ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

రాజకీయ వార్తలు

270 వార్తలు
15 ఆగ, 2026 11:05 AM

దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు స్వాతంత్య్ర ఫలాలు అందడం లేదు: ఎలిజబెత్ రాణి

కూటమి పాలనలో సామాజిక అసమానతలు పెరుగుతున్నాయని ఆవేదన... మహిళలకు ఉపయోగపడే దిశ చట్టాన్ని కూడా రద్దు చేశారని విమర్శ... ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ...

2,564
15 ఆగ, 2026 10:54 AM

నాగాయలంకలో రెపరెపలాడిన 112 అడుగుల జాతీయ పతాకం

స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో ఎల్-నీనో కరవును ధైర్యంగా ఎదుర్కొందాం: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే కృష్ణానది ఒడ్డున భారీ జాతీయ పతాకం ఆవిష్కరణ.. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని పిలుపు

3,564
15 ఆగ, 2026 10:07 AM

అంగరంగ వైభవంగా వెలంపల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు

సర్వమత ప్రార్థనలతో ప్రారంభమైన బర్త్‌డే వేడుకలు.. వెల్లువెత్తిన శుభాకాంక్షలు... అభిమానులు, కార్యకర్తలతో కిటకిటలాడిన పశ్చిమ వైఎస్సార్‌సీపీ కార్యాలయం... విద్యార్థులకు పుస్తకాలు, వాటర్ బాటిళ్లు.. మహిళలకు చీరల పంపిణీ..

1,249
15 ఆగ, 2026 9:19 AM

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు దేశానికి స్ఫూర్తి: బాజీ బాబా

ఏఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఏఎస్ గ్రాండ్ అధినేత సయ్యద్ నాసర్ పేదలు, చిన్నారులకు పండ్లు, మిఠాయిలు, చాక్లెట్ల పంపిణీ

1,537
15 ఆగ, 2026 8:29 AM

ఆర్టీసీ బస్సులో సీఎం చంద్రబాబు.. మహిళలతో ఆత్మీయ సంభాషణ

ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలను అడిగి తెలుసుకున్న సీఎం అమరావతి పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు బస్సులో ప్రయాణం విజయనగరం నుంచి విశాఖకు నెలకు రూ.4 వేల వరకు ఆదా అవుతోందన్న మహిళ

1,636
15 ఆగ, 2026 7:38 AM

పశ్చిమ వైసీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి: వెలంపల్లి ప్రజా హక్కుల పరిరక్షణకు పోరాడుతాం: దేవినేని

2,156
15 ఆగ, 2026 6:28 AM

గుడివాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

స్వేచ్ఛను బాధ్యతగా వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆర్‌సీఎం పాఠశాల, మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాల అందజేత

1,456
15 ఆగ, 2026 6:07 AM

స్వాతంత్ర్య వేడుకల్లో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్

బంటుమిల్లిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపు ‘స్త్రీ శక్తి’ పథకానికి ఏడాది పూర్తి.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే

1,457
15 ఆగ, 2026 6:02 AM

ప్రసంగిస్తూ స్పృహ కోల్పోయిన మంత్రి ఆనం

స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తుండగా అస్వస్థతకు గురైన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఒక్కసారిగా స్పృహ కోల్పోయిన మంత్రి.. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో మంత్రి

1,216
15 ఆగ, 2026 5:09 AM

డ్రగ్స్ వద్దు బ్రో.. నో డ్రగ్స్

గుడివాడలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా భారీ అవగాహన ర్యాలీ... వేలాదిగా కదిలిన విద్యార్థులు, యువత.. నషా ముక్త్ భారత్‌పై విస్తృత ప్రచారం... డ్రగ్స్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు...

2,290
15 ఆగ, 2026 4:59 AM

తిరంగామయమైన గుడివాడ పురవీధులు

ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా బైక్ ర్యాలీ... జాతీయ జెండాలతో ‘భారత్ మాతాకీ జై’ నినాదాలు.. కూటమి శ్రేణుల సందడి... యువతలో దేశభక్తి పెంపొందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే రాము...

1,454
14 ఆగ, 2026 12:13 PM

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్‌లో మొక్కలు నాటే కార్యక్రమం మాలెంపాటి ఉదయభాస్కర్‌రావు పాఠశాల ప్రాంగణంలో విస్తృతంగా మొక్కలు నాటిన కూటమి నేతలు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం అందరి బాధ్యతని పిలుపు

3,215
← గత పేజీ13 / 23తదుపరి →