తెలుగు దినపత్రిక
V10TV ఈ-వార్తాపత్రిక

అయోధ్యనగర్ చోరీ కేసు ఛేదన!
సీసీఎస్ సహకారంతో నిందితుడిని అరెస్టు చేసిన అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు… ఇంటి తాళాలు పగులగొట్టి నగదు, బంగారు ఉంగరాలు చోరీ చేసినట్లు ఫిర్యాదు… బెట్టింగ్‌లకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడి…
పూర్తి వార్త చదవండి
ఇంద్రకీలాద్రిపై గాజుల అలంకరణ వైభవం
కనులపండువగా కనకదుర్గమ్మ గాజుల అలంకరణ మహోత్సవం… అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈవో శీనా నాయక్ దంపతులు… ఆధ్యాత్మిక శోభతో దేవస్థాన ప్రాంగణం.. ఏర్పాట్లపై భక్తుల ప్రశంసలు…
పూర్తి వార్త చదవండి
84లో.. 86వ డివిజన్ టీడీపీ కార్యాలయం!
డివిజన్ పరిధి ఒకటి.. కార్యాలయం పేరిట బోర్డు మరొకటి… 84వ డివిజన్‌లో 86వ డివిజన్ కార్యాలయం ఏర్పాటుపై స్థానికంగా చర్చ… కార్యాలయ చిరునామా, డివిజన్ పరిధిపై స్పష్టత ఇవ్వాలని స్థానికుల అభ్యర్థన…
పూర్తి వార్త చదవండి
మహిళ వైద్యానికి రూ.3.90 లక్షల చేయూత
ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎల్‌ఓసీ మంజూరు… నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహిళకు వైద్య సహాయం… ఎల్‌ఓసీ పత్రాన్ని అందజేసిన అడ్డూరి శ్రీరామ్, ప్రత్తిపాటి శ్రీధర్…
పూర్తి వార్త చదవండి
బాధితురాలి వైద్యానికి రూ.7.16 లక్షల సాయం
బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్న మహిళకు ఆర్థిక చేయూత… ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎల్‌ఓసీ మంజూరు… బాధిత కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీ పత్రాన్ని అందజేసిన ప్రత్తిపాటి శ్రీధర్…
పూర్తి వార్త చదవండి
విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం… ఉర్దూ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిల్ కిట్లు అందజేత… ఆజాద్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు…
పూర్తి వార్త చదవండి
స్వచ్ఛతలో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్!
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి ఆరు జాతీయ పురస్కారాలు… విజయవాడ సహా ఐదు నగరపాలక సంస్థలకు, కుప్పం మున్సిపాలిటీకి గుర్తింపు… రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల స్వీకరణ…
పూర్తి వార్త చదవండి
అక్రమాలు చేసినా.. ఆదరణ తగ్గలేదు: జగన్!
స్థానిక ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు గట్టిగా పోరాడాయని ప్రశంసలు… 2024 ఎన్నికలతో పోలిస్తే తమ పార్టీ ఓటు శాతం పెరిగిందని వ్యాఖ్యలు… గెలిచిన చోట కూడా ఫలితాలను తారుమారు చేశారని ఆరోపణలు…
పూర్తి వార్త చదవండి
కొండపల్లి వైసీపీలో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు!
పంచాయతీ ఎన్నికల వేళ పార్టీలో క్రమశిక్షణ చర్యలు… మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారంటూ ఫిర్యాదులు… క్రమశిక్షణ కమిటీ సిఫార్సులతో ముగ్గురిపై చర్యలు…
పూర్తి వార్త చదవండి
టిప్పర్‌ను ఢీకొన్న బైక్.. యువకుడి ప్రాణాలు బలి!
మైలవరం–నూజివీడు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం… వెల్వడం బ్రిడ్జి వద్ద టిప్పర్‌ను ఢీకొని యువకుడి దుర్మరణం… అతివేగమే కారణమని అనుమానం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు…
పూర్తి వార్త చదవండి
ఆటోల వెనుక కవర్లపై ట్రాఫిక్ పోలీసుల కొరడా!
రెండు రోజుల్లో 1,500 ఆటోల వెనుక కవర్ల తొలగింపు… ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా నగరవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు… నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్లు.. తీవ్ర ఉల్లంఘనలకు వాహనాల సీజ్…
పూర్తి వార్త చదవండి
సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు కీలక ఆదేశాలు!
ఎత్తిపోతల పథకాల పర్యవేక్షణ జలహారతి కార్పొరేషన్‌కు అప్పగించాలని సూచన… వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటుపై అధ్యయనానికి ఆదేశం… జలవనరుల శాఖ మంత్రి నిమ్మల, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష…
పూర్తి వార్త చదవండి
ప్రపంచ పెట్టుబడులకు విశాఖ వేదిక!
రేపటి నుంచి రెండు రోజులపాటు 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు… 58 దేశాల ప్రతినిధులు.. 16 మంది విదేశీ మంత్రుల రాక… అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభం.. ఉపరాష్ట్రపతి సమక్షంలో ముగింపు…
పూర్తి వార్త చదవండి
కొత్త జెండాతో విజయసాయి రాజకీయ సమరం!
పరివర్తన రాజకీయ పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ ప్రస్థానం… తెలుపు, కాషాయ రంగుల్లో ధర్మచక్రంతో పార్టీ జెండా… యువతకు నాయకత్వం.. సమాన అవకాశాలే లక్ష్యమంటూ ప్రకటన…
పూర్తి వార్త చదవండి
మేయర్ రాధా.. పవన్‌తో ఆత్మీయ భేటీ!
కుటుంబ సభ్యులతో కలిసి ఉప ముఖ్యమంత్రిని కలిసిన వంగవీటి రాధాకృష్ణ… మేయర్‌గా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు… ఎన్నికల పరిణామాలను పవన్ కల్యాణ్‌కు వివరించిన రాధా…
పూర్తి వార్త చదవండి
వృద్ధుడి ఖాతాకు సైబర్ గండి.. రూ.24 లక్షలు మాయం!
బ్యాంకు ఖాతా నుంచి అనుమతి లేకుండానే నగదు బదిలీ… రెండు విడతల్లో రూ.4 లక్షలు, రూ.20 లక్షలు మాయం… సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు…
పూర్తి వార్త చదవండి
86వ డివిజన్‌లో కాల్వల పూడికతీత పనులు
వర్షాలతో కాల్వల్లో పేరుకుపోయిన సిల్ట్ తొలగింపు… కార్పొరేటర్ కాకొల్లు ఝాన్సీ చొరవతో పారిశుద్ధ్య చర్యలు… బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాలతో పనులు చేపట్టిన సిబ్బంది…
పూర్తి వార్త చదవండి
ఉగ్ర సంబంధాల కేసులో మహిళకు బెయిల్!
రాజమండ్రి ప్రత్యేక కారాగారం నుంచి సయిదా బేగం విడుదల… షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి బయటకు… మార్చిలో పది మంది అరెస్ట్.. ఇప్పటికే మరొకరికి బెయిల్…
పూర్తి వార్త చదవండి
దారి ఇవ్వమంటే దాడికి దిగారు!
రామవరప్పాడు రింగ్ వద్ద యువకుడిపై ఇద్దరి దాడి… కంటి పైన, ఛాతీ, చేతులకు గాయాలు… ఆసుపత్రిలో చికిత్స.. గుణదల పోలీసులకు ఫిర్యాదు…
పూర్తి వార్త చదవండి
జనసేన శ్రేణుల సందడి.. మేయర్‌కు ఘన సన్మానం!
నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణకు ఆత్మీయ అభినందనలు… సామినేని ఉదయభాను నేతృత్వంలో భారీ ర్యాలీ… నూతన కార్పొరేటర్లను సత్కరించిన జనసేన నాయకులు…
పూర్తి వార్త చదవండి
గాజుల అలంకారంలో దుర్గమ్మ దివ్యదర్శనం!
కార్తీక శుద్ధ విదియ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక అలంకరణ… రంగురంగుల గాజులతో శోభాయమానంగా కనకదుర్గమ్మ సన్నిధి… భక్తులకు విశేష అలంకారంలో దర్శనమిస్తున్న జగన్మాత…
పూర్తి వార్త చదవండి