ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ1, నవంబర్ 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV వార్తల విభాగం

రాజకీయ వార్తలు

755 వార్తలు
5 అక్టో, 2026 12:30 PM

కార్మికుల సంక్షేమానికి కాకా చేసిన సేవలు చిరస్మరణీయం

గడ్డం వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా ఘన నివాళులు… అంబేడ్కర్‌ భవన్‌లో చిత్రపటానికి పూలమాలలు… కార్మిక నేతగా, తెలంగాణ యోధుడిగా కాకా సేవలు ఆదర్శం: గొళ్ళ అరుణ్‌కుమార్‌…

4,288
5 అక్టో, 2026 11:34 AM

అవినీతి శక్తులకు ఓటుతో బుద్ధి చెప్పాలి

మద్యం వ్యాపారులు, భూకబ్జాకోరుల రాజకీయ ప్రవేశంపై అప్రమత్తంగా ఉండాలి… నేతలు బాగుపడ్డారు తప్ప విజయవాడ అభివృద్ధి చెందలేదు: సీహెచ్‌ బాబూరావు… రెండోరోజు కండ్రిక, వాంబే కాలనీ ప్రాంతాల్లో సీపీఎం ప్రజాపోరు యాత్ర…

4,962
5 అక్టో, 2026 11:32 AM

9న కొండేపికి సీఎం చంద్రబాబు

నర్సింగోలులో 8,500 మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు… ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో రాజముద్రతో పత్రాల పంపిణీ… పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ఆనం, డోలా…

4,434
5 అక్టో, 2026 11:27 AM

కామన్వెల్త్‌ పోటీల్లో కృపారావుకు స్వర్ణం

కెనడా వేదికపై పవర్‌ లిఫ్టింగ్‌లో సత్తా… బంగారు పతకంతో రాష్ట్రానికి కీర్తి తెచ్చిన కృపారావు… స్వర్ణ విజేతను అభినందించిన ఎమ్మెల్సీ వర్ల రామయ్య…

4,188
5 అక్టో, 2026 10:45 AM

గుడ్లవల్లేరులో రూ.1.60 కోట్ల అభివృద్ధి

మూడు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి శంకుస్థాపన… రూ.40 లక్షలతో రెండు ఫిల్టర్‌ బెడ్లు ప్రారంభం… ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేతుల మీదుగా కార్యక్రమాలు…

3,414
5 అక్టో, 2026 10:17 AM

సింగ్‌నగర్‌లో విజయవాడ ఉత్సవ్‌–2కు అంకురార్పణ

మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఏర్పాట్ల పనులకు శంకుస్థాపన… ఆధ్యాత్మికత, సంస్కృతి, కళల మహా సంగమంగా నిర్వహణ… 20న నాలుగు వేల మంది కళాకారులతో భారీ కార్నివాల్‌…

4,899
5 అక్టో, 2026 9:26 AM

మేయర్‌ పీఠంపై బొండా సిద్ధార్థకు అవకాశం ఇవ్వాలి

తూర్పు కాపు సామాజికవర్గ నాయకుల విజ్ఞప్తి… యువ నాయకత్వంతో విజయవాడకు కొత్త దిశ వస్తుందని వెల్లడి… త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు వినతిపత్రం…

4,588
5 అక్టో, 2026 8:37 AM

గొడ్డలి పార్టీ అధినేత సమాధానం చెప్పాలి

వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చాయి… రూ.40 కోట్ల సుపారీ వెనుక అంతిమ లబ్ధిదారులెవరో తేలిపోయింది… మద్యం కుంభకోణంలోనూ వేలకోట్ల దోపిడీకి సమాధానం చెప్పాలని చంద్రబాబు సవాల్‌…

3,591
5 అక్టో, 2026 8:16 AM

తెలంగాణ పోరాట యోధుడు వెంకటస్వామికి ఘన నివాళి

గుంటూరు అంబేడ్కర్‌ భవన్‌లో 97వ జయంతి వేడుకలు… వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసిన దళిత సంఘాల నేతలు… కార్మికులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ‘కాకా’ చేసిన సేవలు చిరస్మరణీయం…

2,579
5 అక్టో, 2026 5:39 AM

రూ.30,156 కోట్లతో భారీ ప్రాజెక్టు

అమరావతి జలధారకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం… 27.36 లక్షల కుటుంబాలకు కొత్త కుళాయి కనెక్షన్లు… రాష్ట్రవ్యాప్తంగా 50,315 అభివృద్ధి పనులు…

1,856
4 అక్టో, 2026 3:45 PM

గన్నవరంలో ఘనంగా యార్లగడ్డ జన్మదిన వేడుకలు

ఎమ్మెల్యే కార్యాలయానికి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు… భారీ కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు స్వీకరించిన ప్రభుత్వ విప్‌… కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు…

4,592
4 అక్టో, 2026 12:39 PM

కార్మిక లోకానికి పల్లా సూర్యారావు సేవలు చిరస్మరణీయం

కార్మికుల సమస్యల పరిష్కారానికి తుది శ్వాస వరకు పోరాడిన నేత… పలు కార్మిక సంఘాలకు పెద్దదిక్కుగా నిలిచిన సూర్యారావు… ఆయన ఆశయ సాధనే నిజమైన నివాళి: సీపీఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు…

2,591
← గత పేజీ27 / 63తదుపరి →