ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
← అన్ని సంచికలు
← మునుపటి సంచిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు దినపత్రిక

V10TV ఈ-వార్తాపత్రిక

17, అక్టోబర్ 2026, శనివారం
Challa Harikumar Clinic సమీపంలో, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
రోజువారీ సంచికఈ సంచికలో 23 వార్తలు
01క్రైమ్ వార్తలు17 అక్టో, 2026 4:01 PM2,802

ప్రజలకు అందుబాటులో ఉండాలి: ఏసీపీ విభు కృష్ణ

కీలక రికార్డులు, నివేదికల పరిశీలన… కేసుల దర్యాప్తు పురోగతిపై ఆరా… ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచన…

పూర్తి వార్త చదవండి →
02జాతీయ వార్తలు17 అక్టో, 2026 3:05 PM3,473

ధర్మ పరిరక్షణలో అర్చకుల పాత్ర కీలకం

ఆలయ సంప్రదాయాలను నిలబెడుతున్నది అర్చకులే… లోక కల్యాణం కోసం శ్రమించేవారిని గౌరవించడం మన బాధ్యత… ఇంద్రకీలాద్రిపై అర్చక సత్కార సభలో దేవాదాయ కమిషనర్‌ రామచంద్ర మోహన్‌…

పూర్తి వార్త చదవండి →
03జాతీయ వార్తలు17 అక్టో, 2026 3:01 PM2,790

వైభవంగా ఆదిదంపతుల నగరోత్సవం

మంగళవాద్యాలు, కోలాట ప్రదర్శనలతో ఆధ్యాత్మిక సందడి… దుర్గా ఘాట్‌, ఘాట్‌ రోడ్డు మీదుగా సాగిన ఊరేగింపు… మహారాజగోపురం వద్ద శాస్త్రోక్తంగా ఆస్థాన సేవ…

పూర్తి వార్త చదవండి →
04క్రైమ్ వార్తలు17 అక్టో, 2026 2:34 PM2,901

వైస్‌ ప్రిన్సిపల్‌ అనుమానాస్పద మృతి

కానూరులోని శ్రీ భవిష్య క్యాంపస్‌లో ఘటన… యాజమాన్యం కొట్టి చంపిందని కుటుంబ సభ్యుల ఆరోపణ… కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పెనమలూరు పోలీసులు…

పూర్తి వార్త చదవండి →
05జాతీయ వార్తలు17 అక్టో, 2026 2:28 PM4,101

సరస్‌ మేళా.. మహిళల వ్యాపార కళ!

ఇప్పటివరకు సుమారు రూ.౨ కోట్ల విక్రయాలు… ౩౨ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ౧,౫౦౦ మంది మహిళల భాగస్వామ్యం… ౬౦౦ స్టాళ్లు.. ౫౦ ప్రత్యక్ష వంటకాల కేంద్రాలతో సందడి…

పూర్తి వార్త చదవండి →
06రాజకీయ వార్తలు17 అక్టో, 2026 2:22 PM3,100

చంద్రబాబుతో మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ భేటీ

అమరావతి నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలపై వివరణ… మోహన్‌ యాదవ్‌కు స్వాగతం పలికిన మంత్రి లోకేష్‌… యువగళం పాదయాత్ర పుస్తకం అందజేత…

పూర్తి వార్త చదవండి →
07జాతీయ వార్తలు17 అక్టో, 2026 1:17 PM3,895

దుర్గమ్మ సేవలో విజయ్‌ దేవరకొండ, రష్మిక

శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం… వెంట ఎంపీ కేశినేని చిన్ని, చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ… అందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్ష…

పూర్తి వార్త చదవండి →
08జాతీయ వార్తలు17 అక్టో, 2026 1:06 PM2,973

దుర్గమ్మకు కనకమహాలక్ష్మి దేవస్థానం సారె

చైర్మన్‌ కందుల నాగరాజు, ఈవో శోభారాణి సమర్పణ… పాలకమండలి సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనం… వేదాశీర్వచనం అందించిన వేదపండితులు…

పూర్తి వార్త చదవండి →
09రాజకీయ వార్తలు17 అక్టో, 2026 11:44 AM3,808

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: బాడిత యమున

జనసేన తరఫున 41వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థిగా నామినేషన్‌… కూటమి మద్దతుతో గెలుస్తానని ధీమా… కుమార్తెను ఆశీర్వదించాలని బాడిత శంకర్‌ విజ్ఞప్తి…

పూర్తి వార్త చదవండి →
10జాతీయ వార్తలు17 అక్టో, 2026 11:10 AM4,105

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంపై వేటు

నామినేషన్‌ కేంద్రాల వద్ద నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు… అభ్యర్థితోపాటు అనుమతించిన ముగ్గురికే ప్రవేశం… సీసీ కెమెరాలతో నిరంతర నిఘా: ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా…

పూర్తి వార్త చదవండి →
11రాజకీయ వార్తలు17 అక్టో, 2026 9:13 AM4,893

స్థానిక నాయకత్వ అభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక

స్థానిక ఎన్నికల్లో నూరుశాతం విజయమే లక్ష్యమన్న ఎమ్మెల్యే రాము… గుడివాడ రూరల్‌, నందివాడ మండల నాయకులతో సమావేశాలు… అభిప్రాయ భేదాలు పక్కనపెట్టి ఐక్యంగా పనిచేయాలని పిలుపు…

పూర్తి వార్త చదవండి →
12రాజకీయ వార్తలు17 అక్టో, 2026 9:02 AM3,091

నామినేషన్ల వేళ ఉద్రిక్తతలు

కడప గాంధీనగర్‌ కేంద్రం వద్ద రాళ్లదాడి జరిగినట్లు కథనం… రాయచోటిలో వైసీపీ–టీడీపీ వర్గాల ఘర్షణలు… పలు వాహనాలు ధ్వంసమైనట్లు సమాచారం…

పూర్తి వార్త చదవండి →
13జాతీయ వార్తలు17 అక్టో, 2026 8:56 AM2,800

కదులుతున్న కారుపై యువతి ప్రమాదకర విన్యాసం

కారుపై కూర్చొని బీరు తాగినట్లు కథనం… సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియో… పోలీసులు చర్యలు తీసుకోవాలని వాహనదారుల డిమాండ్‌…

పూర్తి వార్త చదవండి →
14రాజకీయ వార్తలు17 అక్టో, 2026 8:53 AM2,089

విజయవాడ మేయర్‌ బరిలో వంగవీటి రాధా?

జనసేన ఎంపిక చేసినట్లు ప్రచారంలో వార్త… ఏలూరు మేయర్‌ అభ్యర్థిగా రెడ్డి అప్పలనాయుడు పేరు… పార్టీ అధికారిక ప్రకటనతోనే స్పష్టత…

పూర్తి వార్త చదవండి →
15జాతీయ వార్తలు17 అక్టో, 2026 6:22 AM1,984

దుర్గమ్మ భక్తులకు పాల పంపిణీ

దేవస్థానం ఆధ్వర్యంలో పాల పంపిణీ… హెల్పింగ్‌ హాండ్స్‌ ద్వారా భక్తులకు అందజేత… ఉత్సవాల తొలిరోజు నుంచి కొనసాగుతున్న సేవలు…

పూర్తి వార్త చదవండి →
16క్రైమ్ వార్తలు17 అక్టో, 2026 6:15 AM2,478

రూ.30 లక్షల చిట్‌ఫండ్‌ మోసంపై ఫిర్యాదు

డబ్బులు చెల్లించలేదంటూ ముగ్గురిపై బాధితుడి ఆరోపణ… ప్రశ్నిస్తే దుర్భాషలాడి బెదిరించారని వెల్లడి… మాచవరం పోలీసులను ఆశ్రయించిన శ్రీనివాసరావు…

పూర్తి వార్త చదవండి →
17జాతీయ వార్తలు17 అక్టో, 2026 6:12 AM3,865

బెజవాడ ఉత్సవ్‌కు తారల మెరుపులు.. నేడు విజయ్‌, రష్మిక రాక

నేడు విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న రాక… మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో సినీ సందడి… పున్నమి ఘాట్‌లో గాయని సునీత ప్రత్యక్ష సంగీత ప్రదర్శన…

పూర్తి వార్త చదవండి →
18రాజకీయ వార్తలు17 అక్టో, 2026 6:08 AM2,816

బెజవాడలో నామినేషన్ల బోణీ.. తొలిరోజు 19 దాఖలు

వైసీపీ నుంచి అత్యధికంగా 12 దాఖలు… టీడీపీ నుంచి నాలుగు, జనసేన నుంచి రెండు… బీజేపీ తరఫున ఒక నామినేషన్‌…

పూర్తి వార్త చదవండి →
19రాజకీయ వార్తలు17 అక్టో, 2026 5:55 AM3,880

బెజవాడ మేయర్‌ స్థానం జనసేనకు: బొండా ఉమా

వార్డుల సర్దుబాటుపై కూటమి పార్టీల మధ్య చర్చలు… నగరంలో మూడు పార్టీల మధ్య పూర్తి సఖ్యత ఉందని వెల్లడి… పుంగనూరు ఘటనపై సమగ్ర విచారణకు డిమాండ్‌…

పూర్తి వార్త చదవండి →
20జాతీయ వార్తలు17 అక్టో, 2026 4:57 AM4,297

కానూరులో టపాసుల పేలుడు.. బాలుడి మృతి

పాత ఇనుప పెయింట్‌ డ్రమ్ములో టపాకాయ వేయడంతో ప్రమాదం… పేలుడు ధాటికి నాగదుర్గ త్రిలోక్‌ తలకు తీవ్ర గాయాలు… ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణం.. తల్లిదండ్రులకు తీరని శోకం…

పూర్తి వార్త చదవండి →
21రాజకీయ వార్తలు17 అక్టో, 2026 4:25 AM4,098

తిరువూరు చైర్మన్‌ బరిలో పెనుమల్లి శ్రావణి?

జనసేన అధిష్టానం పరిశీలనలో శ్రావణి పేరు… అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు సమాచారం… అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది…

పూర్తి వార్త చదవండి →
22క్రైమ్ వార్తలు17 అక్టో, 2026 4:19 AM3,544

డయాగ్నోస్టిక్స్‌లో డేటా చోరీ కలకలం

రహస్య సమాచారాన్ని కాపీ చేసి ఇతరులకు పంపినట్లు ఆరోపణలు… మాజీ సూపర్‌వైజర్‌పై సంస్థ మేనేజర్‌ ఫిర్యాదు… సూర్యారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు…

పూర్తి వార్త చదవండి →
23రాజకీయ వార్తలు17 అక్టో, 2026 2:51 AM4,804

ఎన్నికల అభ్యర్థులకు రక్షణ కల్పించాలి: డాక్టర్‌ అంబటి

ప్రజా, న్యాయ పోరాటం చేస్తామన్న డాక్టర్‌ అంబటి… నామినేషన్ల ప్రక్రియలో బెదిరింపులు, అడ్డగింతలపై ఆగ్రహం… అభ్యర్థులకు రక్షణ కల్పించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి…

పూర్తి వార్త చదవండి →
www.v10tv.comనిజం మీ ముందుకు