ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ22, అక్టోబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV రోజువారీ వార్తలు

31, ఆగస్టు 2026, సోమవారం

8 వార్తలు
31, ఆగస్టు 2026, సోమవారం21, అక్టోబర్ 2026, బుధవారం20, అక్టోబర్ 2026, మంగళవారం19, అక్టోబర్ 2026, సోమవారం18, అక్టోబర్ 2026, ఆదివారం17, అక్టోబర్ 2026, శనివారం16, అక్టోబర్ 2026, శుక్రవారం15, అక్టోబర్ 2026, గురువారం14, అక్టోబర్ 2026, బుధవారం13, అక్టోబర్ 2026, మంగళవారం12, అక్టోబర్ 2026, సోమవారం
31 ఆగ, 2026 11:23 AM

ధాన్యం అమ్మినా.. డబ్బులు రాలేదు!

సూరంపల్లి ఆర్బీకే వద్ద కౌలు రైతుల నిరసన 11 మంది రైతులకు రూ.6.80 లక్షలు రావాలంటూ ఆందోళన డీసీఎంఎస్ టెక్నికల్‌ అసిస్టెంట్‌పై కేసు.. పరారీలో ఉన్నట్లు అధికారుల వెల్లడి

1,655
31 ఆగ, 2026 11:14 AM

శాసన మండలిలో వర్ల అనుభవం రాష్ట్రానికి ఉపయోగకరం

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వర్ల రామయ్యకు ఘనంగా అభినందనలు భవానీపురంలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే టీడీపీ ఎస్సీ సెల్ నాయకులతో కలిసి శుభాకాంక్షలు

1,966
31 ఆగ, 2026 8:17 AM

చెప్పుల రుసుము పెంపు… ఎవరి ప్రయోజనం?

చెప్పుల స్టాండ్‌ రుసుమును రూ.3 నుంచి రూ.5కు పెంచే ప్రతిపాదనపై అభ్యంతరం సాధ్యమైనంతవరకు ఉచితంగా నిర్వహించాలని భక్తుడు కామరాజ్ హరీష్‌కుమార్ డిమాండ్ కాంట్రాక్టు, ఆదాయం, నిర్వహణ ఖర్చుల వివరాలను బహిర్గతం చేయాలని విజ్ఞప్తి

2,656
31 ఆగ, 2026 7:48 AM

కన్నుల పండువగా అష్టదళ గణపతి ప్రాణప్రతిష్ఠ

వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు సామూహిక హోమంలో పాల్గొన్న భక్త దంపతులు భక్తిశ్రద్ధలతో మార్మోగిన విఘ్నేష్ హైట్స్ ప్రాంగణం

2,788
31 ఆగ, 2026 4:53 AM

మెకానిక్‌ కుటుంబాల సంక్షేమానికి అండగా ఉంటా: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

ఒంగోలులో రాష్ట్ర టూ వీలర్స్‌ మెకానిక్స్‌ అండ్‌ వర్కర్స్‌ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం మెకానిక్‌ కుటుంబం నుంచే వచ్చా.. వారి కష్టాలు నాకు తెలుసన్న ఎమ్మెల్యే కార్మికులకు ప్రత్యేక ఆరోగ్య కార్డు అవసరమని వెల్లడి

3,526
31 ఆగ, 2026 4:48 AM

గంజాయి ఆనవాళ్లు చెబితే బహుమతి

గవర్నర్‌పేట పోలీసుల ఆధ్వర్యంలో ‘ఈగల్‌ చాలెంజ్‌’ ప్రచారం ఆటో రిక్షాపై మైక్‌తో ప్రధాన కూడళ్లలో ప్రజలకు అవగాహన సమాచారం కోసం 1972తోపాటు ప్రత్యేక ఫోన్‌ నంబర్లు

2,588
31 ఆగ, 2026 4:36 AM

పరుచూరి ప్రసాద్‌ను పరామర్శించిన పట్టాభిరామ్

ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ – కార్యకర్తల కష్టసుఖాల్లో పార్టీ అండగా ఉంటుందని భరోసా – త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

6,525
31 ఆగ, 2026 4:33 AM

కొత్త జంటకు ‘సుజనా పెళ్లి కానుక’

పశ్చిమ నియోజకవర్గంలో నూతన దంపతులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక కానుక వధూవరులకు దుస్తులు, స్వీట్లు, పసుపు–కుంకుమ అందజేత సుజనా మిత్ర కోఆర్డినేటర్ల చేతుల మీదుగా కానుక పంపిణీ

3,699