40 AM

స్థానిక పోరులో కూటమిని గెలిపించాలి

ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలి కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోంది జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్

3,697
6 సెప్టెం, 2026 7:35 AM

దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే సుజనా చౌదరి

ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ప్రత్యేక పూజలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో, చైర్మన్ వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేత

3,655