ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ5, సెప్టెంబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV రోజువారీ వార్తలు

5, సెప్టెంబర్ 2026, శనివారం

6 వార్తలు
5, సెప్టెంబర్ 2026, శనివారం4, సెప్టెంబర్ 2026, శుక్రవారం3, సెప్టెంబర్ 2026, గురువారం2, సెప్టెంబర్ 2026, బుధవారం1, సెప్టెంబర్ 2026, మంగళవారం31, ఆగస్టు 2026, సోమవారం30, ఆగస్టు 2026, ఆదివారం29, ఆగస్టు 2026, శనివారం28, ఆగస్టు 2026, శుక్రవారం27, ఆగస్టు 2026, గురువారం
5 సెప్టెం, 2026 6:13 AM

తమ్ముడి కోసం ప్రయాణం.. మృత్యువుతో ముగింపు!

విజయవాడ సున్నపుబట్టీలకు చెందిన మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి... గుడివాడకు వెళ్లే క్రమంలో ఈడుపుగల్లులో ప్రమాదం... కంకిపాడు నుంచి విజయవాడ వైపు వస్తున్న కారు ఢీకొట్టినట్లు సమాచారం...

1
5 సెప్టెం, 2026 5:50 AM

వలకు చిక్కిన ‘భారీ’ అదృష్టం!

మచిలీపట్నం మత్స్యకారుల వలకు చిక్కిన భారీ చేప... కాకినాడ కుంభాభిషేకం రేవుకు తరలింపు... వేలంలో మంచి ధర రావడంతో మత్స్యకారుల హర్షం...

1,184
5 సెప్టెం, 2026 5:22 AM

భక్తుల సౌకర్యాల పేరుతో అధిక వసూళ్లా?

ఇంద్రకీలాద్రిపై నిర్ణీత రుసుములకు మించి వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు... క్లాక్‌రూమ్‌లో రూ.10కు బదులు రూ.20.. చెప్పుల స్టాండ్‌లో రూ.3కు బదులు రూ.5 అంటూ ఫిర్యాదు... రుసుముల వివరాలు స్పష్టంగా ప్రదర్శించాలని సాయికుమార్ నాగోతీ డిమాండ్...

2,569
5 సెప్టెం, 2026 5:12 AM

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

నందిగామలో ఎమ్మెల్యే సౌమ్య ప్రజా దర్బార్‌... ప్రజల నుంచి వినతుల స్వీకరణ... అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కారానికి ఆదేశాలు...

3,657
5 సెప్టెం, 2026 4:56 AM

‘దీక్ష’లో కృష్ణాష్టమి సందడి

విద్యార్థుల కేరింతల మధ్య ఉట్టి కొట్టే పోటీ... విజేతలకు నగదు బహుమతులు అందజేసిన యాజమాన్యం... సంప్రదాయ వేడుకలతో పండుగ వాతావరణం..

1,357
5 సెప్టెం, 2026 4:45 AM

‘ఇన్‌స్టా’ మిస్డ్‌కాల్‌.. కిడ్నాపర్‌కు చెక్‌!

గుంటూరు బాలిక అపహరణ కేసులో నిందితుడి అరెస్ట్... హరియాణాలోని కర్నాల్‌లో గుర్తించి అదుపులోకి... పది ఇన్‌స్టా ఖాతాల వినియోగం.. తరచూ స్థావరాల మార్పు...

1,257