తెలుగు దినపత్రిక
V10TV ఈ-వార్తాపత్రిక

పున్నమి ఘాట్‌లో కళల జాతర.. సీఎంల కనువిందు!
తెలుగులో ప్రసంగించి అభిమానులను ఉర్రూతలూగించిన తమిళనాడు సీఎం.. ఐదు నదుల అనుసంధానమే లక్ష్యం.. 2047 నాటికి ప్రపంచ అగ్రస్థానంలో భారత్: చంద్రబాబు.. భాషలు వేరైనా దక్షిణాది సంస్కృతి ఒక్కటే: ఎంపీ కేశినేని చిన్ని..
పూర్తి వార్త చదవండి
ఇద్దరు సీఎంలతో విజయవాడ ఉత్సవ్‌కు కొత్త కళ!
విజయవాడ ఉత్సవ్–2.0 వేడుకల్లో చంద్రబాబు, విజయ్ జోసెఫ్ సాంస్కృతిక ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించిన ముఖ్యమంత్రులు.. ఇద్దరు సీఎంల రాకతో వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ..
పూర్తి వార్త చదవండి
ఉత్సవాల సందడితో ట్రాఫిక్‌కు బ్రేకులు!
విజయవాడ ఉత్సవ్, సరస్ మేళాతో పెరిగిన వాహనాల రద్దీ… చిట్టినగర్ జంక్షన్–ఎర్రకట్ట రోడ్డులో నెమ్మదించిన రాకపోకలు… ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల సూచన…
పూర్తి వార్త చదవండి
సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ!
సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన విజయ్‌కు చంద్రబాబు, లోకేష్ ఘన స్వాగతం… నదుల అనుసంధానం, జలాల పంపిణీ అంశాలపై చర్చలకు ప్రాధాన్యం… సమావేశంలో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి…
పూర్తి వార్త చదవండి
పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా ఆర్థిక భరోసా!
ప్రభుత్వ పెన్షన్లు అందని నిరుపేదలకు చేయూత… వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నెలవారీ సాయం… నియోజకవర్గ అభివృద్ధితో పాటు పేదల సంక్షేమానికి ప్రాధాన్యం…
పూర్తి వార్త చదవండి
ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటే లక్ష్యం
విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు సౌర విద్యుత్‌కు ప్రోత్సాహం… ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంతో రాయితీలు, బ్యాంకు రుణాలు… కృష్ణానగర్‌లో ఇద్దరి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే…
పూర్తి వార్త చదవండి
గుడివాడ అభివృద్ధికి రూ.79 లక్షలతో రోడ్లు
రెండు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శంకుస్థాపన… పారిశుద్ధ్య నిర్వహణకు ఐదు విద్యుత్ చెత్త సేకరణ వాహనాలు ప్రారంభం… ప్రతి వార్డులో మౌలిక సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న ఎమ్మెల్యే…
పూర్తి వార్త చదవండి
ఇంద్రకీలాద్రిపై తమిళనాడు సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
సంప్రదాయ వస్త్రధారణలో కనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి… క్యూలైన్లలో భక్తులకు చేతులెత్తి అభివాదం చేసిన విజయ్… వేదాశీర్వచనం అందించి, అమ్మవారి శేషవస్త్రాలు, చిత్రపటం బహూకరించిన ఆలయ అధికారులు…
పూర్తి వార్త చదవండి
ఆపదలో పేదలకు ఆర్థిక భరోసా!
9 మంది లబ్ధిదారులకు రూ.5.89 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు... వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ సాయం... పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నాం.. ఎమ్మెల్యే బొండా ఉమా...
పూర్తి వార్త చదవండి
రాష్ట్రపతి పర్యటనకు స్మార్ట్ ట్రాఫిక్ కవచం!
డ్రోన్లు, ఆధునిక యాప్‌తో నగర ట్రాఫిక్‌పై నిఘా... క్యూఆర్ కోడ్‌తో పార్కింగ్ ప్రాంతాల గుర్తింపు... రద్దీ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక.. ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం వెల్లడి...
పూర్తి వార్త చదవండి
దసరా ఉత్సవాలకు డీకే శివకుమార్‌కు ఆహ్వానం
విజయవాడ ఉత్సవ్–2.0కు హాజరుకావాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి… ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ దర్శనానికి రావాలని ఆహ్వానం… బెజవాడ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని వీక్షించాలని కోరిన ఎంపీ…
పూర్తి వార్త చదవండి
వైసీపీలో రాజకీయ కలకలం!
మున్సిపల్ చైర్పర్సన్ పదవిపై వైఎస్ కుటుంబంలో ఆసక్తికర పరిణామం… వైసీపీ అభ్యర్థిని ప్రకటిస్తే స్వతంత్రంగా పోటీకి సిద్ధమంటున్న వైఎస్ మనోహర్ రెడ్డి సతీమణి… గత ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. తాజా రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ…
పూర్తి వార్త చదవండి
వృద్ధులు, దివ్యాంగుల సేవలో దుర్గమ్మ దేవస్థానం!
కాళేశ్వరరావు మార్కెట్ నుంచి దుర్గాఘాట్ వరకు ఉచిత బస్సు సౌకర్యం… వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక వ్యాన్లు, బ్యాటరీ వాహనాలు… అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యాలకు పెద్దపీట…
పూర్తి వార్త చదవండి
సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి!
వీఐపీల రాకతో సాధారణ భక్తుల దర్శనానికి ఆటంకం కలగొద్దు… ఘాట్ రోడ్డు నుంచి మహామండపం వరకు క్యూలైన్ల పరిశీలన… రద్దీ నియంత్రణపై అధికారులకు కీలక ఆదేశాలు…
పూర్తి వార్త చదవండి
దుర్గమ్మ సన్నిధిలో దర్శకుడు బోయపాటి శ్రీను
కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ దర్శకుడు... బోయపాటి శ్రీనుకు దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ... వేదాశీర్వచనం అందజేసిన పండితులు.. శేషవస్త్రం, ప్రసాదాలు అందజేసిన అధికారులు...
పూర్తి వార్త చదవండి
కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి దసరా ఏర్పాట్లపై నిఘా!
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు... సీసీ కెమెరాల ద్వారా క్యూలైన్లు, దర్శన ఏర్పాట్ల పరిశీలన… భక్తుల భద్రత, సౌకర్యాలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి…
పూర్తి వార్త చదవండి
బెజవాడ వైసీపీలో పదవుల పోరు.. ఒక్కో డివిజన్‌కు పది మంది పోటీ!
పాత నేతలకు కొత్త పోటీ... తెరపైకి యువ నాయకత్వం డివిజన్ అధ్యక్ష పదవుల కోసం ఆశావహుల ప్రయత్నాలు... నాలుగు డివిజన్లలో 40 మంది వరకు పోటీ పడుతున్నట్లు ప్రచారం...
పూర్తి వార్త చదవండి
భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ లక్ష్మీశ
అన్నపూర్ణాదేవి దర్శనానికి తరలివచ్చిన భక్తులతో ముఖాముఖి... దర్శన ఏర్పాట్లు, సౌకర్యాలపై ఆరా... భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న కలెక్టర్...
పూర్తి వార్త చదవండి
భక్తులకు సేవే దైవసేవ.. ఇంద్రకీలాద్రిపై మానవత్వం వెల్లివిరిసింది!
మంచినీరు, మజ్జిగతో భక్తులకు ఉపశమనం.. పసిపిల్లలకు వేడి పాలు... సేవలో స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, రెడ్‌క్రాస్ ప్రతినిధులు... వృద్ధులు, మహిళలు, చిన్నారులకు అండగా యువత.. అధికారుల సమన్వయంతో సేవా కార్యక్రమాలు...
పూర్తి వార్త చదవండి
ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం!
అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ... అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు... భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు...
పూర్తి వార్త చదవండి
కట్నం కోసం వేధింపులు.. న్యాయం కోరిన భార్య!
అదనపు కట్నం తీసుకురావాలంటూ ఒత్తిడి... అడ్డుకున్న అత్తపైనా దాడి చేసినట్లు ఫిర్యాదు... బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు...
పూర్తి వార్త చదవండి
విజయవాడ ఉత్సవ్–2.0లో సాంస్కృతిక సందడి!
లేజర్ షోలు, సంగీత ప్రదర్శనలతో హోరెత్తిన మాకినేని స్టేడియం… హరికథ, తోలుబొమ్మలాటలతో అలరించిన సంప్రదాయ కళాకారులు… వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమా, యువనేత బొండా సిద్ధార్థ…
పూర్తి వార్త చదవండి