ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ26, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV రోజువారీ వార్తలు

26, అక్టోబర్ 2026, సోమవారం

18 వార్తలు
26, అక్టోబర్ 2026, సోమవారం25, అక్టోబర్ 2026, ఆదివారం24, అక్టోబర్ 2026, శనివారం23, అక్టోబర్ 2026, శుక్రవారం22, అక్టోబర్ 2026, గురువారం21, అక్టోబర్ 2026, బుధవారం20, అక్టోబర్ 2026, మంగళవారం19, అక్టోబర్ 2026, సోమవారం18, అక్టోబర్ 2026, ఆదివారం17, అక్టోబర్ 2026, శనివారం
26 అక్టో, 2026 3:08 PM

‘ఆర్నాబ్’ తుఫానుపై అప్రమత్తంగా ఉండాలి!– ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి – ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు… వరి కోతలు వాయిదా వేసుకోవాలి.. కోసిన పంటను భద్రపరచుకోవాలి… వరద ముంపు నివారణకు నాలుగు మండలాల అధికారులు సిద్ధంగా ఉండాలి…

0
26 అక్టో, 2026 3:03 PM

ఏపీలో నేటి నుంచి ఓటర్ల జాబితా ముద్రణ!

తుది దశకు చేరుకున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ… ఈ నెల 29న ఎన్నికల అధికారులకు ముద్రించిన జాబితాలు… అక్టోబర్ 30న రాష్ట్రవ్యాప్తంగా తుది ఓటర్ల జాబితా విడుదల…

3,574
26 అక్టో, 2026 2:57 PM

ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం!

భవనం నుంచి దట్టంగా ఎగిసిపడిన నల్లటి పొగలు… ఘటనా స్థలానికి చేరుకున్న ఆరు అగ్నిమాపక వాహనాలు… షార్ట్ సర్క్యూట్‌తో మంటలు.. అదుపులోకి తెచ్చిన సిబ్బంది…

3,987
26 అక్టో, 2026 12:55 PM

1వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి పోటు రజిని ప్రచారం

ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన కార్పొరేటర్ అభ్యర్థి… ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన… ప్రచారంలో పాల్గొన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు…

3,311
26 అక్టో, 2026 12:51 PM

కాంగ్రెస్ అభ్యర్థుల విజయం ఖాయం: పల్లంరాజు

అవినీతి రహిత పాలన కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలి… 76, 77, 79వ డివిజన్లలో కాంగ్రెస్ నేతల విస్తృత ప్రచారం… అజిత్‌సింగ్‌నగర్, వాంబే కాలనీల్లో రోడ్‌షో, ఇంటింటి ప్రచారం…

4,239
26 అక్టో, 2026 11:57 AM

సమాజంలో పోలీసుల పాత్రపై వ్యాసరచన పోటీలు

అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు పోటీలు… వివేకానంద స్కూల్‌లో పోలీసుల సేవలపై అవగాహన… ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం…

4,872
26 అక్టో, 2026 10:34 AM

తుపాను ఎఫెక్ట్.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు రోజులు పాఠశాలలకు సెలవులు!

తీవ్ర తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారుల నిర్ణయం… అక్టోబర్ 27, 28 తేదీల్లో అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవులు… భారీ వర్షాల ముప్పుతో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం…

3,691
26 అక్టో, 2026 10:23 AM

కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి!

కూటమి ఐక్యతను చాటిచెప్పాలి: బీజేపీ సీనియర్ నేత పైలా సోమి నాయుడు… ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఎన్నికల అబ్జర్వర్‌గా పైలా నియామకం… మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో పాటు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి…

4,293
26 అక్టో, 2026 8:28 AM

టిడ్కో గృహాల్లో ఎక్సైజ్ మెరుపు దాడులు!

అక్రమ మద్యం విక్రయాలపై అధికారుల ఆకస్మిక తనిఖీలు… స్వయంగా రంగంలోకి దిగిన పల్నాడు జిల్లా ఎక్సైజ్ డీఎస్పీ… మద్యం స్వాధీనం.. ఒక వ్యక్తి అదుపులోకి…

3,458
26 అక్టో, 2026 8:24 AM

గన్నవరం విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం!

ఎన్టీఆర్ జిల్లా పర్యటనకు చేరుకున్న సీపీ రాధాకృష్ణన్… స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్… ప్రత్యేక కాన్వాయ్‌లో రోడ్డు మార్గాన విజయవాడకు పయనం…

3,588
26 అక్టో, 2026 6:31 AM

తీవ్రరూపం దాల్చనున్న ‘అర్నబ్’.. రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్!

28న బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం… గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు… అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు: హోంమంత్రి అనిత హెచ్చరిక…

3,984
26 అక్టో, 2026 6:28 AM

కోనసీమలో మరోసారి గ్యాస్ లీక్.. భయాందోళనలో జనం!

ఓఎన్‌జీసీ పైప్‌లైన్ నుంచి భారీగా గ్యాస్ లీకేజీ… మలికిపురం మండలం ఇరుసమండలో కలకలం… ఘటనా స్థలానికి చేరుకున్న సాంకేతిక నిపుణులు…

3,455
26 అక్టో, 2026 6:24 AM

సదరం పరీక్షలకు ఎన్నికల కోడ్ మినహాయింపు!

దివ్యాంగులకు నిరంతరాయంగా వైకల్య నిర్ధారణ పరీక్షలు… సదరం ధ్రువపత్రాల జారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి… అర్హులైన దివ్యాంగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి…

3,662
26 అక్టో, 2026 5:19 AM

ఘనంగా రెడ్డి కులస్తుల ఆత్మీయ సమావేశం!

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని వెలంపల్లి పిలుపు… నగర అభివృద్ధికి రాయన భాగ్యలక్ష్మిని మేయర్‌గా గెలిపించాలి… 34, 37, 38, 39, 40 డివిజన్ల అభ్యర్థులకు మద్దతు కోరిన మాజీ మంత్రి…

4,605
26 అక్టో, 2026 4:15 AM

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు!

బుధవారం బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం… గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు… కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక…

2,915
26 అక్టో, 2026 4:04 AM

ఏపీలో పరిషత్ ఎన్నికల పోరు.. 50,815 నామినేషన్లకు ఆమోదం!

9,829 ఎంపీటీసీ స్థానాలకు 46,045 నామినేషన్లు చెల్లుబాటు… 659 జడ్పీటీసీ స్థానాలకు 4,770 నామినేషన్లు ఆమోదం… నామినేషన్ల సంఖ్యలో టీడీపీ ముందంజ.. వైసీపీ నుంచి భారీగా అభ్యర్థులు…

3,293
26 అక్టో, 2026 3:21 AM

ఇంద్రకీలాద్రిపై మార్మోగిన జయజయధ్వానాలు!

ఆశ్వయుజ పౌర్ణమి వేళ వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ… మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, భజన సంకీర్తనలతో ఆధ్యాత్మిక శోభ… అమ్మవారి నామస్మరణతో గిరి చుట్టూ ప్రదక్షిణ చేసిన వేలాది మంది భక్తులు…

3,812
26 అక్టో, 2026 1:06 AM

74వ డివిజన్‌లో కూటమి గెలుపే లక్ష్యం!

గోపి సాయికుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని బొండా రవితేజ పిలుపు… అమరావతి కాలనీలో ఇంటింటికీ ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం… సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వెల్లడి…

3,873