ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ1, నవంబర్ 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
← అన్ని సంచికలు
← మునుపటి సంచిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు దినపత్రిక

V10TV ఈ-వార్తాపత్రిక

31, అక్టోబర్ 2026, శనివారం
Challa Harikumar Clinic సమీపంలో, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
రోజువారీ సంచికఈ సంచికలో 22 వార్తలు
01క్రైమ్ వార్తలు31 అక్టో, 2026 2:17 PM5,682

జగ్గయ్యపేటలో ఎన్నికల బందోబస్తుపై డీసీపీ షరీన్ బేగం ప్రత్యేక నిఘా!

పోలీసు బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ట్రాఫిక్ డీసీపీ… ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక… ప్రశాంత పోలింగే లక్ష్యంగా పోలీసు సిబ్బందికి కీలక ఆదేశాలు…

పూర్తి వార్త చదవండి →
02రాజకీయ వార్తలు31 అక్టో, 2026 1:27 PM6,982

తరగతి గదిలో విద్యార్థినిపై దాడి.. ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!

పాఠశాలలోకి దుండగుడు ప్రవేశించడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించిన వైసీపీ అధినేత… కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు కుప్పకూలాయని విమర్శ… బాధిత విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్…

పూర్తి వార్త చదవండి →
03జాతీయ వార్తలు31 అక్టో, 2026 11:31 AM5,486

పోలింగ్‌కు సర్వం సిద్ధం.. బ్యాలెట్ బాక్సులతో కేంద్రాలకు సిబ్బంది పయనం!

లయోలా కళాశాల నుంచి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సుల తరలింపు… ప్రత్యేక వాహనాల్లో ఎన్నికల సామగ్రిని తరలించిన అధికారులు… పోలింగ్ ప్రక్రియకు పటిష్ట ఏర్పాట్లు.. భద్రతపై ప్రత్యేక దృష్టి…

పూర్తి వార్త చదవండి →
04క్రైమ్ వార్తలు31 అక్టో, 2026 11:27 AM7,126

విజయవాడలో ఎన్నికల వేళ ఖాకీ హెచ్చరిక.. నగదు పంచితే కఠిన చర్యలు!

లయోలా కళాశాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు… 450 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లు… ఓటర్లకు డబ్బులు పంచితే ఉపేక్షించేది లేదన్న సెంట్రల్ ఏసీపీ దామోదర్…

పూర్తి వార్త చదవండి →
05క్రైమ్ వార్తలు31 అక్టో, 2026 11:23 AM6,866

కొండపల్లిలో ఖాకీల పహారా.. ఎన్నికల వేళ అడుగడుగునా నిఘా!

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల అప్రమత్తత… ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్… పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు…

పూర్తి వార్త చదవండి →
06రాజకీయ వార్తలు31 అక్టో, 2026 11:11 AM8,567

కూటమికి ఎదురులేదు.. ప్రతిపక్షానికి డిపాజిట్లు కూడా రావు: ఎమ్మెల్యే రాము

గుడివాడ రూరల్‌లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన వెనిగండ్ల రాము… పని చేసే వారికే ఓటు వేయండి.. చేయని వారిని తిరస్కరించండి… జడ్పీటీసీ అభ్యర్థి అంగడాల భారతి, కూటమి ఎంపీటీసీలను గెలిపించాలని పిలుపు…

పూర్తి వార్త చదవండి →
07రాజకీయ వార్తలు31 అక్టో, 2026 10:20 AM12,394

చంద్రబాబు నాయకత్వంలో విజయవాడ అభివృద్ధికి మహర్దశ: బొండా ఉమా

మౌలిక సదుపాయాలు, వరద నివారణకు భారీగా నిధులు… డ్రైనేజీ, రహదారులు, స్టేడియం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం… ఆధునిక నగరంగా విజయవాడను తీర్చిదిద్దడమే లక్ష్యం…

పూర్తి వార్త చదవండి →
08జాతీయ వార్తలు31 అక్టో, 2026 9:30 AM6,500

ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ నుంచి అతిభారీ వర్షాల హెచ్చరిక!

సోమ, మంగళవారాల్లో సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం… రేపు సాయంత్రానికి అల్పపీడనం తుపానుగా బలపడే సూచనలు… తీరప్రాంతాల్లో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం…

పూర్తి వార్త చదవండి →
09జాతీయ వార్తలు31 అక్టో, 2026 8:57 AM5,701

లారీ ఢీకొని కారు నుజ్జునుజ్జు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!

నెల్లారుగూడెం వద్ద కారును ఢీకొట్టిన లారీ… జగ్గయ్యపేట సమీపంలో అర్ధరాత్రి ప్రమాదం… కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు…

పూర్తి వార్త చదవండి →
10జాతీయ వార్తలు31 అక్టో, 2026 8:51 AM6,900

రాప్తాడులో దారుణం.. బాధిత విద్యార్థిని తల్లికి సీఎం చంద్రబాబు ధైర్యం

విద్యార్థినిపై దాడి ఘటనతో తీవ్ర విషాదం… ఆస్పత్రిలో కన్నీరుమున్నీరైన బాలిక తల్లి… ఫోన్‌లో పరామర్శించిన సీఎం చంద్రబాబు…

పూర్తి వార్త చదవండి →
11క్రైమ్ వార్తలు31 అక్టో, 2026 8:07 AM7,618

ఇద్దరు పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు

పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ ఏసోబు… శాలువాలతో సత్కరించిన డీసీపీ కె.జి.వి.సరిత… బాధితులకు న్యాయం చేయడంలోనే నిజమైన ఆత్మసంతృప్తి ఉంటుందని వెల్లడి…

పూర్తి వార్త చదవండి →
12రాజకీయ వార్తలు31 అక్టో, 2026 7:35 AM5,908

అరబ్ తుపాను సహాయక చర్యలకు ఎస్‌బీఐ రూ.5.01 కోట్ల విరాళం

ముఖ్యమంత్రి చంద్రబాబుకు విరాళం చెక్కు అందజేత… అమరావతి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన ఎస్‌బీఐ ఎండీ… వరద బాధితులను ఆదుకునేందుకు బ్యాంకు సహకారం…

పూర్తి వార్త చదవండి →
13జాతీయ వార్తలు31 అక్టో, 2026 7:32 AM4,915

మున్సిపల్ ఎన్నికలపై డేగకన్ను.. పటిష్ట భద్రతకు ఎస్‌ఈసీ ఆదేశాలు!

స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు… సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత… ఫిర్యాదులపై తక్షణ స్పందన.. నిబంధనల అమలుకు ఆదేశాలు…

పూర్తి వార్త చదవండి →
14క్రైమ్ వార్తలు31 అక్టో, 2026 7:25 AM7,563

రాప్తాడు పాఠశాలలో దారుణం.. విద్యార్థినిపై రంపంతో దాడి!

తరగతి గదిలోకి చొరబడి చెట్లు కోసే రంపం యంత్రంతో దాడి… తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో విద్యార్థిని… మరో విద్యార్థిపైనా దాడి.. అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలింపు…

పూర్తి వార్త చదవండి →
15రాజకీయ వార్తలు31 అక్టో, 2026 7:10 AM15,400

విజయవాడ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?: బొండా ఉమా

విజయవాడ రూపురేఖలు మార్చింది టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టీకరణ… అభివృద్ధిని అడ్డుకున్న పార్టీలకు ఓట్లు అడిగే అర్హత ఏమిటని ప్రశ్న… కేంద్రం, రాష్ట్రం, నగరంలో కూటమి ఉంటేనే అభివృద్ధి వేగవంతమవుతుందని వ్యాఖ్య…

పూర్తి వార్త చదవండి →
16జాతీయ వార్తలు31 అక్టో, 2026 6:09 AM5,991

గుణదలలో నగదు పంపిణీ కలకలం.. రూ.50 వేలు సీజ్!

ఎన్నికల వేళ ఓ పార్టీ అభ్యర్థులకు నగదు పట్టుబడినట్లు సమాచారం… గుణదలలో రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు… ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం…

పూర్తి వార్త చదవండి →
17జాతీయ వార్తలు31 అక్టో, 2026 6:06 AM5,962

తాడేపల్లిలో భూ వివాదం.. మహిళల మధ్య వీధిపోరాటం!

కళ్లలో కారం చల్లుకుని.. జుట్టు పట్టుకుని పరస్పరం దాడులు… భూ తగాదాతో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. వ్యక్తికి తీవ్ర గాయాలు… పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికుల ఆరోపణలు…

పూర్తి వార్త చదవండి →
18జాతీయ వార్తలు31 అక్టో, 2026 6:02 AM4,784

బెజవాడలో ఓటరు స్లిప్పుల పంపిణీపై గందరగోళం!

పోలింగ్ సమీపిస్తున్నా పూర్తికాని ఓటరు స్లిప్పుల పంపిణీ… పలు ప్రాంతాల్లో స్లిప్పులు అందక ఓటర్ల ఆందోళన… ఐదు గంటల్లోపు పంపిణీ పూర్తి చేయాలని అధికారుల ఆదేశాలు…

పూర్తి వార్త చదవండి →
19క్రైమ్ వార్తలు31 అక్టో, 2026 5:04 AM6,991

ప్రియుడి కత్తిపోట్లకు ప్రియురాలు బలి!

జంగారెడ్డిగూడెంలో యువతిపై కత్తితో దాడి… తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ స్వప్న మృతి… దాడి అనంతరం పరారైన రామకృష్ణ కోసం పోలీసుల గాలింపు…

పూర్తి వార్త చదవండి →
20క్రైమ్ వార్తలు31 అక్టో, 2026 4:36 AM6,857

రూ.65 వేల లంచంతో ఏసీబీ వలలో అగ్నిమాపక అధికారి!

బాణాసంచా దుకాణాల ఫైర్ ఎన్‌ఓసీలకు రూ.75 వేల డిమాండ్… రూ.65 వేలకు బేరం కుదుర్చుకుని అడ్డంగా దొరికిన అధికారి… రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు…

పూర్తి వార్త చదవండి →
21క్రైమ్ వార్తలు31 అక్టో, 2026 1:38 AM5,703

అమరవీరుల త్యాగాలకు కొవ్వొత్తుల వెలుగుతో నివాళి

విజయవాడ ఎంజీ రోడ్డులో పోలీసుల క్యాండిల్ ర్యాలీ… విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవల స్మరణ… అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ అండగా ఉంటుంది: డీసీపీ సరిత…

పూర్తి వార్త చదవండి →
22క్రైమ్ వార్తలు31 అక్టో, 2026 1:34 AM6,606

జాతీయ సమైక్యతకు ప్రతీకగా విజయవాడలో భారీ ర్యాలీ

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సమైక్యతా ర్యాలీ… పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆధ్వర్యంలో ఎంజీ రోడ్డుపై ర్యాలీ… పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థుల ఉత్సాహభరిత భాగస్వామ్యం…

పూర్తి వార్త చదవండి →
www.v10tv.comనిజం మీ ముందుకు