ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ31, అక్టోబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
← అన్ని సంచికలు
← మునుపటి సంచిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు దినపత్రిక

V10TV ఈ-వార్తాపత్రిక

30, అక్టోబర్ 2026, శుక్రవారం
Challa Harikumar Clinic సమీపంలో, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
రోజువారీ సంచికఈ సంచికలో 24 వార్తలు
01రాజకీయ వార్తలు30 అక్టో, 2026 3:14 PM6,897

78వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కనకదుర్గ ఇంటింటి ప్రచారం

హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి… దోమలు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ… మహిళలకు ఉపాధి అవకాశాలు, నూతన బస్ షెల్టర్ల ఏర్పాటుకు కృషి చేస్తానని వెల్లడి…

పూర్తి వార్త చదవండి →
02జాతీయ వార్తలు30 అక్టో, 2026 2:15 PM6,986

పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు.. కౌంటింగ్‌పై ప్రత్యేక దృష్టి!

సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు బలగాలు, ప్రత్యేక నిఘా… 48 గంటల ముందు నుంచే ఎన్నికల ప్రచారంపై ఆంక్షలు… 12 గంటల్లోపు ఫలితాల వెల్లడికి ప్రణాళిక సిద్ధం చేయాలి: అనిల్ చంద్ర పునేఠా…

పూర్తి వార్త చదవండి →
03రాజకీయ వార్తలు30 అక్టో, 2026 2:10 PM5,908

సూర్యమణి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

80వ డివిజన్‌లో హోరెత్తిన ఎన్డీయే కూటమి ప్రచారం… ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన గద్దె అనురాధ… అభివృద్ధి, సంక్షేమానికి కూటమితోనే భరోసా అంటూ ప్రచారం…

పూర్తి వార్త చదవండి →
04రాజకీయ వార్తలు30 అక్టో, 2026 2:03 PM4,603

సంక్షేమమే అజెండాగా దాసరి ఉదయ్ శ్రీ ఎన్నికల ప్రచారం

82వ డివిజన్‌లో ఇంటింటికీ టీడీపీ అభ్యర్థి… పింఛన్ల పెంపుతో పేదలకు ఆర్థిక భరోసా కల్పించామంటూ ప్రచారం… సైకిల్, గ్లాస్ గుర్తులకు ఓటు వేయాలని విజ్ఞప్తి…

పూర్తి వార్త చదవండి →
05క్రైమ్ వార్తలు30 అక్టో, 2026 1:57 PM5,968

ఎన్నికల వేళ బెజవాడలో ఆంక్షల కంచె!

నవంబర్ 1 నుంచి 10 వరకు నిషేధాజ్ఞలు అమలు… ఐదుగురు అంతకుమించి గుమిగూడితే చర్యలు… శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్న సీపీ రాజశేఖరబాబు…

పూర్తి వార్త చదవండి →
06రాజకీయ వార్తలు30 అక్టో, 2026 1:54 PM5,968

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పైడి తులసి ఎన్నికల ప్రచారం

83వ డివిజన్‌లో ఇంటింటికీ టీడీపీ అభ్యర్థి పైడి తులసి… అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్ల అభ్యర్థన… సైకిల్, గ్లాస్ గుర్తులకు ఓటు వేయాలని విజ్ఞప్తి…

పూర్తి వార్త చదవండి →
07రాజకీయ వార్తలు30 అక్టో, 2026 1:13 PM6,994

60వ డివిజన్‌లో బొండా ఉమా, ఎంపీ చిన్ని ఎన్నికల ప్రచారం

లెనిన్ సెంటర్ నుంచి అప్సర వరకు కొనసాగిన ప్రచార పర్యటన… ప్రజలు, వ్యాపారులతో మమేకమైన ఎమ్మెల్యే, ఎంపీ… అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించిన నాయకులు…

పూర్తి వార్త చదవండి →
08రాజకీయ వార్తలు30 అక్టో, 2026 1:09 PM4,882

84వ డివిజన్‌లో లబ్బ దుర్గా ఇంటింటి ప్రచారం

సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లతో మమేకం… డివిజన్ అభివృద్ధికే ప్రాధాన్యమంటున్న టీడీపీ అభ్యర్థి… సైకిల్, గాజు గ్లాసు గుర్తులకు ఓటేయాలని అభ్యర్థన…

పూర్తి వార్త చదవండి →
09రాజకీయ వార్తలు30 అక్టో, 2026 11:07 AM6,550

వైసీపీకి ఒక్క ఓటు వేసినా దండగే: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

నందివాడ మండలంలో జోరుగా కూటమి ఎన్నికల ప్రచారం… బుడమేరు వరదల్లో ప్రతిపక్ష నాయకులు ఎక్కడున్నారని ప్రశ్న… 2024 ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలని పిలుపు…

పూర్తి వార్త చదవండి →
10రాజకీయ వార్తలు30 అక్టో, 2026 11:03 AM6,322

72, 81వ డివిజన్లలో ఎన్డీఏ కూటమి ప్రచార హోరు

కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారం… ప్రజలతో మమేకమైన టీడీపీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ… పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపు…

పూర్తి వార్త చదవండి →
11రాజకీయ వార్తలు30 అక్టో, 2026 10:59 AM6,606

72, 81వ డివిజన్లలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం

కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారం… ప్రజలతో మమేకమైన టీడీపీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ… ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపు…

పూర్తి వార్త చదవండి →
12రాజకీయ వార్తలు30 అక్టో, 2026 7:15 AM5,728

79వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి శిరీష ప్రచారం

ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన వేమూరి శిరీష… గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన అభ్యర్థి… ధరల పెరుగుదల, బుడమేరు వరదలపై కూటమి ప్రభుత్వాన్ని విమర్శించిన శిరీష…

పూర్తి వార్త చదవండి →
13రాజకీయ వార్తలు30 అక్టో, 2026 7:08 AM6,590

85వ డివిజన్‌లో బొండా సిద్ధార్థ భారీ రోడ్‌షో

బట్టి వెంకటేశ్వరరావుకు మద్దతుగా విస్తృత ప్రచారం… కూటమి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన యువనేత… డివిజన్ అభివృద్ధికి ఎన్డీఏ గెలుపు అవసరమని పిలుపు…

పూర్తి వార్త చదవండి →
14రాజకీయ వార్తలు30 అక్టో, 2026 6:28 AM5,373

ఐదు డివిజన్లలో బొండా రవితేజ విస్తృత ప్రచారం

61, 84, 83, 80, 82వ డివిజన్లలో ఎన్నికల ప్రచార సందడి… కూటమి అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ వెళ్లిన టీడీపీ యువనేత… నగరాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యమని వెల్లడి…

పూర్తి వార్త చదవండి →
15రాజకీయ వార్తలు30 అక్టో, 2026 6:19 AM6,888

మూడు డివిజన్లలో బొండా ఉమా ఎన్నికల ప్రచారం

73, 74, 68వ డివిజన్లలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే… మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తామని హామీ… నగర సమగ్ర అభివృద్ధే కూటమి లక్ష్యమని వెల్లడి…

పూర్తి వార్త చదవండి →
16అంతర్జాతీయ వార్తలు30 అక్టో, 2026 6:15 AM4,572

అమెరికాలో సీనియర్ ఐపీఎస్ అధికారి కన్నుమూత!

చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన ఎన్. బాలసుబ్రహ్మణ్యం… ఏపీఎస్‌ఆర్టీసీ మాజీ ఎండీగా, రవాణా శాఖ కమిషనర్‌గా విశేష సేవలు… సీనియర్ అధికారి మృతితో పోలీసు, పరిపాలనా వర్గాల్లో విషాదం…

పూర్తి వార్త చదవండి →
17జాతీయ వార్తలు30 అక్టో, 2026 6:10 AM6,899

మున్సిపల్ ఎన్నికలకు పోలీసు పహారా!

రాష్ట్రవ్యాప్తంగా 36,351 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు… 671 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా… నేటి సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెర.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు…

పూర్తి వార్త చదవండి →
18క్రైమ్ వార్తలు30 అక్టో, 2026 6:05 AM6,493

రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ దుర్మరణం!

గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి… మృతుడు కర్నూలు టూటౌన్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మహ్మద్ గౌస్… పోలీస్ శాఖలో విషాదం.. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు…

పూర్తి వార్త చదవండి →
19జాతీయ వార్తలు30 అక్టో, 2026 6:03 AM5,629

ఏపీకి మళ్లీ భారీ వర్షాల ముప్పు!

నవంబర్ 1, 2 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు… ఉభయగోదావరి, కోనసీమ, కాకినాడ సహా పలు జిల్లాలకు వర్ష సూచన… బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన…

పూర్తి వార్త చదవండి →
20జాతీయ వార్తలు30 అక్టో, 2026 6:00 AM4,826

ఏపీలో నేటి సాయంత్రం నుంచి మద్యం షాపులు బంద్!

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 48 గంటలపాటు మూసివేత… అక్టోబర్ 30 సాయంత్రం 5 నుంచి నవంబర్ 1 సాయంత్రం 5 వరకు ఆంక్షలు… నవంబర్ 3న ఓట్ల లెక్కింపు సందర్భంగా మరోసారి మద్యం విక్రయాలపై నిషేధం…

పూర్తి వార్త చదవండి →
21క్రైమ్ వార్తలు30 అక్టో, 2026 5:52 AM3,665

పెళ్లి పేరుతో యువతికి రూ.15.77 లక్షల టోకరా!

షాదీ డాట్‌కామ్‌లో పరిచయంతో మోసానికి తెర… యూకే నుంచి బహుమతులంటూ కస్టమ్స్ ఛార్జీల వసూలు… మాచవరం పోలీసులను ఆశ్రయించిన బాధిత యువతి…

పూర్తి వార్త చదవండి →
22జాతీయ వార్తలు30 అక్టో, 2026 4:47 AM4,591

టీటీడీ కొత్త చైర్మన్ ఎవరు? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

ముగిసిన టీటీడీ పాలకమండలి రెండేళ్ల పదవీకాలం... కొత్త చైర్మన్ రేసులో పలువురు ప్రముఖుల పేర్లు... మరోసారి బీఆర్ నాయుడికే అవకాశమా? కొత్తవారికి ఛాన్సా?...

పూర్తి వార్త చదవండి →
23జాతీయ వార్తలు30 అక్టో, 2026 4:13 AM5,477

18 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు బోల్తా!

రోడ్డు పక్కకు అదుపుతప్పి బోల్తాపడిన ప్రైవేటు పాఠశాల బస్సు… ప్రమాద సమయంలో బస్సులో 18 మంది విద్యార్థులు… భయాందోళనకు గురైన చిన్నారులు.. కాపాడిన స్థానికులు…

పూర్తి వార్త చదవండి →
24జాతీయ వార్తలు30 అక్టో, 2026 4:09 AM5,627

నేటి సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెర!

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు… నవంబర్ 1న పోలింగ్‌.. 48 గంటల ముందే నిశ్శబ్ద కాలం… నిబంధనలు ఉల్లంఘిస్తే అభ్యర్థులపై చర్యలు…

పూర్తి వార్త చదవండి →
www.v10tv.comనిజం మీ ముందుకు