ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ1, నవంబర్ 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV వార్తల విభాగం

రాజకీయ వార్తలు

756 వార్తలు
4 అక్టో, 2026 12:39 PM

కార్మిక లోకానికి పల్లా సూర్యారావు సేవలు చిరస్మరణీయం

కార్మికుల సమస్యల పరిష్కారానికి తుది శ్వాస వరకు పోరాడిన నేత… పలు కార్మిక సంఘాలకు పెద్దదిక్కుగా నిలిచిన సూర్యారావు… ఆయన ఆశయ సాధనే నిజమైన నివాళి: సీపీఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు…

2,591
4 అక్టో, 2026 10:35 AM

రాష్ట్రానికి మరో ఆరు లక్షల ఇళ్లు

కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ హామీ… ఇప్పటికే తొమ్మిది లక్షల ఇళ్లకు కేంద్రం అనుమతి… మూడు, నాలుగు నెలల్లో మరో మూడు లక్షల ఇళ్లు పూర్తి…

2,542
4 అక్టో, 2026 9:45 AM

మూడులక్షల సొంతిళ్లకు చంద్రబాబు శ్రీకారం!

బుర్రిపాలెంలో పైలట్‌ ప్రాజెక్టుగా 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ ఇళ్లు… ఇళ్ల నిర్మాణానికి పట్టే సమయం, వ్యయం తగ్గించే వినూత్న విధానం… భవిష్యత్తులో ఎనిమిది డిజైన్లు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు…

4,220
4 అక్టో, 2026 9:08 AM

మైసూరు దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్‌–2.0

అక్టోబరు 11 నుంచి పది రోజులపాటు అంగరంగ వైభవంగా వేడుకలు… మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు… ప్రజలందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే బొండా ఉమ వెల్లడి…

4,799
4 అక్టో, 2026 7:37 AM

నక్కా సుబ్బయ్య మృతి తీరని లోటు :మాజీ మంత్రి వెలంపల్లి

పార్థివదేహానికి మాజీ మంత్రి వెలంపల్లి నివాళి… కుటుంబ సభ్యులకు పరామర్శ—ప్రగాఢ సానుభూతి… అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు…

4,128
4 అక్టో, 2026 6:44 AM

ఆటో కార్మికులకు త్వరలో సంక్షేమ బోర్డు

కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమమే లక్ష్యం… డీజిల్‌ ఆటోలను విద్యుత్‌ ఆటోలుగా మార్చేందుకు రూ.200 కోట్లు… ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల రాయితీ: మంత్రి పొన్నం ప్రభాకర్‌…

3,476
4 అక్టో, 2026 6:13 AM

సంజయ్‌గాంధీ నగర్‌లో నేడు ఇళ్ల పట్టాల పంపిణీ

మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమం… లబ్ధిదారులకు పట్టాలు అందించనున్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌… లాకుల రోడ్డులో ఏర్పాట్లు పూర్తి…

5,414
3 అక్టో, 2026 3:16 PM

క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధం కావాలి

వైఎస్సార్‌సీపీ విజయవాడ నగర ముఖ్య నేతల విస్తృతస్థాయి సమావేశం… పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణకు రూపకల్పన… సమావేశానికి హాజరైన ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి…

3,257
3 అక్టో, 2026 2:05 PM

పల్లెల్లో రహదారులకు కొత్త ఊపిరి

గుడ్లవల్లేరు మండలంలో రూ.1.70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన… డోకిపర్రు, కౌతవరం, ఎన్టీఆర్‌ నగర్‌ కాలనీలో రోడ్ల నిర్మాణం… సంక్షేమంతో పాటు అభివృద్ధికీ సమాన ప్రాధాన్యం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము…

3,804
3 అక్టో, 2026 12:52 PM

బస్సు, మెట్రోలో తెలంగాణ మంత్రుల ప్రయాణం

ఆర్టీసీ–మెట్రో కామన్‌ పాస్‌ పనితీరుపై ప్రత్యక్ష పరిశీలన… ప్రయాణికులతో ముచ్చటించి సలహాలు స్వీకరించిన మంత్రులు… రద్దీ పెరగడంతో ఎస్కలేటర్‌ నిలిచిపోయి కొద్దిసేపు గందరగోళం…

2,357
3 అక్టో, 2026 12:25 PM

స్వచ్ఛథాన్‌ స్ఫూర్తితో విజయవాడ ఉత్సవ్‌

22 రాష్ట్రాల నుంచి స్వచ్ఛథాన్‌లో పాల్గొన్న పది వేల మందికిపైగా… ఈసారి ఐదు వేల మంది కళాకారులతో భారీ కార్నివాల్‌… విజయవాడ ఉత్సవ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక…

2,546
3 అక్టో, 2026 9:33 AM

గాంధీ బాటే దేశానికి దిక్సూచి: కె.వి.చౌదరి

సత్యం, అహింస, శాంతి, సేవలను ఆచరించడమే మహాత్ముడికి నిజమైన నివాళి… స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తున్న గాంధీ హిల్‌… మాజీ కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ కె.వి.చౌదరి…

2,477
← గత పేజీ28 / 63తదుపరి →