
వచ్చే ఏడాది నుంచి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు: ఆర్‌బీఐ గవర్నర్
– నోట్లు ఎక్కువకాలం మన్నేలా కొత్త విధానం.. – పైలట్ ప్రాజెక్టుగా ప్లాస్టిక్ నోట్ల ప్రవేశపెట్టే యోచన.. – నకిలీ నోట్ల నియంత్రణకు కీలక అడుగు..

– నోట్లు ఎక్కువకాలం మన్నేలా కొత్త విధానం.. – పైలట్ ప్రాజెక్టుగా ప్లాస్టిక్ నోట్ల ప్రవేశపెట్టే యోచన.. – నకిలీ నోట్ల నియంత్రణకు కీలక అడుగు..

నార్త్ ఏసీపీ పి. సత్యానందం, సీఐ ఎస్.వి.వి. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు సంప్రదాయబద్ధంగా అమ్మవారికి పుట్టింటి సారె సమర్పించిన పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజల సుఖశాంతి, శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రార్థించిన పోలీసు బృందం

తెలంగాణలో పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన '112' ఎమర్జెన్సీ సేవలు... పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక సేవలకు ఒకే నంబర్‌తో తక్షణ స్పందన... పాత '100' స్థానంలో '112'కు కాల్ చేయాలని ప్రజలకు అధికారుల సూచన...

ట్రైనీ మహిళా టీచర్‌పై చర్యలు తీసుకున్న విద్యాశాఖ క్లాస్‌రూమ్‌లో విద్యార్థులతో మసాజ్ చేయించిన వీడియో వైరల్ ఘటనపై విచారణకు ఆదేశాలు.. బాధ్యులపై కఠిన చర్యలు

విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి వెంకటపాలెం బాలాజీ ఆలయం వరకు రోప్‌వే ప్రణాళిక... పీఎన్‌బీఎస్, ఇంద్రకీలాద్రి, భవానీ ద్వీపం మీదుగా కృష్ణానదిని దాటే ప్రతిష్ఠాత్మక మార్గం... భక్తులు, పర్యాటకులకు వేగవంతమైన ప్రయాణం.. పర్యాటక రంగానికి కొత్త ఊపు...

*6 సాధారణ చొక్కాలు, 4 ప్యాంట్లు • 3 పాత సూట్లు • ఒక చేతి గడియారం • ఒక పాత ల్యాప్‌టాప్, ఒక వీణ • ఇంకా అత్యంత విలువైన సంపదగా సుమారు 2,500 పుస్తకాలు

ప్రస్తుతం ఉన్న భోగాపురం విమానాశ్రయానికి ముందు విజయనగరం జిల్లాలో బ్రిటిష్ కాలంలో బాడంగి (Badangi) వద్ద ఒక ఎయిర్‌స్ట్రిప్ (Aerodrome) ఉండేది. ఇది సాధారణ ప్రయాణికుల విమానాశ్రయం కాదు... బ్రిటిష్ పాలనలో సైనిక అవసరాల కోసం బాడంగి ఎయిర్‌స్ట్రిప్‌ను ఉపయోగించేవారు... ఉత్తరాంధ్ర ప్రాంతంలో సైనిక దళాల రవాణాకు ఇది ఉపయోగపడేది...