ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ5, సెప్టెంబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV రోజువారీ వార్తలు

4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

12 వార్తలు
5, సెప్టెంబర్ 2026, శనివారం4, సెప్టెంబర్ 2026, శుక్రవారం3, సెప్టెంబర్ 2026, గురువారం2, సెప్టెంబర్ 2026, బుధవారం1, సెప్టెంబర్ 2026, మంగళవారం31, ఆగస్టు 2026, సోమవారం30, ఆగస్టు 2026, ఆదివారం29, ఆగస్టు 2026, శనివారం28, ఆగస్టు 2026, శుక్రవారం27, ఆగస్టు 2026, గురువారం
4 సెప్టెం, 2026 4:30 PM

డీజేల హోరు.. గన్నవరంలో జనం బేజారు!

పగలు, రాత్రి తేడా లేకుండా భారీ శబ్దాలు వృద్ధులు, రోగులు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

2,357
4 సెప్టెం, 2026 10:33 AM

శ్రీకృష్ణుడి బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకం

పశ్చిమ నియోజకవర్గంలో కృష్ణాష్టమి వేడుకలు పలు డివిజన్లలో ఎంపీ కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న పర్యటన ప్రజలు, భక్తులకు పర్వదిన శుభాకాంక్షలు

2,579
4 సెప్టెం, 2026 10:27 AM

ఊర్మిళానగర్‌లో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డింపు శ్రీకృష్ణుడి జీవితం మానవాళికి ఆదర్శం: వెలంపల్లి

2,453
4 సెప్టెం, 2026 8:40 AM

కార్యకర్తల కుటుంబాలకు పార్టీ భరోసా

ముగ్గురు టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు రూ.15 లక్షల బీమా సాయం ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

3,853
4 సెప్టెం, 2026 8:06 AM

అంబాపురంలో రేషన్‌ బియ్యం లారీ పట్టివేత

పక్కా సమాచారంతో పౌరసరఫరాల అధికారుల దాడి సుమారు 550 బస్తాల పీడీఎస్‌ బియ్యం ఉన్నట్లు ప్రాథమిక అంచనా డ్రైవర్‌ అదుపులో.. చీకటిని ఆసరాగా చేసుకుని ఇతరుల పరారీ

2,873
4 సెప్టెం, 2026 7:59 AM

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

బుద్ధా వెంకన్న ఆదేశాలతో ప్రజా దర్బార్‌ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన టీడీపీ నాయకులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని భరోసా

2,574
4 సెప్టెం, 2026 6:20 AM

స్వయం ఉపాధితోనే మహిళా సాధికారత

కాస్ట్యూమ్‌ జ్యువెలరీ శిక్షణ పొందిన మహిళలకు ధ్రువపత్రాలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన టీడీపీ నేత నగేష్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే సౌమ్య

3,682
4 సెప్టెం, 2026 4:00 AM

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

సచివాలయంలో చంద్రబాబును కలిసిన ఆలయ కమిటీ ప్రతినిధులు సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 4 వరకు ఉత్సవాల నిర్వహణ వేదాశీర్వచనంతో స్వామివారి చిత్రపటం, ప్రసాదాల అందజేత

4,853
4 సెప్టెం, 2026 3:56 AM

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు లోకేష్‌కు ఆహ్వానం

ఉండవల్లి నివాసంలో ఆహ్వానపత్రిక అందజేత హాజరైన ఎమ్మెల్యే మురళీమోహన్‌, దేవాదాయశాఖ కమిషనర్‌ వేదాశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాల అందజేత

2,578
4 సెప్టెం, 2026 3:53 AM

వైద్యానికి సుజనా భరోసా

ముగ్గురు బాధితులకు రూ.23.22 లక్షల ఎల్‌ఓసీలు భవానీపురం ఎన్డీయే కార్యాలయంలో పత్రాల అందజేత ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధిత కుటుంబాల కృతజ్ఞతలు

1,952
4 సెప్టెం, 2026 3:48 AM

వినాయక మండపాల అనుమతులకు ప్రత్యేక ఈ–పోర్టల్

వినాయక మండపాల అనుమతులకు ప్రత్యేక ఈ–పోర్టల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సింగిల్‌ విండోలో అనుమతులు నిర్వాహకులు www.ganeshutsav.net⁠� ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

2,550
4 సెప్టెం, 2026 3:22 AM

CSI–CSITAపై వివాదాస్పద అంశాలు.. అధికారాలు, ఆస్తులపై స్పష్టత కోరుతున్న సభ్యులు

1: CSI, CSITA, సినడ్, బిషప్, మోడరేటర్ పదవుల అసలు అధికారాలపై చర్చకు తెర.. 2: సంస్థ ఆస్తులు, పరిపాలనా వ్యవస్థపై పలు ప్రశ్నలు.. అధికారిక నిబంధనలు వెల్లడించాలని డిమాండ్.. 3: ఆరోపణలపై వాస్తవాలు నిర్ధారించేందుకు రిజిస్ట్రేషన్ పత్రాలు, సంస్థ రాజ్యాంగం, ప్రభుత్వ రికార్డుల పరిశీలన అవసరం...

1,411