ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

జాతీయ వార్తలు

247 వార్తలు
8 ఆగ, 2026 8:16 AM

బెజవాడలో ‘ఫుడ్ మాఫియా’..! ప్రజల ప్రాణాలతో చెలగాటం

▪️ అనుమతుల్లేకుండానే హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల నిర్వహణపై ఆరోపణలు... ▪️ అపరిశుభ్ర వాతావరణం, నిల్వ ఆహారం, నూనెల పునర్వినియోగంపై ఆందోళన... ▪️ ఫుడ్ సేఫ్టీ–కార్పొరేషన్ తనిఖీలు మరింత కఠినం చేయాలంటున్న నగరవాసులు...

225
8 ఆగ, 2026 6:39 AM

ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీపై టీటీడీ కీలక ప్రకటన

▪️ తిరుమల శ్రీవారి ఉచిత సర్వదర్శనం టోకెన్ల జారీకి నిర్దిష్ట సమయం లేదని స్పష్టీకరణ... ▪️ భక్తుల రద్దీ, నిర్వహణ అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు సమయాల నిర్ణయం... ▪️ అధికారిక అప్‌డేట్స్ గమనించి తిరుమల యాత్రకు ప్రణాళిక చేసుకోవాలని సూచన...

255
8 ఆగ, 2026 6:33 AM

మూసీ సుందరీకరణకు తొలి అడుగు

▪️ రూ.7,055 కోట్లతో మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు అనుమతులు... ▪️ తొలి దశలో 21 కిలోమీటర్ల మేర నది అభివృద్ధికి ప్రణాళిక... ▪️ ఇరువైపులా రోడ్లు, పార్కులు, చెక్‌డ్యామ్‌లతో హైదరాబాద్‌కు కొత్త రూపు...

147
8 ఆగ, 2026 6:22 AM

హైదరాబాద్‌లో 150 ఉద్యోగాలు.. పోటెత్తిన యువత

▪️ 100 డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్‌, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులకు నియామకాలు... ▪️ సరూర్‌నగర్ స్టేడియం వద్దకు భారీగా చేరుకున్న అభ్యర్థులు... ▪️ రన్నింగ్‌, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్ ఈవెంట్లతో అభ్యర్థులకు అర్హత పరీక్షలు...

127
8 ఆగ, 2026 6:18 AM

శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల ముమ్మరం

▪️ శ్రీశైలానికి 2.32 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో... ▪️ విద్యుత్ ఉత్పత్తితో పాటు 66 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల... ▪️ నాగార్జునసాగర్‌కు పెరుగుతున్న వరద ప్రవాహం...

117
8 ఆగ, 2026 6:01 AM

ఆర్టీసీ ఉద్యోగుల పెన్షన్ సమస్యలపై కీలక భేటీ

▪️ పీఎఫ్‌, హయ్యర్ పెన్షన్ సమస్యల పరిష్కారంపై విస్తృత చర్చ ▪️ పీఎఫ్ కమిషనర్‌తో ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ, జేఏసీ ప్రతినిధుల సమావేశం ▪️ పెండింగ్ అంశాలపై త్వరితగతిన పరిష్కారం చూపాలని విజ్ఞప్తి

114
8 ఆగ, 2026 5:55 AM

విజయవాడ దసరా నవరాత్రుల్లో ‘లడ్డూ ఏటీఎం’

▪️ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల కోసం సరికొత్త సదుపాయం ▪️ ఆన్‌లైన్‌లో బుక్ చేసి ఏటీఎం ద్వారా లడ్డూ ప్రసాదం పొందేలా ప్రణాళిక ▪️ ఆలయ పరిసరాల్లో 4 నుంచి 5 యంత్రాల ఏర్పాటుకు అధికారుల కసరత్తు

148
8 ఆగ, 2026 5:48 AM

మెట్రోకు అడ్డంకులు.. విజయవాడ పరిధిలో సర్వే

▪️ మెట్రో రైల్ ప్రాజెక్టు భూసేకరణలో కీలకమైన సామాజిక ప్రభావ అంచనా సర్వే... ▪️ గుణదల, మాచవరం, పటమట, రామవరప్పాడు, ప్రసాదంపాడు సహా పలు ప్రాంతాల్లో పరిశీలన... ▪️ ఇళ్లు, షాపులు, పునరావాసం, ప్రజల అభ్యంతరాలపై నివేదిక.. ప్రక్రియకు ఆరు నెలలు పట్టే అవకాశం...

132
8 ఆగ, 2026 5:42 AM

కరెన్సీపై ఫొటో మార్చాలంటే కేంద్రం ఓకే తప్పనిసరి!

▪️ నోట్ల డిజైన్‌లో మార్పులకు ప్రత్యేక నిబంధనలు... ▪️ ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సిఫార్సుల తర్వాతే కేంద్రం పరిశీలన... ▪️ ప్రస్తుతం మహాత్మా గాంధీ చిత్రంతోనే భారత కరెన్సీ నోట్లు...

223
8 ఆగ, 2026 5:36 AM

కృష్ణా నదిపై మరో కొత్త బ్రిడ్జి నిర్మాణం

▪️ సీతానగరం ఘాట్‌ నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్‌ను అనుసంధానిస్తూ కొత్త వంతెనకు ప్రణాళిక... ▪️ ప్రకాశం బ్యారేజీకి 300 మీటర్ల దిగువన 1.10 కి.మీ పొడవుతో 6 వరుసల ఎలివేటెడ్ బ్రిడ్జి... ▪️ ఫీజిబిలిటీ తదితర అంశాల అధ్యయనానికి ఏజీఐసీఎల్‌ టెండర్‌ ఆహ్వానం...

1,151
8 ఆగ, 2026 5:11 AM

అనుమతి రవాణాకేనా?.. తవ్వకాలకూ ఉందా..!

▪️ పవిత్ర సంగమంలో ఇసుక తవ్వకాలు, రవాణాపై భిన్న వాదనలు ▪️ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఐడబ్ల్యూఏఐ లేఖతో కొత్త ప్రశ్నలు ▪️ అసలు చట్టబద్ధ అనుమతులేంటి?.. అధికారులు స్పష్టత ఇవ్వాలంటున్న స్థానికులు

366
8 ఆగ, 2026 4:48 AM

బలపడుతున్న ఎల్‌నినో.. వాతావరణంపై తీవ్ర ప్రభావం

▪️ రానున్న నెలల్లో మరింత బలపడే అవకాశం: ప్రపంచ వాతావరణ సంస్థ... ▪️ ఉష్ణోగ్రతలు, వర్షపాత తీరులో భారీ మార్పులకు అవకాశం... ▪️ భారత్‌లో రుతుపవనాలపై ప్రభావం.. అప్రమత్తత అవసరం...

122
← గత పేజీ19 / 21తదుపరి →