ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ29, ఆగస్టు 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
← అన్ని సంచికలు
← మునుపటి సంచిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు దినపత్రిక

V10TV ఈ-వార్తాపత్రిక

28, ఆగస్టు 2026, శుక్రవారం
Challa Harikumar Clinic సమీపంలో, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
రోజువారీ సంచికఈ సంచికలో 23 వార్తలు
01రాజకీయ వార్తలు28 ఆగ, 2026 12:17 PM3,659

రేవంత్‌కు ‘గోల్డ్ రాఖీ’.. సురేఖ వ్యాఖ్యల్లో ఆసక్తికర సంకేతం!

సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక గోల్డ్ రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ అల్లుడు, మనవడికి కూడా రాఖీలు కట్టి రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ‘పండుగ వేళ ఎలాంటి కామెంట్స్ చేయదలచుకోలేదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

పూర్తి వార్త చదవండి →
02రాజకీయ వార్తలు28 ఆగ, 2026 12:09 PM2,486

గుడ్లవల్లేరులో రోడ్లకు రూ.74 లక్షల బూస్ట్

విన్నకోటలో రెండు కీలక రహదారుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శ్రీకారం... సుబ్బి చెరువు రోడ్డుకు రూ.9 లక్షలు.. కట్టమని చెరువు–చింతలకుంట రోడ్డుకు రూ.65 లక్షలు... గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారి సౌకర్యాలే లక్ష్యం: ఎమ్మెల్యే రాము...

పూర్తి వార్త చదవండి →
03రాజకీయ వార్తలు28 ఆగ, 2026 12:02 PM2,539

నాగబాబు కాదు.. చైర్మన్ ‘కొణిదెల నాగేంద్రరావు’!

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కొణిదెల నాగేంద్రరావు... అధికారిక వ్యవహారాల్లో తన అసలు పేరునే ఉపయోగించాలని నిర్ణయం... సినిమాల్లోకి వచ్చాకే ‘నాగబాబు’ పేరు.. ఇకపై నాగేంద్ర రావుగానే కొనసాగనున్న జనసేన నేత...

పూర్తి వార్త చదవండి →
04జాతీయ వార్తలు28 ఆగ, 2026 11:42 AM2,851

భక్తిశ్రద్ధలతో సంతోషిమాత 17వ వార్షికోత్సవం

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు అమ్మవారి ఆశీస్సులు పొందిన వైఎస్సార్‌సీపీ నేత బాజీ బాబా భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ

పూర్తి వార్త చదవండి →
05రాజకీయ వార్తలు28 ఆగ, 2026 11:40 AM1,368

పక్షవాత బాధితుడికి రూ.6 లక్షల వైద్య భరోసా

సీఎం సహాయ నిధి నుంచి ఎల్‌ఓసీ మంజూరు ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో తక్షణ సాయం బాధిత కుటుంబానికి ఎల్‌ఓసీ అందజేసిన కూటమి నేతలు

పూర్తి వార్త చదవండి →
06క్రైమ్ వార్తలు28 ఆగ, 2026 9:43 AM2,571

రాఖీ బంధం.. మహిళల రక్షణకు ఖాకీ భరోసా

పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబుకు రాఖీ కట్టిన అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత మహిళా పోలీస్ అధికారులు, విద్యార్థినుల నుంచి సీపీకి రక్షాబంధన్ శుభాకాంక్షలు నగరంలోని ప్రతి మహిళ భద్రతకు పోలీస్ యంత్రాంగం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీపీ

పూర్తి వార్త చదవండి →
07జాతీయ వార్తలు28 ఆగ, 2026 9:34 AM2,551

సముద్రం నుంచే ‘డిజిటల్ హైవే’.. గ్లోబల్ గేట్‌వేగా విశాఖ!

సముద్రగర్భ కేబుళ్లతో అంతర్జాతీయ డిజిటల్ కనెక్టివిటీకి విశాఖ కీలక కేంద్రం... సింగపూర్, మలేషియా సహా ఆగ్నేయాసియాతో వేగవంతమైన డేటా అనుసంధానానికి ప్రణాళికలు... AI, డేటా సెంటర్ల విస్తరణకు కీలక మౌలిక వసతిగా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు...

పూర్తి వార్త చదవండి →
08రాజకీయ వార్తలు28 ఆగ, 2026 9:17 AM2,358

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. పశ్చిమ టీడీపీ కార్యాలయంలో ‘ప్రజా దర్బార్’

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మాజీ కార్పొరేటర్ చందన సురేష్, సీనియర్ నేత గుర్రం కొండ... ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ... బుద్ధా వెంకన్న ఆదేశాలతో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటామన్న టీడీపీ నేతలు...

పూర్తి వార్త చదవండి →
09క్రైమ్ వార్తలు28 ఆగ, 2026 8:58 AM5,362

విజయవాడలో శానిటైజర్ దందా.. మెడికల్ షాపులపై డ్రగ్ అధికారుల కొరడా!

బిల్లులు లేకుండానే వేలాది శానిటైజర్ బాటిళ్ల విక్రయం... మూడు మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు.. కాలం చెల్లిన మందులూ గుర్తింపు... మత్తు కోసం శానిటైజర్ వినియోగిస్తే ప్రాణాలకే ముప్పు అంటూ అధికారుల హెచ్చరిక...

పూర్తి వార్త చదవండి →
10రాజకీయ వార్తలు28 ఆగ, 2026 8:29 AM1,685

గుడివాడ రూరల్‌లో అభివృద్ధి పరుగులు.. రూ.కోటికి పైగా రోడ్డు పనులకు శ్రీకారం

లింగవరంలో రూ.71 లక్షలతో అప్రోచ్ రోడ్డు.. రూ.3 లక్షలతో తాగునీటి బోర్ ప్రారంభం... మోటూరులో రూ.40 లక్షలతో రైల్వేస్టేషన్ రోడ్డు.. భూమిపూజ చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము... గ్రామీణ ప్రధాన రహదారులకు రూ.11 కోట్ల SASKI నిధులు.. పెండింగ్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే...

పూర్తి వార్త చదవండి →
11జాతీయ వార్తలు28 ఆగ, 2026 7:50 AM1,257

బెజవాడ మేయర్ పీఠంపై ‘వంగవీటి’ గురి..?

వంగవీటి రాధా పేరుపై కూటమిలో జోరుగా చర్చ.. అధికారిక నిర్ణయమే తరువాయి! మేయర్ పీఠంపై రాధా వైపు మొగ్గు చూపుతున్నారంటూ నగరంలో రాజకీయ ప్రచారం బోండా సిద్ధార్థ సహా పలువురు రేసులో.. అధిష్ఠానం నిర్ణయంపై ఉత్కంఠ!

పూర్తి వార్త చదవండి →
12అంతర్జాతీయ వార్తలు28 ఆగ, 2026 7:17 AM2,861

నేపాల్–టిబెట్‌లో జలప్రళయం.. మృతుల సంఖ్య 392

వరద, బురద ప్రవాహానికి గ్రామాలు అతలాకుతలం.. 1,468 మంది గల్లంతు... భారతీయుల ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు.. సహాయక చర్యలు కొనసాగింపు... కొత్తగా ఏర్పడిన బ్యారియర్‌ లేక్‌తో మరో వరద ముప్పు.. నదీతీర ప్రాంతాలకు హెచ్చరిక...

పూర్తి వార్త చదవండి →
13రాజకీయ వార్తలు28 ఆగ, 2026 6:34 AM1,922

అమరావతికి అభివృద్ధి బూస్ట్.. రూ.1,129 కోట్ల పనులకు గ్రీన్‌సిగ్నల్!

29 గ్రామాల్లో మౌలిక వసతులకు రూ.533 కోట్లు... సెంట్రల్ పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం నిర్మాణానికి రూ.596 కోట్లు... క్వాంటమ్–ఏఐ యూనివర్సిటీకి 8.5 ఎకరాల భూమి కేటాయింపు...

పూర్తి వార్త చదవండి →
14క్రైమ్ వార్తలు28 ఆగ, 2026 6:25 AM1,598

బస్సులో భారీ చోరీ.. రూ.22 లక్షలు, 400 గ్రాముల బంగారం మాయం!

బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్న ప్రైవేట్ బస్సులో ఘటన... 400 గ్రాముల బంగారు ఆభరణాలు కూడా చోరీకి గురైనట్లు ఫిర్యాదు... హ్యాండ్‌బ్యాగ్‌లోని నగదు, నగలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు...

పూర్తి వార్త చదవండి →
15జాతీయ వార్తలు28 ఆగ, 2026 6:14 AM1,984

అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్–ఏఐ యూనివర్సిటీ

రాజధానిలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం.. రూ.730 కోట్లతో 8.5 ఎకరాల్లో యూనివర్సిటీ నిర్మాణం... సెప్టెంబర్ 13 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తాత్కాలిక తరగతులు...

పూర్తి వార్త చదవండి →
16జాతీయ వార్తలు28 ఆగ, 2026 6:10 AM1,988

NTA డైరెక్టర్‌గా ఏపీ క్యాడర్ అధికారి విపన్న వెంకటేష్

సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద ఐదేళ్లపాటు నియామకం... DoPT ఉత్తర్వులు జారీ.. కేంద్ర సర్వీసుల్లో కీలక బాధ్యత... గతంలో ఏలూరు కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా సేవలు...

పూర్తి వార్త చదవండి →
17జాతీయ వార్తలు28 ఆగ, 2026 6:03 AM1,574

పెళ్లింటికి బయల్దేరారు.. ప్రమాదం నుంచి బయటపడ్డారు!

మచిలీపట్నం నుంచి వివాహానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం... సింగరాయకొండ హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ వద్ద ఘటన... వాహనం ముందు భాగం ధ్వంసం.. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు...

పూర్తి వార్త చదవండి →
18జాతీయ వార్తలు28 ఆగ, 2026 5:58 AM1,660

50 ఏళ్ల నిరీక్షణకు తెర.. జైళ్ల శాఖ ఉద్యోగుల కల సాకారం

క్యాడర్ పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు... G.O.Ms.No.162 జారీతో దశాబ్దాల సమస్యకు పరిష్కారం... APNGGOs, APJAC నాయకత్వానికి జైళ్ల శాఖ ఉద్యోగుల కృతజ్ఞతలు...

పూర్తి వార్త చదవండి →
19రాజకీయ వార్తలు28 ఆగ, 2026 5:48 AM1,580

రాఖీ బంధంతో ఆత్మీయత వెల్లువ

గుడివాడలో రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము... రాఖీలు కట్టి.. మిఠాయిలు తినిపించిన మహిళలు... ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలి: ఎమ్మెల్యే రాము...

పూర్తి వార్త చదవండి →
20రాజకీయ వార్తలు28 ఆగ, 2026 5:31 AM1,876

మూడు వారాల్లో దావాజీగూడెం రోడ్డు పూర్తి చేయాలి

గన్నవరం–పుట్టగుంట ప్రధాన రహదారి పనులపై విప్ యార్లగడ్డ సమీక్ష... విద్యుత్ స్తంభాలు, లైన్లను తక్షణమే మార్చాలని అధికారులకు ఆదేశం... జాప్యానికి తావులేదు.. ప్రజలకు త్వరగా అందుబాటులోకి తేవాలని స్పష్టం...

పూర్తి వార్త చదవండి →
21జాతీయ వార్తలు28 ఆగ, 2026 5:20 AM1,877

శ్రావణ పౌర్ణమి వేళ.. ఇంద్రకీలాద్రి చుట్టూ భక్తి ప్రదక్షిణ

మంగళవాయిద్యాలు.. వేద మంత్రోచ్చారణల మధ్య వైభవంగా గిరి ప్రదక్షిణ... తప్పెట్లు, కోలాటాలు, భజన సంకీర్తనలతో ఆధ్యాత్మిక శోభ... అమ్మవారి నామస్మరణతో అడుగులు వేసిన వేలాది మంది భక్తులు...

పూర్తి వార్త చదవండి →
22క్రైమ్ వార్తలు28 ఆగ, 2026 5:09 AM1,976

రూ.3 లక్షల లంచం.. ఏసీబీ వలలో సోమశిల అధికారులు

ఎన్‌ఓసీకి రూ.3 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణ... ముగ్గురు ఇంజనీరింగ్ అధికారులు, ప్రైవేట్ కాంట్రాక్టర్ పట్టివేత... లంచం స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న నెల్లూరు ఏసీబీ...

పూర్తి వార్త చదవండి →
23క్రైమ్ వార్తలు28 ఆగ, 2026 5:04 AM2,580

మద్యం మత్తులో లారీ డ్రైవింగ్.. 10 రోజులు జైలు!

బ్రీత్ అనలైజర్‌లో ఏకంగా 568 mg/100 ml నమోదు... కంటైనర్ లారీని ప్రమాదకరంగా నడిపిన డ్రైవర్‌పై కేసు... 10 రోజుల జైలుతో పాటు రూ.12,500 జరిమానా విధించిన నాయుడుపేట కోర్టు...

పూర్తి వార్త చదవండి →
www.v10tv.comనిజం మీ ముందుకు