ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

క్రైమ్ వార్తలు

164 వార్తలు
13 ఆగ, 2026 5:31 AM

నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సకాలంలో చార్జిషీట్లు దాఖలు చేయాలి... రౌడీ, సస్పెక్ట్ షీటర్లపై నిరంతర నిఘా.. మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను ఛేదించాలి... మహిళల భద్రత, మిస్సింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి...

2,149
13 ఆగ, 2026 5:16 AM

నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాతో మహిళకు వేధింపులు.. వ్యక్తి అరెస్ట్

బ్యూటీషియన్‌ పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి అసభ్యకర సందేశాలు పంపినట్లు ఆరోపణ... బాధితురాలి ఫోన్‌ నంబర్‌ను సామాజిక మాధ్యమాల్లో ప్రచురించిన నిందితుడు... సాంకేతిక ఆధారాలతో గుర్తించి అరెస్ట్‌ చేసిన ఉయ్యూరు టౌన్‌ పోలీసులు...

1,868
12 ఆగ, 2026 1:34 PM

సాయికృష్ణ కేసులో మరో కీలక అరెస్ట్

కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ కెమెరా టెక్నీషియన్ వెంకటేష్ అదుపులోకి... సీసీ ఫుటేజ్ తొలగింపుపై దృష్టి సారించిన సిట్ అధికారులు... వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానం ఎదుట హాజరు...

2,460
12 ఆగ, 2026 8:16 AM

దారుణం.. కూతురిపై తండ్రి అత్యాచారం

ఇంటికి రెగ్యులర్‌గా వస్తున్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపణ... తల్లి ఫిర్యాదుతో పోలీసులకు చేరిన వ్యవహారం.. నిందితుడిపై కేసు... మనస్తాపంతో బాలిక ఆత్మహత్యాయత్నం చేసినట్లు కథనం...

3,150
12 ఆగ, 2026 8:10 AM

ప్యాకేజీ కాదు.. పాన్ మసాలానే బ్యాన్ చేయండి!

ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌పై నిషేధం విధించనున్న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ... పాన్ మసాలా వల్లే ప్రజారోగ్యానికి ముప్పంటూ నెటిజన్ల ప్రశ్నలు... ప్యాకేజీపై కాదు.. ఉత్పత్తిపైనే నిషేధం విధించాలంటూ డిమాండ్...

1,223
12 ఆగ, 2026 7:15 AM

విజయవాడలో ఆక్రమణల తొలగింపు

బందర్‌రోడ్డులో ట్రాఫిక్‌కు అడ్డంగా ఉన్న ఆక్రమణలపై చర్యలు... రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపార దుకాణాల తొలగింపు... వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టిన అధికారులు...

1,148
12 ఆగ, 2026 6:13 AM

ఇళ్ల మధ్య ఆక్సిజన్ సిలిండర్ లీకేజీ.. వాహనాల ధ్వంసం

అదుపుతప్పి దూసుకెళ్లిన సిలిండర్.. రెండు బైక్‌లు, కారు ధ్వంసం... ఘటనలో ఇద్దరికి గాయాలు.. ఈడేపల్లిలో భయాందోళన... నివాసాల మధ్య సిలిండర్ నిల్వలపై స్థానికుల ఆగ్రహం.. చర్యలకు డిమాండ్...

1,140
12 ఆగ, 2026 5:45 AM

మూగబోయిన మైనింగ్ శాఖ..!

ఇబ్రహీంపట్నం ఇసుక తవ్వకాలపై అధికారుల మౌనం లంక భూములు దెబ్బతింటున్నా స్పందించని సంబంధిత శాఖలు భారీ డ్రెడ్జింగ్ యంత్రాలతో కృష్ణా నదీగర్భంలో తవ్వకాలు ఇసుక రవాణాతో పవిత్ర సంగమం ప్రాంతంపై తీవ్ర ప్రభావం

1,973
12 ఆగ, 2026 5:31 AM

క్రెడిట్ లిమిట్ ఆఫర్ పేరుతో మోసాలు.. జాగ్రత్త!

బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసే సైబర్ నేరగాళ్లు... కార్డు వివరాలు, సీవీవీ, ఓటీపీ ఎవరికీ చెప్పొద్దని హెచ్చరిక... అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని ఏసీపీ సూచన...

3,712
12 ఆగ, 2026 5:04 AM

కరెంట్ షాక్‌తో రెండేళ్ల బాలుడు మృతి

చందానగర్ పాపిరెడ్డి కాలనీలో విషాద ఘటన... తెరిచి ఉన్న విద్యుత్ మీటర్ బాక్స్ వద్ద ప్రమాదం... గణేష్ రాథోడ్ మృతితో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు...

1,460
12 ఆగ, 2026 4:51 AM

శంషాబాద్ విమానాశ్రయంలో రెడ్ అలర్ట్

పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఆంక్షలు... కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో సీఐఎస్ఎఫ్ విస్తృత తనిఖీలు... ఆగస్టు నెలాఖరు వరకు సందర్శకుల పాసుల జారీ నిలిపివేత...

1,262
11 ఆగ, 2026 12:10 PM

అఫీఫా అకాల మృతిపై హోంమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి

ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అనిత అఫీఫా అకాల మరణం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన కుటుంబ సభ్యులను ఓదార్చి.. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్న హోంమంత్రి

2,549
← గత పేజీ10 / 14తదుపరి →