
త్వరలో మరో 3 వేల టీచర్ పోస్టుల భర్తీ: బోండా ఉమ
యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం మెగా డీఎస్సీ–2025 ద్వారా వేలాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం

యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం మెగా డీఎస్సీ–2025 ద్వారా వేలాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం

పదో తరగతిలో తెలుగులో 37,679 మంది ఫెయిల్ కావడం ఆందోళనకరం... తెలుగులోనూ అత్యధిక మార్కులు సాధించేలా బోధన, పరీక్షా విధానంలో సంస్కరణలు తేవాలి.... విద్యావేత్తలు, తెలుగు ఉపాధ్యాయులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు...

పారదర్శకంగా మెగా డీఎస్సీ పూర్తి చేశామన్న ముఖ్యమంత్రి... ఒక్క టీచర్ పోస్టు కూడా అమ్మలేదు.. మెరిట్‌కే పెద్దపీట వేశామని స్పష్టం... 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని అసెంబ్లీలో వెల్లడి...

119 ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో 97 పనులు ప్రారంభం... ఇప్పటివరకు రూ.12,731.13 కోట్లు ఖర్చు చేశామన్న మంత్రి నారాయణ... 30,173 మంది రైతులకు 71,299 రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు...

ఐక్య పోరాటంతోనే రాజకీయ ప్రాతినిధ్యం సాధ్యం: నన్నేటి పుష్పరాజ్... ఆదివాసీల రాజ్యాంగ, అటవీ, భూ హక్కులను సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్... రాజమండ్రిలో ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి...

మృతుడు మోంటీలాల్ కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందించాలని ఆదేశం... టన్నెల్ పనుల్లో కార్మికుల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం... ప్రాజెక్టు సీఈ, మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధుల నుంచి ప్రమాద వివరాలు తెలుసుకున్న మంత్రి...

వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో యువతదే కీలక పాత్ర... దేశానికి యువతే అతిపెద్ద శక్తి.. వారికే తొలి ప్రాధాన్యత... విద్యావకాశాలను మరింత విస్తరిస్తామని ప్రధాని వెల్లడి...

వాలంటీర్ తండ్రి భుక్య జన్జా నాయక్ అకాల మృతితో కుటుంబానికి పరామర్శ... డా. వల్లభనేని వంశీమోహన్ ఆదేశాలతో రూ.10 వేల ఆర్థిక సహాయం... పాతపాడులో బాధిత కుటుంబానికి నగదు అందజేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు...

నేతాజీ సైనిక్ స్కూల్ అభివృద్ధికి రూ.25 లక్షల భారీ విరాళం చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీకి మరో రూ.5 లక్షల సాయం విద్యాభివృద్ధికి అండగా మరోసారి దాతృత్వం చాటుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్

పేజ్జోనిపేటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రత్తిపాటి శ్రీధర్ దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి భవానీపురం రైతుబజార్‌లోనూ ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

లబ్ధిదారు శివనాగ కుమారికి స్వయం ఉపాధి కోసం చేయూత... ఎగ్ కార్ట్ అందజేసిన అడ్డూరి శ్రీరామ్, ప్రత్తిపాటి శ్రీధర్... మహిళల ఆర్థిక స్వావలంబనే కూటమి ప్రభుత్వ లక్ష్యం: అడ్డూరి శ్రీరామ్...

దళితవాడలు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయని ఆవేదన... కనీస సౌకర్యాల కోసం దళితులు ఉద్యమించాల్సిన పరిస్థితి: నన్నేటి పుష్పరాజ్... హామీలతో కాలం గడిపే రాజకీయ పార్టీలకు గుణపాఠం చెబుతామని హెచ్చరిక...