
నేపాల్–టిబెట్‌లో జలప్రళయం.. మృతుల సంఖ్య 392
వరద, బురద ప్రవాహానికి గ్రామాలు అతలాకుతలం.. 1,468 మంది గల్లంతు... భారతీయుల ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు.. సహాయక చర్యలు కొనసాగింపు... కొత్తగా ఏర్పడిన బ్యారియర్ లేక్‌తో మరో వరద ముప్పు.. నదీతీర ప్రాంతాలకు హెచ్చరిక...











