
మైనారిటీల గుండెల్లో చిరస్థాయిగా వైఎస్సార్
మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్‌దే... పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో పథకాలు అమలు చేశారు... వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి బాజీ బాబా నివాళి..

మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్‌దే... పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో పథకాలు అమలు చేశారు... వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి బాజీ బాబా నివాళి..

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు... ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష... సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవ చేయాలని అభిలాష...

విభిన్న ప్రతిభావంతులకు నూతన స్కూటీల పంపిణీ... పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాల ప్రారంభం... జుజ్జూరులో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల అందజేత...

మందులు ఎవరు సరఫరా చేశారు?.. పంపిణీకి ముందు తనిఖీ చేశారా?... బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ప్రజాప్రతినిధులు రాలేదంటూ విమర్శలు... అక్కడ పిల్లల ప్రాణాల కోసం పోరాటం.. ఇక్కడ సంబరాలా? అంటూ ప్రశ్నలు...

వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన దేవినేని అవినాష్... జలాభిషేకం అనంతరం పండ్ల పంపిణీ... పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మాజీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు...

బంగాళాఖాతంలో వాతావరణ వ్యవస్థల ప్రభావం... ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం... తెలంగాణలో ఉరుములు, మెరుపులు.. బలమైన గాలులపై హెచ్చరిక...

కంకిపాడు హెల్త్ సెంటర్‌లో చికిత్స వివరాలపై వైద్యులతో ఆరా... మెరుగైన వైద్యం అవసరమైతే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం... ‘‘పోలీసు శాఖ అన్ని విధాలా అండగా ఉంటుంది’’ అంటూ కానిస్టేబుల్‌కు ధైర్యం...

ఇద్దరు సీఐల హెచ్చరిక కాల్పుల తర్వాతా వెనక్కి తగ్గని నిందితుడు... ఆత్మరక్షణలో మోకాలి దిగువ కాల్పులు.. నిందితుడు అదుపులోకి... పోలీసులపై దాడులను ఉపేక్షించేది లేదని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరిక...

ఎకరానికి రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టామంటున్న రైతులు... టెయిల్‌ఎండ్‌కు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్... నీరివ్వలేకపోతే క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరానికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి...

రెడ్‌క్రాస్ సేవల్లో విశేష కృషికి గుర్తింపు... గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పతకం... రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు కలెక్టర్లకు గోల్డ్ మెడల్స్...