ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

క్రైమ్ వార్తలు

164 వార్తలు
15 ఆగ, 2026 7:01 AM

దేశభక్తి ప్రతి విద్యార్థి జీవితంలో భాగం కావాలి: సీఐ లక్ష్మీనారాయణ

చిన్నారులతో కలిసి స్వాతంత్ర్య వేడుకల్లో సీఐ లక్ష్మీనారాయణ... దేశభక్తి, జాతీయ సమైక్యత ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించిన సీఐ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న లక్ష్మీనారాయణ.. నవోదయ స్కూల్ విద్యార్థులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది.. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసి అభినందించిన సీఐ..

2,665
14 ఆగ, 2026 7:38 AM

లయోలా కాలేజ్ వద్ద యువకుల వీరంగం

ఫ్రీ ఫైర్ గేమ్ విషయంలో యువకుల మధ్య వివాదం... మాటామాటా పెరిగి పరస్పరం దాడులకు దిగినట్లు సమాచారం... కాలేజ్ సమీపంలో ఘటనతో విద్యార్థులు, స్థానికుల్లో ఆందోళన.. ఆరా తీస్తున్న పోలీసులు...

3,654
14 ఆగ, 2026 6:48 AM

హోటల్ గదిలో యువకుడి అనుమానాస్పద మృతి

గాంధీనగర్‌లోని అలంకార్ హోటల్ రూమ్ నంబర్ 404లో కరణం సిద్ధు మృతదేహం... ఆత్మహత్యా?.. మరేదైనా జరిగిందా?.. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులతో పోలీసుల దర్యాప్తు... స్నేహితులు, హోటల్ సిబ్బందిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు.. న్యాయం చేయాలని డిమాండ్...

1,365
14 ఆగ, 2026 5:49 AM

కృష్ణా జిల్లాలో నేరాలకు కళ్లెం

▪️ మహిళలపై నేరాలు 42 శాతం.. కిడ్నాప్ కేసులు 53 శాతం తగ్గుదల... ▪️ రోడ్డు ప్రమాదాలు 18 శాతం తగ్గగా.. ఆస్తి రికవరీ 58 శాతానికి పెరుగుదల... ▪️ అర్ధవార్షిక నేర సమీక్షలో పోలీసుల పనితీరుపై ఐజీపీ అశోక్ కుమార్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సమీక్ష...

1,166
14 ఆగ, 2026 5:33 AM

హెల్మెట్ శిరోభారం కాదు.. ప్రాణాలకు రక్షణ

▪️ భారంగా కాకుండా బాధ్యతగా ధరించాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు... ▪️ మచిలీపట్నంలో పోలీసుల హెల్మెట్ అవగాహన ర్యాలీ.. స్వయంగా బైక్ నడిపిన ఎస్పీ... ▪️ జరిమానాకు భయపడి కాదు.. ప్రాణాలపై ప్రేమతో హెల్మెట్ ధరించాలని పిలుపు...

1,247
13 ఆగ, 2026 11:56 AM

భార్య చేతిలో భర్త హత్య.. ముదనపల్లెలో కలకలం

వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భర్తను హత్య చేసినట్లు ఆరోపణ... నిద్రలో ఉన్న భర్తపై ప్రియుడితో కలిసి ఇనుప రాడ్డుతో దాడి చేసినట్లు పోలీసుల వెల్లడి.. నిందితులిద్దరినీ అరెస్టు చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు...

1,567
13 ఆగ, 2026 10:30 AM

కృష్ణా జిల్లాలో నేరాలకు చెక్.. పోలీసింగ్‌లో సత్ఫలితాలు

మహిళలు, బాలికలపై నేరాల్లో 42 శాతం తగ్గుదల... రోడ్డు ప్రమాద మరణాలు 30 శాతం తగ్గాయి... నేర నియంత్రణలో మెరుగైన ఫలితాలు.. అధికారులతో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సమీక్ష...

2,604
13 ఆగ, 2026 10:09 AM

ఒక్క క్లిక్‌తో ఖాతాలు ఖాళీ.. విజయవాడలో సైబర్ మాయ!

నకిలీ ఆర్టీవో ఈ-చలానా లింక్‌తో యువకుడికి రూ.5.69 లక్షల నష్టం... రిఫండ్ పేరుతో మహిళను బురిడీ కొట్టించి రూ.71 వేలు స్వాహా... రెండు ఘటనల్లో రూ.6.40 లక్షలు మాయం.. అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక...

2,150
13 ఆగ, 2026 8:27 AM

హెడ్ కానిస్టేబుల్‌పై దౌర్జన్యం.. యువకులకు పోలీసుల షాక్!

విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌పై యువకుల దౌర్జన్యం... కాలర్ పట్టుకుని దాడికి యత్నం.. కత్తితో బెదిరింపులు... ఇద్దరినీ అరెస్టు చేసి ప్రధాన వీధుల మీదుగా కోర్టుకు తరలించిన పోలీసులు...

1,577
13 ఆగ, 2026 8:14 AM

సీఐ చంద్రశేఖర్ కీలక ఆదేశాలు

మాచవరం పోలీస్ స్టేషన్ సిబ్బందికి బాధ్యతలపై స్పష్టమైన దిశానిర్దేశం... రక్షక్, బ్లూ కోల్ట్ వాహనాలతో నిరంతరం ఏరియాలో గస్తీ నిర్వహించాలని ఆదేశం... నేరం జరిగితే సంబంధిత సిబ్బందిదే బాధ్యత.. పనితీరుపై ప్రత్యేక పర్యవేక్షణ...

1,967
13 ఆగ, 2026 6:49 AM

బాలికలు భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌ఐ సర్వర్ అలీ బేగ్

దేశాయిపేట మున్సిపల్ హైస్కూల్‌లో శక్తి టీమ్‌తో అవగాహన కార్యక్రమం... పోక్సో చట్టం, బాల్య వివాహాల నివారణ, సైబర్ నేరాలపై విద్యార్థినులకు అవగాహన... ఆపదలో 112.. సైబర్ మోసాలకు గురైతే 1930ను సంప్రదించాలని సూచన...

1,240
13 ఆగ, 2026 5:47 AM

సీసలిలో గంజాయి విక్రయం.. వ్యక్తుల అరెస్ట్

పక్కా సమాచారంతో సీసలి గ్రామంలో కాళ్ళ పోలీసుల ప్రత్యేక తనిఖీలు... నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయి స్వాధీనం.. చట్టపరమైన చర్యలు... మాదకద్రవ్యాల విక్రయాలపై సమాచారం అందించాలని ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి...

3,655
← గత పేజీ9 / 14తదుపరి →