తెలుగు దినపత్రిక
V10TV ఈ-వార్తాపత్రిక

చిరువ్యాపారుల పొట్టకొట్టొద్దు.. ప్రత్యామ్నాయం చూపించాలి
• కేసరపల్లి చిరువ్యాపారులకు జీవనాధారం కల్పించాలని డిమాండ్... • ప్రత్యామ్నాయ స్థలం చూపకుండా ఖాళీ చేయించడం సరికాదన్న ఎలిజబెత్ రాణి... • సమస్యపై కలెక్టర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వినతిపత్రం...
పూర్తి వార్త చదవండి
మహిళ ఖాతా ఖాళీ.. సైబర్ కేటుగాళ్ల చేతికి రూ.1.98 లక్షలు!
• విజయవాడ దేవీనగర్‌కు చెందిన మహిళకు సైబర్ షాక్... • తెలియకుండానే గూగుల్ పే ద్వారా రూ.1.98 లక్షలు బదిలీ... • రెండు రోజుల వ్యవధిలో వరుస లావాదేవీలు...
పూర్తి వార్త చదవండి
వైసీపీలో మతమార్పిడుల ఒత్తిడి ఉండేది: చంద్రబాబు ఆరోపణ
• గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు... • తనను మతం మార్చే ప్రయత్నం చేశారని మాజీ మంత్రి కొడాలి నాని చెప్పినట్లు వ్యాఖ్య... • దేవాలయాలపై దాడులు చేసి ప్రజల విశ్వాసాలను దెబ్బతీశారని ఆరోపణ...
పూర్తి వార్త చదవండి
ముందస్తు పరీక్షలే రక్షణ.. విద్యార్థులకు అవగాహన
• APSACS ఆధ్వర్యంలో నిడమానూరు హైస్కూల్‌లో కార్యక్రమం... • హెచ్‌ఐవీ, సిఫిలిస్, హెపటైటిస్-బిపై విద్యార్థులకు అవగాహన... • వ్యాధుల నివారణలో అవగాహన, ముందస్తు పరీక్షలు కీలకమని సూచన...
పూర్తి వార్త చదవండి
జంక్ ఫుడ్‌కు రెడ్ అలర్ట్!
• ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై రెడ్ కలర్ హెచ్చరిక లేబుల్స్‌కు ప్రతిపాదన... • షుగర్, సాల్ట్, శాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉంటే వినియోగదారులకు వార్నింగ్... • చిన్న వయసులోనే అధిక బరువు, షుగర్, బీపీ సమస్యలపై ఆందోళన...
పూర్తి వార్త చదవండి
అర్ధరాత్రి అఘాయిత్యం.. ఇద్దరిపై అత్యాచారం కేసు
• విజయవాడ నున్న ప్రాంతంలో ఘటన... • మద్యం సేవించిన అనంతరం తనపై ఇద్దరు అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదు... • కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు...
పూర్తి వార్త చదవండి
ప్రింటర్‌తో నకిలీ నోట్ల దందా.. ఐదుగురి ఆటకట్టు!
• బంటుమిల్లి పరిసరాల్లో నకిలీ రూ.500 నోట్ల చలామణి... • రూ.1.82 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం... • కలర్ ప్రింటర్, పేపర్ కట్టర్, 197 ఏ4 షీట్లు సీజ్...
పూర్తి వార్త చదవండి
పరిచయం పేరుతో పక్కా స్కెచ్.. నగలతో జంప్!
• బంటుమిల్లి పరిసరాల్లో నకిలీ నోట్ల చలామణిపై పోలీసుల నిఘా... • రూ.1,82,500 విలువైన 500 రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం.. • 197 ఏ4 షీట్లు, కలర్ ప్రింటర్, పేపర్ కట్టర్ సహా సామగ్రి సీజ్...
పూర్తి వార్త చదవండి
పల్లె బాటకు రూ.4.17 కోట్ల కొత్త ఊపిరి
• గుడ్లవల్లేరు మండలంలో రోడ్ల అభివృద్ధికి శ్రీకారం... • పోలిమెట్ల–పెంజండ్రకు రూ.1.10 కోట్లు.. కౌతవరం–చేవెండ్రకు రూ.1.80 కోట్లు... • గాదెపూడి ఎం.ఎన్.కే రోడ్డుకు రూ.57 లక్షలు.. విన్నకోట, కట్టవాని చెరువులో ఇప్పటికే రూ.74 లక్షల పనులు...
పూర్తి వార్త చదవండి
అనారోగ్యంతో విశ్రాంతిలో పరుచూరి.. ఇంటికెళ్లి పలకరించిన బొండా ఉమా
• టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్‌కు పరామర్శ... • కాలి శస్త్రచికిత్స వివరాలు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా... • త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రభుత్వ విప్...
పూర్తి వార్త చదవండి
రైతుల ఖాతాల్లోకి త్వరలోనే డబ్బులు: తుమ్మల
• రాష్ట్రంలో ఎరువుల కొరత లేదన్న మంత్రి నాగేశ్వరరావు... • యూరియా 2.79 లక్షల టన్నులు.. డీఏపీ 22 వేల టన్నుల స్టాక్... • ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలకు రాయితీ నిధులు ఈసారి నేరుగా రైతుల ఖాతాల్లోకే...
పూర్తి వార్త చదవండి
హామీలు గుర్తుచేస్తూ.. ఆస్పత్రి ఎదుట కాంట్రాక్ట్ ఉద్యోగుల గళం
• విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా... • ఉద్యోగ భద్రతతో పాటు పర్మినెంట్ చేయాలని డిమాండ్... • సమాన పనికి సమాన వేతనం.. గ్రాస్ జీతాలు చెల్లించాలని నినాదాలు...
పూర్తి వార్త చదవండి
బార్ బయట మాటామాటా.. యువకుడి ప్రాణం తీసిన గొడవ
• ఇబ్రహీంపట్నంలో అర్ధరాత్రి ఘర్షణ.. రంగంలోకి పోలీసులు... • రెండు వర్గాల యువకుల మధ్య వివాదం తీవ్రరూపం... • ఘటనపై కేసులు నమోదు.. నిందితుల కోసం ఆరా...
పూర్తి వార్త చదవండి
లక్షల బ్యాగు మిస్సింగ్.. ఓ వ్యక్తి నిజాయితీతో కథ సుఖాంతం!
• తిరుమలలో దొరికిన రూ.12 లక్షల విలువైన నగలు, నగదు... • రూ.10 లక్షల విలువైన బంగారం, రూ.2 లక్షల నగదు ఉన్న బ్యాగు... • అధికారులకు అప్పగించి నిజాయితీ చాటుకున్న వ్యక్తి...
పూర్తి వార్త చదవండి
పంచ హారతుల సేవలో ఒడిశా హైకోర్టు చీఫ్ జస్టిస్
• ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్ హరీష్ టాండన్... • ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్... • దర్శనానంతరం వేదాశీర్వచనం.. అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేత...
పూర్తి వార్త చదవండి
మాయమాటలకు లొంగితే.. ఖాతా ఖాళీ!
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలి: పటమట సీఐ పవన్ కిషోర్... ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దు... సైబర్ నేరాలతో పాటు మహిళల భద్రతపై వాకర్స్‌కు పోలీసుల అవగాహన...
పూర్తి వార్త చదవండి
దసరాకు ఇప్పటి నుంచే పక్కా ప్లాన్
పెరిగే భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేయాలి: ఈవో శీనా నాయక్ అన్ని విభాగాల ప్రతిపాదనలు సిద్ధం చేసి కమిషనర్ కార్యాలయానికి పంపాలని ఆదేశం సెప్టెంబర్ 3న ట్రస్ట్ బోర్డు కీలక సమావేశం
పూర్తి వార్త చదవండి
పెళ్లికి వచ్చి.. రోడ్డుపై వీరంగం!
రాంగ్‌రూట్‌లో వచ్చిన కారును ప్రశ్నించడంతో యువకుడు, కుటుంబ సభ్యులపై దాడి... సుమారు 15 మంది మూకుమ్మడిగా దాడి చేశారని బాధితుల ఆరోపణ... దాడి సమయంలో ఒంటిపై ఉన్న బంగారం మాయమైందంటూ ఫిర్యాదు...
పూర్తి వార్త చదవండి
నేపాల్ వరదల్లో కృష్ణా జిల్లా వాసి గల్లంతు.. ఆచూకీ కోసం ముమ్మర చర్యలు
మానస సరోవర్–కైలాస యాత్రకు వెళ్లిన చొప్పవరపు రమేష్... భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించిన జిల్లా యంత్రాంగం... నేపాల్ అధికారులతో సమన్వయం చేస్తున్నాం: కలెక్టర్ డీకే బాలాజి...
పూర్తి వార్త చదవండి
రైతుల కోసం రివర్స్‌లో నీటి ఎత్తిపోత
లక్ష్మీపురం లాకుల వద్ద భారీ మోటార్లతో డ్రెయిన్ నీరు రైవస్ కాలువలోకి... రూ.50 లక్షలతో మోటార్లు ఏర్పాటు చేసిన ఆక్వా రైతులు... రైతులకు అండగా ఉంటాం: పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్...
పూర్తి వార్త చదవండి