
దక్షిణాది వినియోగదారుల జాతీయ సదస్సును విజయవంతం చేయాలి
▪️ ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి సదస్సు ▪️ విజయవాడ లేదా గుంటూరులో నిర్వహణకు సన్నాహాలు ▪️ ఏర్పాట్లపై సమన్వయ సమితి ప్రతినిధుల సమావేశం

▪️ ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి సదస్సు ▪️ విజయవాడ లేదా గుంటూరులో నిర్వహణకు సన్నాహాలు ▪️ ఏర్పాట్లపై సమన్వయ సమితి ప్రతినిధుల సమావేశం

▪️ విద్యార్థులు నైతిక విలువలతో ఎదగాలి: న్యాయమూర్తి ఎస్. వరలక్ష్మి.. ▪️ సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాలపై అప్రమత్తంగా ఉండాలని సూచన... ▪️ అర్హులకు ఉచిత న్యాయ సహాయం.. సందేహాలకు టోల్‌ఫ్రీ నంబర్ 15100...

పర్యాటకం, విద్య, రవాణా, ఆరోగ్యం, గృహనిర్మాణం సహా పలు శాఖల్లో అధికారుల నియామకాలు... ఏపీటూరిజం, ఏపీఎస్‌ఆర్టీసీ, విశాఖ మెట్రోపాలిటన్ అథారిటీ, టీటీడీ తదితర కీలక సంస్థల్లో కొత్త బాధ్యతలు... తక్షణమే అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

లడ్డూ ప్రసాదం పోటు, అన్నప్రసాద భవనాల ప్రారంభానికి వేగంగా ఏర్పాట్లు. ఈవో శీనా నాయక్ అధ్యక్షతన అధికారులతో సమీక్షా సమావేశం. ముహూర్తం ఖరారైన వెంటనే ప్రారంభోత్సవ తేదీని ప్రకటించనున్న దేవస్థానం

విజయవాడ VMC సర్కిల్-1 పరిధిలో ప్రత్యేక మొబైల్ కోర్టు నిర్వహణ. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు, ఇతర నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు. మొత్తం రూ.6,750 జరిమానా విధించిన అధికారులు.

ఇబ్రహీంపట్నం మండలం జూపూడి సమీపంలో ఘటన. బస్సులో చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీసిన స్థానికులు. ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు.. చికిత్సకు తరలింపు.

విద్యార్థులే రూపొందించిన ఈవీఎంలతో SPL, ASPL ఎన్నికల నిర్వహణ... నిజమైన పోలింగ్ కేంద్రాన్ని తలపించిన ఎన్నికల ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు... ఓటు హక్కు విలువ, నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని అలవర్చిన సెయింట్ విన్సెంట్ పల్లోటి పాఠశాల...

న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన నలుగురు నూతన రాజ్యసభ సభ్యులు... సానా సతీష్ బాబు, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, లింగమనేని రమేశ్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని.... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందించాలని ఎంపీలకు సూచించిన నరేంద్ర మోదీ...

ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు కిటకిటలాడగా, దర్శనానికి గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు.

► 295 స్టాఫ్ అసిస్టెంట్, 43 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... ► డిగ్రీ అర్హతతో దరఖాస్తులకు అవకాశం.. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ... ► నెలకు రూ.47 వేల ప్రారంభ వేతనం.. 15 వరకు దరఖాస్తుల గడువు...

ఆగస్టు 30 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ ఫారం-6తో యువత ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచన సెప్టెంబర్ 28 నాటికి అన్ని దరఖాస్తుల పరిష్కారం

– ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లతో భారం మోస్తున్న ప్రజలు.. – అవసరాన్ని బట్టి పెరుగుతున్న నీటి ధరలు.. – జీవీఎంసీ సరఫరా సక్రమంగా లేక ఇబ్బందులు..